Switch to English

వైష్ణవ్ తేజ్ కొండ పొలం మూవీ రివ్యూ

Critic Rating
( 2.75 )
User Rating
( 3.00 )

No votes so far! Be the first to rate this post.

Movie కొండ పొలం
Star Cast పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి చాంద్
Director క్రిష్ జాగర్లమూడి
Producer సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి
Music ఎంఎం కీరవాణి
Run Time 2 గంటల 22 నిముషాలు
Release అక్టోబర్ 8, 2021

ఉప్పెనతో సెన్సేషనల్ డెబ్యూ చేసిన వైష్ణవ్ తేజ్ నుండి వస్తోన్న సెకండ్ మూవీ కొండ పొలం. రస్టిక్ యాక్షన్ డ్రామాగా ట్రైలర్ తో అనిపించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.

కథ:

రవి (వైష్ణవ్ తేజ్) గొర్రెల కాపరి బ్యాక్ డ్రాప్ నుండి వచ్చిన వ్యక్ట్. సిటీలో జాబ్ వెతుక్కుంటాడు. అయితే చాలా సార్లు విఫలమైన తర్వాత తిరిగి తన ఊరికి చేరుకుంటాడు. కొండ పొలం ఆచారం ప్రకారం అడవుల్లో, కొండ ప్రాంతాల్లో గొర్రెలకు అనువుగా ఉండేలా మేతకు కావాల్సిన ప్రాంతాలను వెతుక్కుంటారు. అయితే ఈ ప్రాసెస్ లో రవి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వాటిని ఎలా అధిగమించాడు? అన్నది మిగతా కథ.

పెర్ఫార్మన్స్:

వైష్ణవ్ తేజ్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోయాడు. అటు గొర్రెల కాపరి లుక్ లోనూ ఇటు సిటీ లుక్ లోనూ సరిగ్గా ఇమిడాడు. చాలా చోట కేవలం కళ్ళతోనే నటించాడు. రకుల్ ప్రీత్ సింగ్ కు మరో స్ట్రాంగ్ రోల్ పడింది. ఆమె బాగా చేసింది. హీరోగా తండ్రి పాత్రలో సాయి చంద్ మరో ఇంప్రెసివ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. మిగతా నటీనటులు తమ పరిధుల మేరకు పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక నిపుణులు:

క్రిష్ ఎంతటి విలక్షణ దర్శకుడో మనం ఇప్పటికే చూసాం. ప్రతీ సినిమాకూ కొత్తదనాన్ని ప్రయత్నించే క్రిష్ కొండ పొలం విషయంలో కూడా సరికొత్త కథను ఎంచుకున్నాడు. కొన్ని చోట్ల క్రిష్ బ్రిలియన్స్ కూడా కనిపిస్తుంది. అయితే మిగతా చోట్ల అంతా స్క్రీన్ ప్లే లోపాలు, రొటీన్ గా సాగే నరేషన్ ఇబ్బంది పెడుతుంది.

ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సౌండ్ ట్రాక్ విషయంలో కూడా పూర్తి న్యాయం చేసాడు. సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయింది. అడవుల అందాలను చక్కగా పట్టారు. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండొచ్చు. చాలా చోట్ల సినిమా నెమ్మదిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

  • వైష్ణవ్, రకుల్ పెర్ఫార్మన్స్
  • కథ

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ నరేషన్
  • స్క్రీన్ ప్లే
  • ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం

విశ్లేషణ:

బతకడం కోసం ఎన్నో కష్టాలు పడే గొర్రెల కాపురాల జీవన విధానాన్ని ఈ చిత్రం కళ్ళకు కడుతుంది. ఇంత కొత్త కథను ఎంచుకున్నప్పుడు స్క్రీన్ ప్లే విషయంలో క్రిష్ మరింత శ్రద్ధ పెట్టాల్సింది. కొన్ని ఆకట్టుకునే సన్నివేశాలు పక్కనపెడితే కొండ పొలం విషయంలో చెప్పుకోవడానికంటూ పెద్దగా ఏం లేదు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సాయి ధరమ్ తేజ్‌ ను కలిసిన హరీష్‌ శంకర్‌

యాక్సిడెంట్‌ కు గురయ్యి చాలా రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్న సాయి ధరమ్‌ తేజ్ ను సన్నిహితులు ఇంటికి...

ముక్కు అవినాష్‌ పెళ్లి తంతు పూర్తి

కమెడియన్‌ గా తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న ముక్కు అవినాష్ బిగ్‌ బాస్ కు వెళ్లినప్పటి నుండి పెళ్లి పెళ్లి అంటూ హడావుడి చేశాడు....

సమంత పరువు నష్టం దావా

స్టార్‌ హీరోయిన్ సమంత మూడు యూట్యూబ్‌ ఛానెల్స్ పై పరువు నష్టం దావా వేసింది. తాను విడాకుల గురించి సోషల్‌ మీడియాలో వెళ్లడించిన సమయంలో కొన్ని...

క్లైమాక్స్ కోసమే 50 కోట్లు ఎందుకు డార్లింగ్!!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా రాధే శ్యామ్. మూడేళ్ళ క్రితమే షూటింగ్ మొదలైన ఈ చిత్రం బోలెడన్ని అడ్డంకులను దాటుకుని షూటింగ్ ను...

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్

పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నాడా? 2022 తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయకూడదు అని భావిస్తున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాల్లోకి...

రాజకీయం

బాబు దీక్షకు పోటీగా వైకాపా దీక్షలు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుకు నిరసనగా.. తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా 36 గంటల దీక్షను చేసేందుకు సిద్దం అయ్యాడు. తెలుగు దేశం...

హద్దు మీరితే ఇకపై కూడా ఇలాగే ఉంటుంది : సజ్జల

తెలుగు దేశం పార్టీ నాయకులు హద్దు మీరి దుర్బాషలాడితే పరిస్థితులు ఇలాగే ఉంటాయని.. వారు ఏం మాట్లాడినా కూడా చూస్తూ ఊరుకునేది లేదు అంటూ సజ్జల సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. తెలుగు...

నారా లోకేష్‌ ఉగ్ర స్వరూపం

ఏపీలో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై వైకాపా శ్రేణుల దాడికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు నేడు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. బంద్ పాటించేందుకు ప్రయత్నించారు. కాని పోలీసులు మాత్రం ఎక్కడికి...

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన అవసరమా.? కాదా.?

అధికార పార్టీకి చెందిన నేతలైతే పొద్దున్న లేచిన దగ్గర్నుంచి బూతులు తిట్టొచ్చు.. వాటిపై విపక్షాలకు చెందిన నేతలు సమాధానం కూడా చెప్పకూడదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నది భారత రాజ్యాంగం కాదు.. ఇంకోటేదో...

బీపీ, రియాక్షన్… ఇదేం సమర్థన సీఎం జగన్ గారూ.?

‘ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక నా మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు. నన్ను బూతులు తిడుతున్నారు. ఈ నేపథ్యంలో నన్ను అభిమానించేవారు, ప్రేమించేవారు బీపీకి...

ఎక్కువ చదివినవి

టాలెంటెడ్ సంగీత దర్శకుడితో నాని సినిమా

న్యాచురల్ స్టార్ నాని రెగ్యులర్ గా సినిమాలను లైన్లో పెడతాడు. సినిమా సినిమాకూ మధ్య పెద్దగా గ్యాప్ తీసుకోవడం కూడా నచ్చదు. ఒక సినిమా పూర్తి కాకుండానే మరో సినిమాను షూటింగ్ కు...

రాశి ఫలాలు: శుక్రవారం 15 అక్టోబర్ 2021

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు ఆశ్వీయుజమాసం శుక్ల పక్షం సూర్యోదయం: ఉ.5:57 సూర్యాస్తమయం: సా.5:37 తిథి: ఆశ్వీయుజ దశమి రా.8:17 వరకు తదుపరి ఏకాదశి సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం) నక్షత్రము: శ్రవణం మ.12:37 వరకు తదుపరి ధనిష్ఠ యోగం: శూల...

కోట అంత నీచంగా మాట్లాడటం బాధించింది : అనసూయ

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ఈమద్య కాలంలో బుల్లి తెర మరియు వెండి తెరపై తెగ బిజీ అయ్యింది. ఆమె ఎంత బిజీ అవుతుందో అంతకు మించిన విమర్శలను ఆమె ఎదుర్కోవాల్సి వస్తుంది. పదే...

ఆమె నటనకు ఆస్కార్‌ వస్తుంది కాని మా పార్టీలో చోటు లేదు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్మారకం వద్ద శశికళ నివాళ్లు అర్పించారు. ఆ సమయంలో కాస్త రాజకీయ హడావుడి కనిపించింది. అన్నాడీఎంకే జెండాలు పట్టుకున్న అభిమానులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ...

‘మా’ యుద్ధం: ‘వేటు’ షురూ చేయనున్న మంచు విష్ణు.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నాడట తాజా అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ విషయాన్ని మంచు విష్ణు తాజాగా వెల్లడించాడు. ఓ జర్నలిస్టు, డబ్బింగ్ సినిమాలు నిర్మించి, అందులో ఓ పాటలో...