సీఎం జగన్ కేబినెట్ లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ఈరోజు ఉదయం ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తైంది. కొత్త కేబినెట్ లో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా (రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, అంజాద్ బాషా, నారాయణ స్వామి) అవకాశం కల్పించారు. మంత్రులు వారికి కేటాయించిన శాఖల వివరాలు ఇవే..
- అంబటి రాంబాబు : జలవనరుల శాఖ
- ఆంజాద్ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)
- ఆదిమూలపు సురేష్ : మున్సిపల్ శాఖ, అర్బన్ డెవలప్మెంట్
- బొత్స సత్యనారాయణ : విద్యాశాఖ
- బూడి ముత్యాల నాయుడు : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ(డిప్యూటీ సీఎం)
- బుగ్గన రాజేంద్రనాథ్ : ఆర్థిక, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ
- చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ : బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, ఐ అండ్ పీఆర్
- దాడిశెట్టి రాజా : రోడ్లు, భవనాల శాఖ
- ధర్మాన ప్రసాదరావు : రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్
- గుడివాడ అమర్నాథ్ : పరిశ్రమల శాఖ
- గుమ్మనూరు జయరాం : కార్మిక శాఖ
- జోగి రమేష్ : గృహనిర్మాణ శాఖ
- కాకాణి గోవర్థన్‌రెడ్డి : వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ
- కారుమూరి వెంకట నాగేశ్వరరావు : పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ
- కొట్టు సత్యనారాయణ : దేవాదాయ శాఖ (డిప్యూటీ సీఎం)
- నారాయణ స్వామి : ఎక్సైజ్ శాఖ(డిప్యూటీ సీఎం)
- ఉషాశ్రీ చరణ్ : స్త్రీ శిశు సంక్షేమ
- మేరుగ నాగార్జున : సాంఘిక సంక్షేమ శాఖ
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ-పర్యావరణ శాఖ
- పినిపే విశ్వరూప్ : రవాణా శాఖ
- రాజన్న దొర : గిరిజన సంక్షేమశాఖ(డిప్యూటీ సీఎం)
- ఆర్కే రోజా : టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ
- సీదిరి అప్పలరాజు : పశుసంవర్థక, మత్స్య శాఖ
- తానేటి వనిత : హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ
- విడదల రజిని : వైద్యం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య
388981 491311You need to participate in a contest for among the very best blogs on the web. I will suggest this web site! 553674
729140 372818Have you noticed the news has changed its approach lately? What used to neve be brought up or discussed has changed. It is that time to chagnge our stance on this though. 100482
586304 203502I believe this internet internet site contains quite superb composed articles posts . 383816