Switch to English

కరోనా మహమ్మారి.. ఇప్పుడు మరింత ప్రమాదకారి?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

ప్రపంచంపై పెను తుఫానులా విరుచుకుపడి అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారిందా? ఈ వైరస్ గతం కంటే ఇప్పుడు మరింత శక్తిని సంతరించుకుందా? అంటే శ్రీలంక వైద్య ఆరోగ్య శాఖ అవుననే అంటోంది.

ప్రస్తుత కరోనా వైరస్ గతంలో వచ్చినదానికంటే ఎక్కువ ప్రమాదకరమని స్పష్టంచేసింది. ఈ కొత్త కరోనా వైరస్ ను సార్స్ బీ142గా గుర్తించినట్టు ఆ శాఖ కార్యదర్శి మేజర్ జనరల్ సంజీవ మునసింఘే పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ శ్రీజయవర్థనెపురకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని ధ్రువీకరించారని తెలిపారు.

‘ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. గతంలో ఉన్న వైరస్ కంటే ఇది చాలా ప్రమాదకరం. ఈ వైరస్ లోడ్ గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని అత్యంత ప్రమాదకరమైన వైరస్ గా పరిశోధకులు గుర్తించారు’ అని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో అందరా జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా పిల్లలు, వయోజనులకు దీని రిస్క్ ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.

వివిధ రకాల రుగ్మతలతో బాధపడేవారితోపాటు కేన్సర్ వ్యాధిగ్రస్తులకు ఈ వైరస్ ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందన్నారు. ఇప్పటివరకు ఉన్న వైరస్.. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు దాదాపు లక్ష కణాలను వ్యాపింపజేసేదని.. తాజా వైరస్ మాత్రం కోట్ల సంఖ్యలో కణాలను వ్యాపింపజేస్తుందని స్పష్టంచేశారు.

ఈ వైరస్ సోకిన వ్యక్తి జనసమూహంలో ఉంటే ఎంతమందికి ఈ మహమ్మారి వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు బయట తిరగడం సాధ్యమైనంతగా తగ్గించుకోవాలని.. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండటానికి ప్రయత్నించాలని మేజర్ జనరల్ సంజీవ మునసింఘే సూచించారు. లేకుంటే ఈ వైరస్ దేశం మొత్తం మరింత ఎక్కువగా వ్యాపించే ప్రమాదం ఉందన్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

Fathers Day: ఫాదర్స్ డే.. ‘నాన్నే తొలి హీరో’.. చిరంజీవి సహా...

Fathers Day: నేడు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కొణిదెల వెంకట్రావు జ్ఞాపకాల్లోకి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియా ఖాతాల్లో తండ్రితో ఉన్న ఫొటోను...

రేణు దేశాయ్‌ని లాగుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్, సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను టార్చర్ చేస్తున్నట్లుగా, వాటిపై ఆమె స్పందిస్తున్నట్లుగా...

రాజకీయం

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఆరా మస్తాన్ ఎఫెక్ట్.! కోట్లు కొల్లగొట్టబడ్డాయ్.!

ఎవరీ ఆరా మస్తాన్.? ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీలో వుండేవాడు.! ఇప్పటికీ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడే.! ఆరా మస్తాన్ ఇచ్చే ఎగ్జిట్ పోల్ కోసం వైసీపీ...

మోసపోయిన జగన్.! మోసం చేసిందెవరు.?

ఓటమిని అంగీకరిస్తూ మీడియా ముందుకు వచ్చినప్పుడే వైఎస్ జగన్, ‘నేను మోసపోయాను’ అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ‘ఆ ఆప్యాయతలు ఏమైపోయాయో..’ అంటూ జనం మీద అక్కసు వెల్లగక్కారు వైఎస్ జగన్. అప్పట్లో వైఎస్ జగన్...

తమ్ముడి కోసం అన్నయ్య చిరంజీవి ఇంకెన్ని ‘సర్‌ప్రైజ్’లు దాచారో.!

మాజీ కేంద్ర మంత్రి, పద్మ విభూషణుడు, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కోసం బోల్డన్ని ‘సర్‌ప్రైజ్’లు ప్లాన్ చేసినట్టున్నారు. ఒక్కోటీ వదులుతున్నారాయన. ఎన్నికల ముందర...

ఫర్నిచర్ దొంగ.! నువ్వు నేర్పిన విద్యయే కదా.!

కోడెల శివప్రసాద్.. దివంగత నేత.! తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగి, అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.! టీడీపీలో జరిగిన అవమానాలే కారణం.. అనే ప్రచారం అప్పట్లో వైసీపీ గట్టిగా...

ఎక్కువ చదివినవి

Chandrababu-Pawan Kalyan: సీఎంగా చంద్రబాబు.. మంత్రిగా పవన్ కల్యాణ్.. ప్రమాణ స్వీకారం

Chandrababu-Pawan Kalyan: నవ్యాంధ్ర్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు....

love mocktail 2: జూన్ 14న తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్ ‘లవ్ మోక్టైల్ 2’..

love mocktail 2: కన్నడ నిర్మాత, రచయిత, దర్శకుడు, హీరో డార్లింగ్ కృష్ణ (Darling Krishna) నటించిన లవ్ మోక్టైల్ 2 (love mocktail 2) ఈనెల 14న తెలుగులో విడుదల కాబోతోంది....

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 13 జూన్ 2024

పంచాంగం తేదీ 13- 06-2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:33 గంటలకు తిథి: శుక్ల సప్తమి రాత్రి 8.37...

మెగా పవర్: అన్నయ్యకి తమ్ముడు ఇచ్చే గౌరవం ఇది.!

తల్లి దూరంగా వెళ్ళిపోయింది.. చెల్లెలు కంటతడి పెట్టి మరీ, అన్నకి దూరమయ్యింది.! కాదు కాదు, తల్లిని తరిమేశాడు.. చెల్లిని గోడకేసి కొట్టాడు.. ఇదీ ఓ కుటుంబంలోని అన్న అరాచకం.! ఇంకో కుటుంబం వుంది. అన్నయ్యకు...

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు గౌరవ డాక్టరేట్.. తమ్ముడు పవన్ కల్యాణ్...