Switch to English

మెగాస్టార్‌కు ప్రముఖుల సాదర స్వాగతం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి నిన్న ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకుని సోషల్‌ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. చిరంజీవి నిన్నటి నుండి ఇన్‌స్టాగ్రామ్‌ ఇంకా ట్విట్టర్‌లో ఖాతాలు నిర్వహించాలని నిర్ణయించుకుని పోస్ట్‌లు చేయడం మొదలు పెట్టాడు. మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయాలు మానేసి పూర్తిగా సినిమాలకు పరిమితం అయిన కారణంగా తన సినీ అప్‌డేట్స్‌ ఇంకా వ్యక్తిగత విషయాలు, సందేశాలను షేర్‌ చేసేందుకు సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ అవసరమని భావించి ఉగాది రోజున ప్రారంభించాడు.

మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా ఎంట్రీ నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌ వెల్‌కంటు మెగాస్టార్‌ సోషల్‌ మీడియా అంటూ హ్యాష్‌ ట్యాగ్‌తో జాతీయ స్థాయిలో ట్రెండ్‌ అయ్యేలా పోస్ట్‌లు పెట్టారు. ట్విట్టర్‌లో మెగాస్టార్‌కు కొన్ని వేల మంది లక్షల మంది సాదరంగా స్వాగతం పలుకుతూ ట్వీట్స్‌ చేశారు. అందులో సినీ ప్రముఖులు ఇంకా రాజకీయ ప్రముఖులు మెగా ఫ్యాన్స్‌ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

చిరంజీవికి సాదరంగా ఆహ్వానం పలికిన వారిలో మోహన్‌ లాల్‌, నాగార్జున, మోహన్‌బాబు, రాజమౌళి, సుహాసిని, రాధిక ఇంకా ప్రముఖులు ఉన్నారు. చిరంజీవి మొదటి ట్వీట్‌ చేసిన వెంటనే ఎంతో మంది వెల్‌కం అంటూ ట్వీట్స్‌ చేయడం జరిగింది. వారిలో కొందరికి చిరంజీవి స్వయంగా థ్యాంక్యు అంటూ రిప్లై ఇవ్వడం జరిగింది. మెగా స్టార్‌ ఏం చేసినా మెగా రేంజ్‌లో ఉంటుంది. 24 గంటల వ్యవధిలో 1.5 లక్షల ఫాలోవర్స్‌ ను దక్కించుకున్న మెగాస్టార్‌ తన మెగా రేంజ్‌ను కనబర్చాడు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

Fathers Day: ఫాదర్స్ డే.. ‘నాన్నే తొలి హీరో’.. చిరంజీవి సహా...

Fathers Day: నేడు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కొణిదెల వెంకట్రావు జ్ఞాపకాల్లోకి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియా ఖాతాల్లో తండ్రితో ఉన్న ఫొటోను...

రేణు దేశాయ్‌ని లాగుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్, సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను టార్చర్ చేస్తున్నట్లుగా, వాటిపై ఆమె స్పందిస్తున్నట్లుగా...

Pawan Kalyan: మంత్రి పవన్ కల్యాణ్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన...

Pawan Kalyan: ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించి డిప్యూటీ సీఎంతోపాటు పలు కీలక శాఖలకు మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. మరిది...

రాజకీయం

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఆరా మస్తాన్ ఎఫెక్ట్.! కోట్లు కొల్లగొట్టబడ్డాయ్.!

ఎవరీ ఆరా మస్తాన్.? ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీలో వుండేవాడు.! ఇప్పటికీ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడే.! ఆరా మస్తాన్ ఇచ్చే ఎగ్జిట్ పోల్ కోసం వైసీపీ...

మోసపోయిన జగన్.! మోసం చేసిందెవరు.?

ఓటమిని అంగీకరిస్తూ మీడియా ముందుకు వచ్చినప్పుడే వైఎస్ జగన్, ‘నేను మోసపోయాను’ అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ‘ఆ ఆప్యాయతలు ఏమైపోయాయో..’ అంటూ జనం మీద అక్కసు వెల్లగక్కారు వైఎస్ జగన్. అప్పట్లో వైఎస్ జగన్...

తమ్ముడి కోసం అన్నయ్య చిరంజీవి ఇంకెన్ని ‘సర్‌ప్రైజ్’లు దాచారో.!

మాజీ కేంద్ర మంత్రి, పద్మ విభూషణుడు, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కోసం బోల్డన్ని ‘సర్‌ప్రైజ్’లు ప్లాన్ చేసినట్టున్నారు. ఒక్కోటీ వదులుతున్నారాయన. ఎన్నికల ముందర...

ఫర్నిచర్ దొంగ.! నువ్వు నేర్పిన విద్యయే కదా.!

కోడెల శివప్రసాద్.. దివంగత నేత.! తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగి, అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.! టీడీపీలో జరిగిన అవమానాలే కారణం.. అనే ప్రచారం అప్పట్లో వైసీపీ గట్టిగా...

ఎక్కువ చదివినవి

Kalki : ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్‌ గుడ్‌ న్యూస్‌..!

Kalki : యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ నటించిన కల్కి సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. మరో రెండు వారాల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగి...

ఫర్నిచర్ దొంగ.! నువ్వు నేర్పిన విద్యయే కదా.!

కోడెల శివప్రసాద్.. దివంగత నేత.! తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగి, అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.! టీడీపీలో జరిగిన అవమానాలే కారణం.. అనే ప్రచారం అప్పట్లో వైసీపీ గట్టిగా...

పవన్ కళ్యాణ్ పదవీ ప్రమాణ స్వీకారం.! జనసేన శ్రేణుల్లో అసంతృప్తి.!

వేదికపై చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ప్రధాని మోడీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి సందడి చేయడం.. ‘పవన్ కళ్యాణ్ అనే నేను’ అంటూ పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ మంత్రిగా పదవీ ప్రమాణ...

భారీ వేతనంతో సింగరేణిలో ఉద్యోగాలు

కొత్తగూడెం లోని సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ క్యాడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్...

ఇన్‌సైడ్ స్టోరీ: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తారా.?

శాసన మండలి అంటే, ఖర్చు దండగ వ్యవహారమంటూ గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో నినదించారు. అంతే కాదు,...