Switch to English

వైసీపీ కాపు నేతల్ని తింగరోళ్ళని చేస్తున్న వైఎస్ జగన్.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఆయన రవాణా శాఖ మాజీ మంత్రి.! ఆయనకి రవాణా శాఖ నిబంధనలు తెలియవని ఎలా అనుకోగలం.? ఇంకొకాయన ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయనకీ, రవాణా శాఖ నిబంధనలు తెలియవాయె. ఒకామె పర్యాటక శాఖ మంత్రి.. పైగా, గతంలో టీడీపీలో వున్నప్పుడు.. అప్పటి టీడీపీ నాయకురాలిగా పచ్చ రంగు వస్త్రాలు ధరించారాయె.! వీళ్ళంతా ఇప్పుడు వాహనాల రంగుల గురించి మాట్లాడుతున్నారు. అదీ, జనసేన ‘వారాహి’ రంగు విషయమై.

ఇదిలా వుంటే, మంత్రి అమర్నాథ్ మీద జనసేన సానుభూతిపరుడు, ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర సంచలన వ్యాఖ్యలు చేశారు. కాదు కాదు, వైసీపీలోని కాపు నాయకుల్ని అప్రమత్తం చేస్తున్నారు. జరుగుతున్నదేమిటో వాళ్ళకు విడమర్చి చెప్పేందుకు ప్రయత్నించినట్లుగా కనిపించింది ఆయన తాజాగా విడుదల చేసిన వీడియో చూస్తే.

‘మీకు అర్థమవడంలేదు. మీ అధినేత, మీ పార్టీలోని కాపు నేతల్ని అసమర్థులుగా, చేతకానివాళ్ళుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు..’ అంటూ గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, అంబటి రాంబాబు తదితరులకు ఉచిత సలహా ఇచ్చారు కళ్యాణ్ దిలీప్ సుంకర.

‘రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన పేర్ని నానికి, రవాణా శాఖ నిబంధనలు తెలియవు.. జల వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్న అంబటి రాంబాబుకి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన కాఫర్ డ్యామ్ అంటే ఏంటో తెలియదు.. ఆ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో అసలే తెలియదు.. ఇదీ వైసీపీలో కాపు ప్రజా ప్రతినిథుల తీరు..’ అని కళ్యాణ్ దిలీప్ సుంకర ఎద్దేవా చేశారు.

‘మీ పార్టీకి, మీ ప్రభుత్వానికి మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోండి. కాపు సామాజిక వర్గంలో పుట్టి, ఆ సామాజిక వర్గానికి మీ వల్ల మంచి పేరు తీసుకురాలేకపోతున్నారు సరికదా.. మీ అజ్ఞానం కారణంగా అది కాపు సామాజిక వర్గానికి మచ్చగా మారుతోంది..’ అని కళ్యాణ్ దిలీప్ సుంకర ఆవేదన వ్యక్తం చేశారు.

ఐటీ శాఖ గురించి సమీక్షలు చేయకుండా, పవన్ కళ్యాణ్ ‘వారాహి’ వాహనం గురించి మాట్లాడాల్సిన అవసరమేంటి.? అని ప్రశ్నించారాయన. కళ్యాణ్ దిలీప్ సుంకర వ్యాఖ్యల్లోనూ వాస్తవం లేకపోలేదు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాన్ని ఏపీలో తిరగనివ్వబోం.. అని అజ్ఞానంతో కూడిన వ్యాఖ్యలు అమర్నాథ్ చేస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆయన్ని చూసి నవ్వుకుంటున్నారు.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

రాజకీయం

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నటి హేమ (Hema)...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...