Switch to English

ఏపీలో ‘మద్యం’ మాల్స్‌.. కాన్సెప్ట్‌ అదిరిపోలా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన ‘కొత్త మద్యం వివాదం’ ఎప్పటికప్పుడు సరికొత్త మార్పుల్ని సంతరించుకుంటోంది. తాజాగా ఈ మద్యం విధానంలోకి ‘మద్యం మాల్స్‌’ని తీసుకొచ్చింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ఈ మాల్స్‌ అనేవి, ఇప్పటికే వున్న మద్యం షాపుల ‘లెక్కలో’ భాగమేనట. అదనంగా మాత్రం కాదట. సుమారుగా 80 మద్యం మాల్స్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారట.

‘మాల్‌’ అనగానే బాలీవుడ్‌ డ్రగ్స్‌ మాఫియా నేపథ్యంలో వినిపిస్తోన్న ‘మాల్‌’ కాదు, ఇది పెద్ద పెద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు సంబంధించిన ‘మాల్స్‌’ వ్యవహారం. అంటే, ఇక్కడ అన్ని రకాల మద్యం బ్రాండ్లూ లభ్యమవుతాయన్నమాట. ఖరీదైన, అతి ఖరీదైన మద్యం బ్రాండ్లు మాత్రమే ఇక్కడ లభ్యమవుఆయన్న ప్రచారం జరుగుతోంది. ఇంతకీ, మద్య నియంత్రణ దిశగా కొత్త మద్యం విధానం అని చెప్పిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, మందు బాబుల్ని ఆకర్షించేందుకు సరికొత్తగా ఈ ‘మాల్స్‌’ని తెరపైకి తీసుకురావడమేంటి.?

చెప్పేదొకటి, చేసేది ఇంకొకటి. కొత్త మద్యం పాలసీ పేరుతో, పొరుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు పెరిగేలా, రాష్ట్రంలో లిక్కర్‌ మాఫియా చెలరేగేలా అక్రమ మద్యానికి ఆస్కారం కల్పించింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ఇప్పుడీ ‘మద్యం మాల్స్‌’ పేరుతో ఎలాంటి సరికొత్త అక్రమాలకు తెరలేస్తుందోగానీ, ఇదైతే మద్య నియంత్రణకు ఏమాత్రం అనుకూలం కాని వ్యవహారమని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.

మద్యం ద్వారా ఆదాయం పెంచుకోవడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నానా రకాల పిల్లిమొగ్గలూ వేస్తోందన్నది సుస్పష్టం. గ్రామాల్లో కూరగాయలు, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో వుండేలా విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటు చేస్తే బావుంటుందిగానీ.. ఈ మద్యం మాల్స్‌ గోలేమిటి మహాప్రభో.! అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదిలా వుంటే, మద్యం దుకాణాల్ని నిర్వహిస్తున్న ప్రభుత్వం, అడ్డగోలుగా ఆ దుకాణాలకు అద్దెలు చెల్లిస్తోందన్న విమర్శలున్నాయి. ఇక, మాల్స్‌ పేరుతో మరింతగా అద్దెల పేరుతో దోపిడీ ఖాయమంటూ అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....