టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతున్న విషయం తెల్సిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా ప్రస్తుతం తెలుగు.. తమిళం మరియు హిందీలో కూడా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగులో ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు తోడు తమిళంలో విజయ్ హీరోగా చేస్తున్న విషయం తెల్సిందే. హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. ఎంత బిజీగా ఉన్నా కూడా వచ్చే ప్రతి ఒక్క ఆఫర్ ను కూడా ఓకే చెస్తోంది .
టాలీవుడ్ లో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న ముద్దుగుమ్మ గా పూజా హెగ్డే నిలిచింది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మూడు కోట్లకు పైగా పారితోషికంను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాలకు రూ.2.75 కోట్ల పారితోషికం తీసుకుంటున్న ఈ అమ్మడు మీడియం రేంజ్ హీరోలతో నటించేందుకు గాను మూడు కోట్లకు తగ్గకుండా పారితోషికంను డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు ముద్దుగుమ్మల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ గా పూజా హెగ్డే నిలిచింది.
748828 746037You created some decent points there. I looked on the net for any issue and discovered most individuals goes in addition to with all your web site. 569439
257647 325997The web site loading speed is incredible. 93218
2123 462846You produced some decent points there. I looked over the internet for your problem and discovered most people will go along with together along with your site. 668128
604255 882581You must be a part of a contest 1st with the most effective blogs online. Let me suggest this blog! 743846