కొండ పొలం మూవీ రివ్యూ

ఉప్పెనతో సెన్సేషనల్ డెబ్యూ చేసిన వైష్ణవ్ తేజ్ నుండి వస్తోన్న సెకండ్ మూవీ కొండ పొలం. రస్టిక్ యాక్షన్ డ్రామాగా ట్రైలర్ తో అనిపించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

రవి (వైష్ణవ్ తేజ్) గొర్రెల కాపరి బ్యాక్ డ్రాప్ నుండి వచ్చిన వ్యక్ట్. సిటీలో జాబ్ వెతుక్కుంటాడు. అయితే చాలా సార్లు విఫలమైన తర్వాత తిరిగి తన ఊరికి చేరుకుంటాడు. కొండ పొలం ఆచారం ప్రకారం అడవుల్లో, కొండ ప్రాంతాల్లో గొర్రెలకు అనువుగా ఉండేలా మేతకు కావాల్సిన ప్రాంతాలను వెతుక్కుంటారు. అయితే ఈ ప్రాసెస్ లో రవి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వాటిని ఎలా అధిగమించాడు? అన్నది మిగతా కథ.

కథ :

తెరమీద స్టార్స్‌..

నాగచైతన్య కెరీర్‌ బెస్ట్‌ ఫెర్మార్మెన్స్ ఇచ్చాడు. అతడి నటన పీక్స్ అనడంలో సందేహం లేదు. ఇక ట్యాలెంట్ కు మారు పేరు అయిన సాయి పల్లవి కి మౌనిక పాత్ర అద్బుతంగా సూట్ అయ్యింది. 

బతకడం కోసం ఎన్నో కష్టాలు పడే గొర్రెల కాపురాల జీవన విధానాన్ని ఈ చిత్రం కళ్ళకు కడుతుంది. ఇంత కొత్త కథను ఎంచుకున్నప్పుడు స్క్రీన్ ప్లే విషయంలో క్రిష్ మరింత శ్రద్ధ పెట్టాల్సింది. కొన్ని ఆకట్టుకునే సన్నివేశాలు పక్కనపెడితే కొండ పొలం విషయంలో చెప్పుకోవడానికంటూ పెద్దగా ఏం లేదు.

విశ్లేషణ:

 రేటింగ్: 2.75/5