కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద లారీ ఆటో ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం వారిలో కూడా కొందరు సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. ఈ ప్రమాదం లో మృతి చెందిన వారి మృత దేహాలను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా పోలీసు వర్గాల వారు పేర్కొన్నారు.
మృతులు మరియు గాయ పడ్డ వారు అంతా కూడా నూజివీడు లయన్ తండా కు చెందిన కూలీలుగా తెలుస్తోంది. కూలీ పని కోసం ఆటోలో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నామని అన్నారు.
300637 252482Hey I was just seeking at your site in Firefox and the image at the top of the link cant show up appropriately. Just thought I would let you know. 189707
522832 261061Private Krankenversicherung – Nur dann, wenn Sie sich fr die Absicherung ber die Rentenversicherung entschieden haben, dann knnen Sie sich sicher sein, dass Sie im Alter so viel Geld haben, damit Sie Ihren Lebensstandard halten knnen. 7299
712350 529485You produced some decent points there. I looked on the internet for that problem and located most individuals goes along with along along with your internet web site. 733066
540072 485800Im often to blogging and i in actual fact respect your content. The piece has actually peaks my interest. Im going to bookmark your content and preserve checking for brand new info. 537578
875688 378413I gotta bookmark this site it seems quite beneficial . 199399