Switch to English

బ్రదర్ అనిల్ సొంత కుంపటి.! ఇది మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘నాకు రాజకీయాలు తెలియవు.. మేం రాజకీయాల్లోనే వున్నాం.. రాజకీయాలు వాళ్ళు చూసుకుంటారు.. రాజకీయాలు ఎలా వున్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నా..’ ఇవన్నీ బ్రదర్ అనిల్ కుమార్ ఇటీవల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో భేటీ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు.

ఒకదానితో ఒకటి పొంతన లేని మాట.. ఇలా ఆయనెలా చెప్పగలిగారట.? ఆయన సువార్తీకుడు. ఆయన మాటే ఆయనకు ఆయుధం. అందుకే ఆయన చెప్పే శక్తివంతమైన మాటల్ని వినేందుకు బోల్డంతమంది వస్తుంటారు. అలాంటి బ్రదర్ అనిల్, రాజకీయాల గురించి తెలిసీ తెలియనట్లు వ్యాఖ్యానించడం ఒక ‘వింత’, ‘విచిత్రం’ కూడా.!

ఇప్పుడిదంతా ఎందుకంటే, గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాపకింద నీరులా ఓ వ్యవహారం నడుస్తోంది. అదే, ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల పార్టీ విస్తరణ. ఇది ఏ కోణంలో జరుగుతోంది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ‘అన్న’ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రాజకీయంగా విభేదించి, తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్న షర్మిల, అక్కడ పప్పులుడక్కపోవడంతో తన దృష్టిని ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళించారన్నది రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా వినిపిస్తోన్న కథనాల సారాంశం.

నాన్సెన్స్.! అన్న కనుసన్నల్లోనే తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల, అన్నతో విభేదించడమేంటి.? ఆంధ్రప్రదేశ్‌లో అన్నకు వ్యతిరేకంగా రాజకీయ పావులు కదపడమేంటి.? అనేవారూ లేకపోలేదు.
ఎవరి గోల వారిదే. బ్రదర్ అనిల్ కుమార్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారట. కలిసొచ్చేవారిని కలుపుకుపోతున్నారట. ‘అబ్బే, ఇందులో రాజకీయం ఏమీ లేదు..’ అని బ్రదర్ అనిల్ కుమార్ చెబుతున్నా, తెరవెనుక జరిగిపోవాల్సింది జరిగిపోతూనే వుంది.

కింది స్థాయిలో వైసీపీ పరిస్థితేంటి.? అన్న ప్రశ్నకు ‘వైసీపీకి అండగా వుంటూ వస్తోన్న ఓ వర్గంలో’ ఎదురవుతున్న నిఖార్సయిన సమాధానాల్ని తెలుసుకోవడమే బ్రదర్ అనిల్ లక్ష్యమనేది తాజాగా వినిపిస్తోన్న ఊహాగానాల సారాంశం. ఏమో, కాలం కలిసొస్తే.. షర్మిల ఏపీలో కూడా పార్టీని విస్తరింపజేయొచ్చు.! ఎందుకంటే, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...