Switch to English

సుకుమార్ రెడీ ..ఇక బన్నీ కోసమే వెయిటింగ్ !

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

అల్లు అర్జున్ కూడా స్పీడ్ పెంచాడండోయ్ .. ఇప్పటికే త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ నెక్స్ట్ సినిమా ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ కు కూడా ఓకే చెప్పేసాడు. ఈ రెండు సినిమాలే కాదు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాకూడా త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. ఆ నెక్స్ట్ సినిమాకు దర్శకుడు ఎవరో కాదు అల్లు అర్జున్ ని హీరోగా నిలబెట్టిన క్రేజీ దర్శకుడు సుకుమార్. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథ చర్చలు జరిగి ఓకే అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కథ పై కసరత్తు చేస్తున్న సుకుమార్ స్క్రిప్ట్ వర్క్ పూర్తీ చేసాడట. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పట్టనున్నట్టు తెలిసింది.

ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ సినిమాకు సంబందించిన మరో షెడ్యూల్ జూన్ 4నుండి మొదలు కానుంది. ఈ సినిమాను త్వరగా పూర్తీ చేసి దసరాకు విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ల హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కావడంతో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా సుకుమార్ తో మొదలు పెడతాడా.. లేక వేణు శ్రీరామ్ తోనా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న ప్రశ్న.

మరోవైపు వేణు శ్రీరామ్ కూడా స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. నా పేరు సూర్య తరువాత చాలా గ్యాప్ తీసుకున్న బన్నీ .. ఆ గ్యాప్ పూడ్చేందుకే స్పీడ్ పంచినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది నుండి వచ్చే ఏడాదిలోగా మూడు సినిమాలను విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట. ఇక ఇండస్ట్రీకి రంగస్థలం లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన సుకుమార్ తదుపరి సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. సో త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ రానుంది.

4 COMMENTS

  1. 442751 402540The when I just read a blog, Im hoping that this doesnt disappoint me approximately this one. Get real, Yes, it was my method to read, but When i thought youd have something intriguing to state. All I hear is a number of whining about something which you could fix really should you werent too busy trying to find attention. 867452

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

Fathers Day: ఫాదర్స్ డే.. ‘నాన్నే తొలి హీరో’.. చిరంజీవి సహా...

Fathers Day: నేడు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కొణిదెల వెంకట్రావు జ్ఞాపకాల్లోకి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియా ఖాతాల్లో తండ్రితో ఉన్న ఫొటోను...

రేణు దేశాయ్‌ని లాగుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్, సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను టార్చర్ చేస్తున్నట్లుగా, వాటిపై ఆమె స్పందిస్తున్నట్లుగా...

రాజకీయం

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఆరా మస్తాన్ ఎఫెక్ట్.! కోట్లు కొల్లగొట్టబడ్డాయ్.!

ఎవరీ ఆరా మస్తాన్.? ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీలో వుండేవాడు.! ఇప్పటికీ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడే.! ఆరా మస్తాన్ ఇచ్చే ఎగ్జిట్ పోల్ కోసం వైసీపీ...

మోసపోయిన జగన్.! మోసం చేసిందెవరు.?

ఓటమిని అంగీకరిస్తూ మీడియా ముందుకు వచ్చినప్పుడే వైఎస్ జగన్, ‘నేను మోసపోయాను’ అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ‘ఆ ఆప్యాయతలు ఏమైపోయాయో..’ అంటూ జనం మీద అక్కసు వెల్లగక్కారు వైఎస్ జగన్. అప్పట్లో వైఎస్ జగన్...

తమ్ముడి కోసం అన్నయ్య చిరంజీవి ఇంకెన్ని ‘సర్‌ప్రైజ్’లు దాచారో.!

మాజీ కేంద్ర మంత్రి, పద్మ విభూషణుడు, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కోసం బోల్డన్ని ‘సర్‌ప్రైజ్’లు ప్లాన్ చేసినట్టున్నారు. ఒక్కోటీ వదులుతున్నారాయన. ఎన్నికల ముందర...

ఎక్కువ చదివినవి

Prabhas : ‘కల్కి’ ట్రైలర్‌ కి ఫ్యాన్స్‌ రియాక్షన్‌

Prabhas : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అమితాబచ్చన్‌ తో పాటు దీపికా పదుకునే,...

Daily Horoscope: రాశి ఫలాలు: అదివారం 16 జూన్ 2024

పంచాంగం తేదీ 16- 06-2024, అదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:36 గంటలకు తిథి: శుక్ల దశమి రాత్రి 2.31...

పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా: టీడీపీలో కొందరికి నచ్చట్లేదా.?

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా, ‘పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా’ అనే బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. ఆ బ్యానర్ల మీద, జనసేన నేతల ఫొటోలే కాదు, టీడీపీ అలాగే బీజేపీ నేతల ఫొటోలూ...

Bala Krishna Birthday special: అందుకే బాలకృష్ణ అంటే అభిమానులకు గౌరవం

Bala Krishna: సినిమాలు.. ప్రజల గుండెల్లో ఆదరణ.. రాజకీయంగా అత్యున్నత స్థాయి.. కుటుంబ గౌరవం. ఇవన్నీ సాధించిన లెజండరీ నందమూరి తారక రామారావు తనయుడు సినిమాల్లోకి ఆయన వారసుడిగా వస్తున్నాడంటే అంచనాలు ఆషామాషీగా...

Pavithra Gowda: ‘దర్శన్ కు చెప్పి తప్పు చేశా’.. అభిమాని హత్యపై నటి పవిత్రా గౌడ

Pavithra Gowda: కన్నడ హీరో దర్శన్ (Darshan) అభిమాని హత్య కేసులో అరెస్టు కావడం కన్నడనాట సంచలనం రేపింది. దీనిపై హత్య కేసులో ప్రధాన నిందితురాలైన నటి పవిత్ర గౌడ (Pavithra Gowda)...