Switch to English

Mukesh Ambani: సినిమా కోసం అంబానీ ఫోన్ చేస్తే ప్రాంక్ అనుకున్నారు.. తర్వాత..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

Mukesh Ambani: మేము ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) ఆఫిస్ నుంచి మాట్లాడుతున్నామని ఫోన్ వస్తే ఎవరూ నమ్మరు. ప్రాంక్ అనుకుంటారు. కానీ.. అదే నిజమని తెలిస్తే.. ‘అబ్ దిల్లీ దూర్ నహీ’ (Ab delhi door nahi) చిత్ర బృందానికి ఇదే అనుభవం ఎదురైంది. ముఖేశ్ అంబానీ ఆఫీస్ నుంచి.. ‘మా సర్ మీ సినిమాను అంటిల్లా (అంబానీ నివాసం)లో (Antilia) చూడాలనుకుంటున్నారు. స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తారా’ అనే కాల్ వచ్చింది. ప్రాంక్ కాల్ అనుకుని అఫీషియల్ మెయిల్ నుంచి సమాచారం వస్తే చూద్దామని చెప్పింది యూనిట్. నిజంగానే మెయిల్ వచ్చేసరికి ఒక్కసారిగా షాకై తర్వాత ఆనందంలో మునిగిపోయారు.

సినిమాలో హీరో ఇమ్రాన్ జాహిద్ (Imran zahid) మాట్లాడుతూ.. ‘సినిమా ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందని భావించాం. కానీ.. ముఖేశ్ అంబానీకే నచ్చడం నిజంగా గొప్ప విషయం. ఫోన్ కాల్ నిజమని తెలిసి కాసేపు నమ్మలేకపోయా’మని చెప్పుకొచ్చాడు. బీహార్ కు చెందిన రిక్షా కార్మికుడి కుమారుడు గోవింద్ జైశ్వాల్ అనే యువకుడు సివిల్స్ సాధించేందుకు పడిన కష్టాన్ని దర్శకుడు కమల్ చంద్ర సినిమాగా తెరకెక్కించారు. మే12న విడుదలైన సినిమా ప్రజాదరణ పొందుతోంది.

 

12 COMMENTS

  1. Undeniably consider that that you said. Your favourite justification appeared
    to be on the net the easiest factor to understand of.
    I say to you, I certainly get annoyed even as people consider issues that they plainly
    don’t realize about. You managed to hit the nail upon the highest and also outlined out the whole thing with no need side effect ,
    people can take a signal. Will likely be back to get more.
    Thank you

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

రాజకీయం

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

జగన్ మార్కు దుబారా: ‘రిషికొండ’ ప్యాలెస్ సాక్షిగా.!

దేనికోసం రిషికొండ మీద పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ, అత్యంత ఖరీదైన భవంతుల్ని నిర్మించినట్టు.? అంతకు ముందు పర్యాటక శాఖ కొన్ని నిర్మాణాల్ని అక్కడ చేపట్టింది. కాటేజీల ద్వారా కొంత ఆదాయం ప్రభుత్వానికి...

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఆరా మస్తాన్ ఎఫెక్ట్.! కోట్లు కొల్లగొట్టబడ్డాయ్.!

ఎవరీ ఆరా మస్తాన్.? ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీలో వుండేవాడు.! ఇప్పటికీ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడే.! ఆరా మస్తాన్ ఇచ్చే ఎగ్జిట్ పోల్ కోసం వైసీపీ...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: అదివారం 16 జూన్ 2024

పంచాంగం తేదీ 16- 06-2024, అదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:36 గంటలకు తిథి: శుక్ల దశమి రాత్రి 2.31...

డిప్యూటీ సీఎం పవన్ కి అరుదైన గౌరవం.. సీఎం కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pavan Kalyan) కి అరుదైన గౌరవం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు కూటమిలో రోజురోజుకీ ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పటికే ఆయనకి డిప్యూటీ సీఎం పదవితో...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 17 జూన్ 2024

పంచాంగం తేదీ 17- 06-2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు. సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:36 గంటలకు. తిథి: శుక్ల ఏకాదశి తె. 4.11...

Fathers Day: ఫాదర్స్ డే.. ‘నాన్నే తొలి హీరో’.. చిరంజీవి సహా సెలబ్రిటీల పోస్టులు

Fathers Day: నేడు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కొణిదెల వెంకట్రావు జ్ఞాపకాల్లోకి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియా ఖాతాల్లో తండ్రితో ఉన్న ఫొటోను పంచుకున్నారు. ‘ఎవరికైనా తొలి హీరో నాన్న....

పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ భయపడింది ఇందుకే.!

గడప గడపకీ వెళ్ళాం.. కానీ, ప్రజల్లో ఇంత వ్యతిరేకత కనిపించలేదు.. అంటూ వైసీపీ నేతలు, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద వాపోయారట.. తాజా ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో.! ‘పోస్టుమార్టమ్’ చేయడం...