‘లవ్ స్టోరీ’ మూవీ రివ్యూ

కరోనా వల్ల పెద్ద సినిమాల విడుదల కరువయ్యింది. సెకండ్‌ వేవ్ తర్వాత వస్తున్న పెద్ద సినిమా అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఫిదా కాంబో అవ్వడం వల్ల కూడా ప్రేక్షకులు ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నారు.

రేవంత్‌(నాగచైతన్య) జుంబా ట్రైనింగ్ సెంటర్ ను రన్ చేస్తూ ఉంటాడు. అతడి లైఫ్‌ అలా అలా సాగిపోతున్న సమయంలో అతడి జీవితంలోకి మౌనిక(సాయి పల్లవి) వస్తుంది. ఆమెతో పరిచయం కొత్త జీవితానికి పునాది అవుతుంది. ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం మొదలు అవుతుంది. ఆ సమయంలోనే ఇద్దరి మద్య కులం అనే వారది ఏర్పడుతుంది.

కథ :

తెరమీద స్టార్స్‌..

నాగచైతన్య కెరీర్‌ బెస్ట్‌ ఫెర్మార్మెన్స్ ఇచ్చాడు. అతడి నటన పీక్స్ అనడంలో సందేహం లేదు. ఇక ట్యాలెంట్ కు మారు పేరు అయిన సాయి పల్లవి కి మౌనిక పాత్ర అద్బుతంగా సూట్ అయ్యింది. 

హీరో హీరోయిన్‌ మద్య రొమాన్స్ మరియు లవ్‌ ను చక్కగా చూపించడంతో పాటు సినిమాలో అన్ని విషయాలను సమంగా ఆకట్టుకునేలా తెరకెక్కించిన దర్శకుడు శేఖర్‌ కమ్ముల అభినందనీయుడు. అయితే ఆయన నిడివి విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సి ఉంది.

విశ్లేషణ:

 రేటింగ్: 2.75/5