Switch to English

Home పోల్స్ పోల్ : హిమజ, పునర్నవి, మహేష్‌.. మీ ఓటు ఎవరికి..?

పోల్ : హిమజ, పునర్నవి, మహేష్‌.. మీ ఓటు ఎవరికి..?

0
పోల్ : హిమజ, పునర్నవి, మహేష్‌.. మీ ఓటు ఎవరికి..?
Bigg-Boss-Eliminations
Firstname
Movie Name
Star Cast
Director
Producer
Run Time
Release Date

Bigg-Boss-Eliminations

గోల్డెన్‌ ఛాన్స్‌ని హిమజ వదిలేసుకుంది. మహేష్‌ది కూడా అదే పరిస్థితి. చిత్రంగా పునర్నవి కూడా అంది వచ్చిన అవకాశాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. అయినా, హిమజ ఎట్టి పరిస్థితుల్లోనూ ‘సత్తా’ చాటాలనుకుందిగానీ, ఎందుకో చివరి నిమిషంలో మనసు మార్చుకుంది. ఇమ్యూనిటీ పొందే టాస్క్‌ నుంచి ఈ ముగ్గురూ తమంతట తాముగా బయటకు వచ్చారు. వీరి త్యాగం, ఈవారం ఎలిమినేషన్‌లో వున్న మిగతా ముగ్గురికీ వరంగా మారింది. ఇదిలా వుంటే, గత వారం అషు రెడ్డితోపాటు హిమజపైనా ‘ఎలిమినేషన్‌’ కత్తి వేలాడింది. సోషల్‌ మీడియాలో అషు రెడ్డితోపాటు హిమజ కూడా ఎలిమినేట్‌ అయిపోతుందనే ప్రచారం జరిగింది. చివరకు హిమజ గట్టెక్కింది. అయితే, ఈ వారం వికెట్‌ ఆమెదేనని అంతా అనుకుంటున్న టైమ్‌లో హిమజ ఎందుకు రిస్క్‌ చేసిందో ఏమో. సోషల్‌ మీడియాలో అయితే ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. రాహుల్‌ ఓట్లు పునర్నవికి బోనస్‌. మహేష్‌ విట్టాకీ ఓట్లు బాగానే పడుతున్నాయి. హిమజ పరిస్థితే దారుణంగా కన్పిస్తోంది. ఇంతకీ ఈ ముగ్గురిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్‌ అవుతారు.? మీ అభిప్రాయమేంటో కిందనున్న పోల్‌లో పంచుకోండి.

[poll id=”4″]