బెంగళూరు డ్రగ్స్ కేసులో ఇద్దరు హీరోయిన్స్ రాగిణి ద్వివేది మరియు సంజన గర్లానిలు అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. వారిని విచారిస్తున్న సమయంలో అనూహ్యంగా బడా ప్రముఖుల పేర్లు బయటకు రావడం చర్చనీయాంశం అవుతోంది. సంజన మరియు రాగిణి ద్వివేదిలతో చాలా మంది రాజకీయ మరియు సినీ ప్రముఖులు టచ్ లో ఉన్నారు. అయితే వారికి డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
బడా బాబులు ఈ కేసుతో సంబంధం ఉన్న కారణంగా ముందు ముందు ఏం జరుగబోతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఇదో అతి పెద్ద కేసుగా మారే అవకాశం ఉందంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.
ప్రభుత్వం ఈ కేసు విషయంలో దర్యాప్తు సంస్థకు పూర్తి స్వేచ్చ ఇస్తే పెద్ద పెద్ద వారు బయట పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన దాదాపు 30 మంది పేర్లు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ నాయకులకు సంబంధించి కూడా దాదాపుగా 20 మంది పేర్లను ఆ ఇద్దరు హీరోయిన్స్ చెప్పారట. దాంతో మొత్తం కన్నడ సినీ పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఆందోళనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.
ఈ కేసును మరింత ముందుకు తీసుకు వెళ్లకుండా అడ్డుకోవలంటూ ప్రభుత్వంపై కొందరు ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ముందు ముందు అందరి పేర్లు కాకున్నా మరికొందరి పేర్లు అయినా బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
12738 174189I was reading some of your content material on this web site and I believe this internet website is truly informative! Keep putting up. 919269
137316 480864really excellent put up, i in fact really like this web website, maintain on it 496639
140636 908806Hi there! I basically want to give a huge thumbs up for the excellent data you could have appropriate here on this post. I will likely be coming once again to your weblog for far more soon. 703727
599135 104038Last month, when i visited your weblog i got an error on the mysql server of yours. ~, 40914
641046 107617I want to start a blog but would like to own the domain. Any tips how to go about this?. 360487