Switch to English

బర్త్ డే స్పెషల్: స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్..! అల్లు అర్జున్.. తగ్గేదెలే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అల్లు అర్జున్.. టాలీవుడ్ ప్రస్తుత టాప్ స్టార్స్ లో ఒకరు. అల్లు రామలింగయ్య గారి మనవడు, అల్లు అరవింద్ గారి అబ్బాయి కంటే.. చిరంజీవి మేనల్లుడిగానే ఇండస్ట్రీలో ఆయన తెరంగేట్రం జరిగింది. కారణం.. అశేషమైన చిరంజీవి అభిమానులు ఆయనకు అండగా నిలవడమే. ‘నా సినిమా మొదటి టికెట్ కొనేది ఒక చిరంజీవి గారి అభిమానే’ అని బన్నీనే చెప్పిన సందర్భాలున్నాయి. అటువంటి స్థాయి నుంచి ఈరోజు అల్లు అర్జున్ ఆర్మీ అంటూ సొంతంగా ఫ్యాన్స్ ను సంపాదించుకునే స్థాయికి ఎదిగాడు బన్నీ. అంతటి క్రేజ్ సంపాదించిన బన్నీ పుట్టినరోజు నేడు (ఏప్రిల్ 8).

బర్త్ డే స్పెషల్: స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్

2001లో చిరంజీవి డాడీ సినిమాలో డ్యాన్స్ బిట్ చూసినప్పుడే బన్నీలో హీరో పీస్ ఉందనుకున్నారు. 2003లో గంగోత్రితో హీరోగా తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. 2004లో సుకుమార్ తొలి చిత్రం ‘ఆర్య’ బన్నీని హీరోగా నిలబెట్టింది. దేశముదురుతో తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరో అయ్యాడు. చేసే ప్రతి సినిమాకు స్టైలింగ్ మార్చడంతో స్టైలిష్ స్టార్ అయిపోయాడు. ఏకంగా.. కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించేంతలా. కేరళలో అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అని పిలుచుకునేంత ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. డ్యాన్సుల్లో బన్నీ వేసే స్టెప్స్.. ‘ఎక్కడి నుంచి తెస్తాడో’ అనే పేరు తెచ్చుకున్నాడు.

బర్త్ డే స్పెషల్: స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్

ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ కూడా సంపాదించున్నాడు. ‘తగ్గేదేలే..’ అంటూ బన్నీ చెప్పిన మ్యానరిజం గల్లీ నుంచి ఎల్లలు దాటిపోయింది. చిన్న పిల్లాడి నుంచి ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారులు వరకూ బన్నీ మ్యానరిజాన్ని ఫాలో అయిన వారే. కరోనాకు ముందు 2020 ప్రారంభంలో అల.. వైకుంఠపురములో.., 2021 చివరలో పుష్పతో బాక్సాఫీస్ లెక్కల్నే సరికొత్తగా రాశాడు. వరుసగా రెండేళ్లు నాన్ బాహుబలి రికార్డులు కొట్టిన ఘనత సాధించాడు. ఇప్పుడు బన్నీ స్టైలిష్ స్టార్ కాదు.. ఐకాన్ స్టార్. మరిన్ని హిట్లతో బన్నీ మరింత క్రేజ్ సంపాదించాలని కోరుకుంటూ బర్త్ డే విశెష్ చెప్తోంది ‘తెలుగు బులెటిన్’.

బర్త్ డే స్పెషల్: స్టైలిష్ స్టార్ టు ఐకాన్ స్టార్

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...