గోపీచంద్ సీటీమార్ మూవీ రివ్యూ

గోపీచంద్ లీడ్ రోల్ లో నటించిన సీటిమార్ వినాయక చవితి స్పెషల్ గా విడుదలైంది. మరి ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? గోపీచంద్ కు తిరిగి హిట్ వస్తుందా లేదా అన్నది చూద్దాం.

కార్తీక్ (గోపీచంద్) ఆంధ్రప్రదేశ్ మహిళల కబడ్డీ జట్టుకి కోచ్ గా పనిచేస్తుంటాడు. తనకున్న లక్ష్యమల్లా ఈ టీమ్ ను నేషనల్ కబడ్డీ ఛాంపియన్ షిప్ లో గెలిచేలా చేయడమే. అయితే ఆ లక్ష్యానికి ఆ టీమ్ లో ప్లేయర్స్ అంతా కిడ్నప్ అవ్వడంతో చెల్లాచెదురవుతుంది. కిడ్నప్ చేసింది ఎవరు? దేనికోసం చేసారు? దీని వెనుక ఉన్నవారిని కార్తీక్ ఎలా బయటకు లాగాడు? చివరికి ఏమైంది అన్నది కథ.

కథ :

తెర మీద స్టార్స్‌..

గోపీచంద్ కు మాస్ సీన్స్ కొట్టిన పిండి. కన్వెన్షనల్ మాస్ రోల్స్ తన బలం. సీటిమార్ సరిగ్గా ఇదే జోనర్ కు చెందింది కావడంతో గోపీచంద్ కు ఈ చిత్రం నల్లేరు మీద నడకే అయింది.

భారీ యాక్షన్ సన్నివేశాలు, ఊర మాస్ ఎలివేషన్స్ తో లాజిక్స్ లేని పక్కా కమర్షియల్ చిత్రాలను ఎంజాయ్ చేసేవారికి నచ్చుతుంది. మొత్తంగా ఒకసారి చూడదగ్గ చిత్రంగా పేర్కొనవచ్చు.

విశ్లేషణ:

 రేటింగ్: 2.5/5