Switch to English

నారా లోకేష్‌ పెళ్ళితో విజయసాయిరెడ్డికి నష్టమేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

రాజకీయాలు రోజురోజుకీ మరింత దిగజారిపోతున్నాయి. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనలేంగానీ, దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలూ హద్దులు దాటేస్తున్నారు. కింది స్థాయి కార్యకర్తలో ఆయా పార్టీల మద్దతుదారులో నోరు జారితే అదో లెక్క. బాధ్యతాయుతమైన పదవుల్లో వున్నవారు తమ స్థాయిని మర్చిపోవడమే దారుణం.

జాతీయ స్థాయిలో ‘పెద్దల సభ’ అయిన రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న విజయసాయిరెడ్డి, రాష్ట్ర స్థాయిలో పెద్దల సభ అయిన శాసనమండలికి ప్రాతినిథ్యం వహిస్తోన్న నారా లోకేష్‌ పెళ్ళి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం కాక మరేమిటి.? గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వం ప్రకటించిన 5 వేల రూపాయల గౌరవ వేతనంపై చాలా విమర్శలున్నాయి. వ్యవసాయ కూలీ కూడా హీనపక్షం ఏడెనిమిది వేల రూపాయలు సంపాదిస్తున్న రోజులివి. అలాంటిది, ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాల పట్ల ప్రచారం చేసే వాలంటీర్లకు 5 వేల రూపాయల గౌరవ వేతనం చాలా చాలా తక్కువ.

Also Read: నారా లోకేష్‌ స్క్రిప్టు వెరీ గుడ్‌.. ఫేట్‌ వెరీ బ్యాడ్‌

విపక్షాలే కాదు, సాధారణ ప్రజల నుంచి ఈ 5 వేల రూపాయల గౌరవ వేతనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు, గ్రామ వాలంటీర్లపై విమర్శలు చేశారన్న అక్కసుతో, విజయసాయిరెడ్డి ఏకంగా నారా లోకేష్‌ పెళ్ళి విషయాన్ని ప్రస్తావించారు. అసమర్థుడు, మాలోకానికే పెళ్ళి అయినప్పుడు, వాలంటీర్లకు ఎందుకు పెళ్ళి అవదు.? అంటూ విజయసాయిరెడ్డి సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించారు.

‘పంచ్‌’ అదిరిందిగానీ, కేవలం ఐదు వేల రూపాయల వేతనం పొందే గ్రామ వాలంటీర్‌కి పిల్లనిచ్చేందుకు ఎవరు ముందుకొస్తారన్న కనీస ఇంగీతాన్ని ఆయన మర్చిపోయారన్నది నిర్వివాదాంశం. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే వుంది. కానీ, పార్టీ కార్యకర్తల కోసం గ్రామ వాలంటీర్‌ పోస్టుల్ని క్రియేట్‌ చేసిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌ తరఫున ఇంత దిగజారి ఎలా విజయసాయిరెడ్డి మాట్లాడగలుగుతున్నారు.?

విజయసాయిరెడ్డి కుటుంబీకులపై లోకేష్‌ కావొచ్చు, మరొకరు కావొచ్చు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తేనో.! దురదృష్టవశాత్తూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ కారణంగా, జగన్‌ కుటుంబ సభ్యులపై జుగుప్సాకరమైన కామెంట్స్‌, సోషల్‌ మీడియాలోని టీడీపీ సపోర్టర్స్ నుంచి వచ్చి పడుతున్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కన్నడ హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుక స్వామి ( 28) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హత్యకు ముందు...

Shruti Haasan: ‘కమల్ హాసన్ బయోపిక్’ శృతి హాసన్ మనసులో మాట...

Shruti Haasan: ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్స్ అందుకున్న శృతి హాసన్ (Shruti Haasan).. గబ్బర్ సింగ్ తో స్టార్ హీరోయిన్ అయిపోయింది. దశాబ్ద కాలం నుంచి...

Ntr: కళావేదిక-ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్.. పోస్టర్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు

Ntr: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు (Ntr) పేరు మీద అవార్డులు అందజేయనున్నారు. ‘కళావేదిక’ (R.V.రమణ మూర్తి), ‘రాఘవి మీడియా’ ఆధ్వర్యంలో ఈ...

Sai Dharam Tej: ‘పవన్ కు సాయిధరమ్ తేజ్ గిఫ్ట్’.. ఎందుకో...

Sai Dharam Tej: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. శాఖలకు మంత్రి కూడా....

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

రాజకీయం

ఈవీఎం ట్యాంపరింగ్.! వైఎస్ జగన్ ఎలా గెలిచినట్టు.?

ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం రచ్చ రచ్చ చేస్తోంది.! నిజానికి, ఈవీఎం ట్యాంపరింగ్ విషయమై అనుమానాలు ఈనాటివి కావు. ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా హ్యాక్ చేయడం ఈ...

రిషికొండ ప్యాలెస్‌ని ఇప్పుడేం చేయాలి.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ముచ్చటపడి కట్టించుకున్న రిషికొండ ‘ప్యాలెస్’ భవితవ్యమేంటి.? ఆయనిప్పుడు ముఖ్యమంత్రి కాదు.! తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిగా వినియోగించుకున్న ఫర్నిచర్‌కి రేటు కట్టేసి, ప్రభుత్వానికి చెల్లించేస్తానన్నట్లుగా.....

జగన్ మార్కు దుబారా: ‘రిషికొండ’ ప్యాలెస్ సాక్షిగా.!

దేనికోసం రిషికొండ మీద పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ, అత్యంత ఖరీదైన భవంతుల్ని నిర్మించినట్టు.? అంతకు ముందు పర్యాటక శాఖ కొన్ని నిర్మాణాల్ని అక్కడ చేపట్టింది. కాటేజీల ద్వారా కొంత ఆదాయం ప్రభుత్వానికి...

డిప్యూటీ సీఎం గా పవన్ బాధ్యతలు చేపట్టేది ఆరోజే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan) ఈనెల 19న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఎక్కువ చదివినవి

సినిమాకి ఆంధ్ర ప్రదేశ్‌లో ఇకపై అంతా శుభమేనా.?

తెలుగు సినిమా గడచిన ఐదేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనేక అవమానాల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా మెగా కాంపౌండ్‌కి సంబంధించిన సినిమాలు కావొచ్చు, మెగా హీరోలకు మద్దతుదా నిలిచే హీరోల...

Chandrababu-Pawan Kalyan: సీఎంగా చంద్రబాబు.. మంత్రిగా పవన్ కల్యాణ్.. ప్రమాణ స్వీకారం

Chandrababu-Pawan Kalyan: నవ్యాంధ్ర్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు....

జగన్ మార్కు దుబారా: ‘రిషికొండ’ ప్యాలెస్ సాక్షిగా.!

దేనికోసం రిషికొండ మీద పర్యావరణ విధ్వంసానికి పాల్పడి మరీ, అత్యంత ఖరీదైన భవంతుల్ని నిర్మించినట్టు.? అంతకు ముందు పర్యాటక శాఖ కొన్ని నిర్మాణాల్ని అక్కడ చేపట్టింది. కాటేజీల ద్వారా కొంత ఆదాయం ప్రభుత్వానికి...

రేణు దేశాయ్‌ని లాగుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్, సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను టార్చర్ చేస్తున్నట్లుగా, వాటిపై ఆమె స్పందిస్తున్నట్లుగా వుంటున్నాయి ఆ పోస్టులు. పవన్ కళ్యాణ్,...

Chiranjeevi: ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్.. చిరంజీవిని ఆహ్వానించిన చంద్రబాబు

Chiranjeevi: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. రేపు (జూన్ 12) గన్నవరంలోని ఐటీ పార్కుల్లో...