Switch to English

హిందీ ‘హౌస్‌ఫుల్‌’ తరహాలో నవ్వించే ‘7 డేస్ 6 నైట్స్’: హీరోయిన్ మెహర్ చాహల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా ప్రముఖ దర్శక, నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కింది. సుమంత్ అశ్విన్, రజనీకాంత్.ఎస్ నిర్మాతలుగా వ్యవహరించారు. సినిమా జూన్ 24న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ మెహర్ చాహల్ మీడియాతో ముచ్చటించారు.

ట్రావెలింగ్ చేయడం ఇష్టం..

మాది అస్సాం. నాన్న టీ ప్లాంటేషన్స్‌లో వర్క్ చేసేవారు. ఆయన ఉద్యోగరీత్యా దేశంలో చాలా ప్రాంతాలు తిరిగి చివరకు వర్క్ నిమిత్తం నాలుగైదేళ్లుగా ముంబైలో ఉంటున్నా. ఇప్పుడు నా తల్లిదండ్రులతో కోల్‌క‌తాలో ఉంటున్నాను. ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూంటాను. కొత్త ప్రాంతాలు చూడటం, కొత్త సంప్రదాయాల గురించి తెలుసుకోవడం ఇష్టం. గతంలో కొన్ని సినిమాలకు  ఆడిషన్స్ ఇచ్చాను. ముంబైలో మా మేనేజర్ దగ్గర నా ఫోటో ఎం.ఎస్.రాజు గారు చూశారట. సినిమా కోసం సంప్రదించగా హైదరాబాద్ వచ్చి ఆడిషన్ ఇచ్చాను. కథకు సూట్ అవుతానని నన్ను సెలెక్ట్ చేశారు.

ఫన్ ఫిల్డ్ మూవీ..

ఇది ఫన్ ఫిల్డ్ మూవీ. టీనేజ్, యంగ్‌స్టర్‌ వైబ్స్ ఉన్న కథ. కథ నచ్చి ఓకే చెప్పేశా. హిందీ ‘హౌస్‌ఫుల్‌’ తరహాలో నవ్వించే సినిమా. ఫ్యామిలీ అంతా చూసే సినిమా. సినిమాలో నా క్యారెక్టర్ పేరు రతికా. గోవాలో ఓ రెస్టారెంట్‌లో వర్క్ చేస్తుంది. నార్మల్ టీనేజ్ గాళ్. సుమంత్ అశ్విన్ జోడీగా కనిపిస్తా. సినిమా ఇప్పటికే మూడు, నాలుగుసార్లు చూశా. చూస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాను. ఎం.ఎస్.రాజు అందరితో బాగా కలిసిపోయారు. కొత్తగా నేర్చుకోవాలనే తపన ఆయనలో ఉంటుంది. అందుకే ఇంకా హిట్ సినిమాలు తీస్తున్నారు.

తెలుగులో నచ్చిన హీరోలు..

నాకు నచ్చిన నటులు కల్కి కొచ్చిన్, పంకజ్ త్రిపాఠి, విజయ్ వర్మ. వీరు కాకుండా రియాలిటీకి దగ్గరగా ఉండే పాత్రలు చేసే వారు నచ్చుతారు. తెలుగు సినిమాలు తక్కువ చూశా. హిందిలో చేసిన ప్రభాస్, రానా, తమన్నా, ధనుష్ తెలుసు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా గురించి తెలుసుకుంటున్నాను. ఈ సినిమాకు ముందు ఆయన నిర్మాణంలోనే ‘సతి’ చేశా. అందులోనూ సుమంత్ అశ్విన్ హీరో. అదొక థ్రిల్లర్ సినిమా. ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నా.

హిందీ ‘హౌస్‌ఫుల్‌’ తరహాలో నవ్వించే ‘7 డేస్ 6 నైట్స్’: హీరోయిన్ మెహర్ చాహల్

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...