ఆదివారం నాడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ నయనతార, విగ్నేష్ శివన్ తాము తల్లిదండ్రులం అయ్యామని, ఇద్దరు కవల బాబులకు అమ్మానాన్నలం అయ్యాం అంటూ వారి పేర్లు, చిట్టి పాదాలను కూడా రివీల్ చేసారు.
నయన్, విగ్నేష్ లకు పెళ్ళై నాలుగు నెలలే అయ్యింది. ఇంకా వాళ్ళ పెళ్లి డాక్యుమెంటరీ కూడా విడుదల కాలేదు. పైగా నయన్ ఎక్కడా గర్భవతిగా కనిపించలేదు. దీంతో నయనతార అద్దె గర్భం ద్వారా తల్లి అయ్యిందని స్పష్టమవుతోంది.
దీనిపై కొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. ఇక 2022 జనవరి నుండి అద్దె గర్భం ద్వారా పిల్లలని కనడం నేరం. గర్భం దాల్చలేని పక్షంలోనే ఈ పద్దతికి అనుమతి ఇస్తారు. మరి నయన్, విగ్నేష్ లు చట్టప్రకారమే ఈ ప్రాసెస్ ను అవలంబించారా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటోంది తమిళనాడు ప్రభుత్వం. ఈ మేరకు వాళ్లకు నోటీసులు అందాయి.
386173 823370Yay google is my world beater helped me to locate this excellent web site ! . 842145
931983 610378I enjoy what you guys are generally up too. This kind of clever work and reporting! Keep up the quite good works guys Ive added you guys to blogroll. 97531
215103 411223I adore your wordpress internet template, wherever would you download it from? 26144