Switch to English

Home సినిమా గ్లామర్ హీట్ తో వలవేస్తున్న .. నేల టికెట్ పిల్ల ?

గ్లామర్ హీట్ తో వలవేస్తున్న .. నేల టికెట్ పిల్ల ?

0
గ్లామర్ హీట్ తో వలవేస్తున్న .. నేల టికెట్ పిల్ల ?
Firstname
Movie Name
Star Cast
Director
Producer
Run Time
Release Date

గ్లామర్ హీట్ తో వలవేస్తున్న .. నేల టికెట్ పిల్ల ?గ్లామర్ భామలకు.. అందాలు ఆరబోసి అవకాశాలు ఎలా పట్టేయలో బాగా తెలుసు. అందుకే హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ నానా రచ్చ చేసి క్రేజ్ తెచ్చుకుంటారు. ఈ భామల హాట్ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారడం అన్నది కామన్ పాయింటే. ఇప్పటికే పలువురు భామల గ్లామర్ అస్త్రం తరహాలోనే ఈ నెల టికెట్ భామ కూడా అందాలతో హీటెక్కిస్తోంది.

మాళవిక శర్మ గుర్తుందిగా .. లేదా .. అయితే నెల టికెట్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినా మాళవిక శర్మ ఆ సినిమా తరువాత టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంటానని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవడంతో ఈ అమ్మడి ఆశలు నీరుగారిపోయాయి. రవితేజ నటించిన నెల టికెట్ సినిమాకు ముందు పలు కమర్షియల్ యాడ్స్ తో పాటు హిందీలో టివి సీరియల్స్ కూడా చేసింది. ఇక టాలీవుడ్ లో హీరోయిన్ వెలగాలనుకున్న ఈమె ఆశలు తీరకపోవడంతో మళ్ళీ బాలీవుడ్ లోనే ప్రయత్నాలు మొదలెట్టింది.

ప్రస్తుతం చేతిలో అవకాశాలు లేవు .. అందుకేనేమో .. వరుసపెట్టి హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ నానా రచ్చ చేస్తుంది. ప్రస్తుతం మాళవిక శర్మ హాట్ ఫోటోలు ఓ రేంజ్ లో దుమారం రేపుతున్నాయి. మరి ఈ హాట్ పోజులను చూసైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి !!