Switch to English

మహేష్‌కి సెంచరీ ఇప్పటికీ ‘కల’గానే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,378FansLike
57,764FollowersFollow

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుకి ఇప్పటిదాకా కెరీర్‌లో ఒక్కటంటే ఒక్క 100 కోట్ల వసూళ్ళ సినిమా కూడా లేదా.? అంటే, ఔననే అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. మహేష్‌ లెక్కల్లో అయితే, శ్రీమంతుడు సినిమానే 100 కోట్లు దాటేసింది. ‘భరత్‌ అనే నేను’ కూడా అంతే. ఇక, లేటెస్ట్‌గా విడుదలైన ‘మహర్షి’ తొలి వారంలోనే తన గత చిత్రాల రికార్డుల్ని తిరగరాసేసిందని మహేష్‌ చెప్పుకున్నాడు. ఆ లెక్కన మహేష్‌కి మొత్తం మూడు సినిమాలున్నాయన్నమాట.. 100 కోట్లు సాధించినవి. ఈ వంద కోట్లు అన్నది షేర్‌ లెక్క. కానీ, వాస్తవం ఇంకోలా వుంది.

‘శ్రీమంతుడు’ సినిమా 90 కోట్లు కూడా టచ్‌ చేయలేదు. ‘భరత్‌ అనే నేను’ 90 కోట్ల మార్క్‌ టచ్‌ చేసింది. ‘మహర్షి’ సినిమా 100 కోట్లకి కాస్త దూరంలో ఆగిపోయింది. కానీ, ‘మహర్షి’ టీమ్‌ మాత్రం ఎప్పుడో తమ సినిమా 100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయిందని చెబుతోంది. తమ తమ సినిమాలకి షేర్ల పరంగా, గ్రాస్‌ పరంగా చూస్తే వాస్తవ విరుద్ధమైన ప్రకటనలు చేయడం టాలీవుడ్‌లో కొత్తేమీ కాదు. కానీ, అంతిమంగా వసూళ్ళ వివరాలు కాస్త ఆలస్యంగానైనా బట్టబయలయిపోయాక, అంతా కామప్‌ అయిపోతుంటారు.మహేష్‌ విషయంలో ఇప్పటికే ఇలా చాలాసార్లు జరిగింది. మహేష్‌ కెరీర్‌లో సూపర్‌ హిట్‌ సినిమాలైన ‘పోకిరి’, ‘దూకుడు’ సినిమాలకి కూడా ఎవరూ నమ్మలేనంత పెద్ద పెద్ద మొత్తాలు చెప్పేసి, ఆ తర్వాత నాలిక కర్చుకున్నారు.

‘ఇకపై నా సినిమాలకు సంబంధించి వసూళ్ళ లెక్కల్ని ప్రకటించకూడదని నిర్మాతలను కోరుతున్నాను..’ అంటూ ‘రంగస్థలం’ సినిమా తర్వాత సంచలన నిర్ణయం ప్రకటించాడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌. అయితే, ‘వినయ విధేయ రామ’ సినిమా ఫ్లాపయినా, 70 కోట్ల పైన షేర్‌ వచ్చినట్లు అప్పట్లో మెగా పవర్‌ స్టార్‌ అభిమానులు నానా హంగామా చేశారనుకోండి.. అది వేరే విషయం.

ఓ సినిమా హిట్టయితే, దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. సరిగ్గా ఆడని సినిమాకి ఎంత ప్రమోషన్‌ చేసినా ఉపయోగముండదు. ‘మహర్షి’ సినిమాకి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది విడుదల రోజునే. కానీ, అనూహ్యంగా పుంజుకుంది. అలా చూస్తే, మహేష్‌ ‘మహర్షి’ సినిమాతో హిట్టుకొట్టినట్లే. కానీ, గ్రాస్‌ లెక్కలు.. షేర్ల వివరాల గురించి మాట్లాడుతూ ఆ సినిమా విజయాన్ని తక్కువ చేస్తున్నారనే ఆవేదన నిజమైన అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Janhvi Kapoor: ‘అవి మావి కావు’.. జాన్వీ కపూర్ ఎక్స్ పోస్టులపై...

Janhvi Kapoor: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు, ఫ్యాషన్, ఫొటోషూట్స్.. అభిమానులతో పంచుకుంటూ...

Vignesh Shivan: పిల్లలతో బాహుబలి సీన్ రీక్రియేట్ చేసిన విఘ్నేశ్-నయనతార

Vignesh Shivan: దాదాపు ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత జీవితంలో ఒక్కటయ్యారు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)-నయనతార (Nayanthara). ఇటివలే వారి రెండో పెళ్లి రోజు వార్షికోత్సవం...

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

రాజకీయం

వైఎస్ జగన్ ‘తాడేపల్లి ప్యాలెస్‌’పై ఎందుకింత రచ్చ.?

కాదేదీ, రాజకీయానికి అనర్హం.! ఔను, ఇందులో వింతేముంది.? ఏళ్ళ తరబడి.. కాదు కాదు, దశాబ్దాలుగా చూస్తున్నదే కదా.! కాకపోతే, ఇప్పుడు రాజకీయం మరింత దిగజారిపోయింది.! ఫామ్‌హౌస్‌లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు.? లింగమనేని...

ఈవీఎంలు మోసం చేశాయ్.! వైఎస్ జగన్ కొత్త నాటకం.!

ఓటమికి కారణం దొరికేసింది.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన ఓటమికి కారణమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపై యుద్ధం ప్రకటించేశారు.! వైసీపీ కార్యకర్తలంతా, ‘మేము సైతం సిద్ధం’ అంటూ సోషల్ మీడియా వేదికగా...

ఈసారి అసెంబ్లీ సెషన్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ...

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

ఎక్కువ చదివినవి

సినిమాకి ఆంధ్ర ప్రదేశ్‌లో ఇకపై అంతా శుభమేనా.?

తెలుగు సినిమా గడచిన ఐదేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనేక అవమానాల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా మెగా కాంపౌండ్‌కి సంబంధించిన సినిమాలు కావొచ్చు, మెగా హీరోలకు మద్దతుదా నిలిచే హీరోల...

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు మృతుడిని చిత్రహింసలు పెట్టినట్లు పోస్టుమార్టం రిపోర్టులో...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

మెగా పవర్: అన్నయ్యకి తమ్ముడు ఇచ్చే గౌరవం ఇది.!

తల్లి దూరంగా వెళ్ళిపోయింది.. చెల్లెలు కంటతడి పెట్టి మరీ, అన్నకి దూరమయ్యింది.! కాదు కాదు, తల్లిని తరిమేశాడు.. చెల్లిని గోడకేసి కొట్టాడు.. ఇదీ ఓ కుటుంబంలోని అన్న అరాచకం.! ఇంకో కుటుంబం వుంది. అన్నయ్యకు...