Switch to English

జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్స్ మోసం బట్టబయలు… మరీ ఇంత దారుణమా!!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,163FansLike
57,301FollowersFollow

ఫుడ్ డెలివరీ వచ్చాక ఇంట్లో వంట చేసుకోవడం బాగా తగ్గిపోయింది. ఏ మాత్రం బద్దకంగా ఉన్నా, ఒంట్లో బాగాలేకపోయినా, కుదరకపోయినా ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటున్నాం. అయితే ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఆన్లైన్ పేమెంట్ కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా జరిగే ఆర్డర్స్ లో భారీ మోసాలు జరుగుతున్నట్లు తెలిసింది.

రీసెంట్ గా వినయ్ సతి అనే వ్యక్తి ఈ విషయం గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వివరాల్లోకి వెళితే ఈయన బర్గర్ కింగ్ లో బర్గర్స్ ఆర్డర్ చేసుకున్నాడట. 30 నిమిషాల తర్వాత వచ్చిన జొమాటో డెలివరీ బాయ్.. ఈసారి మీరు ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఆన్లైన్ కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టమని, ఆ ఫుడ్ కస్టమర్ తీసుకోలేదని నేను జొమాటోకి చెప్తాను.. కానీ మీకు ఇచ్చేస్తాను, మీరు నాకు 200 లేదా 300 ఇస్తే చాలు అని అన్నాడట. ఇది విని షాక్ అయిన సదరు వ్యక్తి ఈ మోసం గురించి లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేసాడు.

దీనికి జొమాటో హెడ్ దీపిందర్ గోయల్ స్పందిస్తూ ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాడు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

RRR: నాటు-నాటు అంటూ జర్మన్ ఎంబసీ స్ట్రీట్ డ్యాన్స్.. వీడియో వైరల్

RRR: ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన అచ్చ తెలుగు పాట నాటు నాటు సంచలనాలు తెలిసిందే. ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో తెలుగు...

Jr Ntr: ఎన్టీఆర్ 30.. ఈ వార్త నిజమేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. 'ఎన్టీఆర్ 30' పేరుతో ప్రచారంలో ఉంది....

Buggana: బుగ్గన కొత్త బుడగ.! బాధ్యతాయుత మద్యపానం.!

Buggana: మద్యపానం బాధ్యతా రాహిత్యం.! ఔను, ఇందులో ఇంకో మాటకు తావు లేదు. మద్యపానమే కాదు, ధూమపానం కూడా.! ఎందుకంటే, మద్యపానం వల్ల అనారోగ్య సమస్యలొస్తాయ్....

Nani: టీమిండియా క్రికెటర్లకు నాని సినిమా టైటిల్స్

Nani: నాచురల్ స్టార్ నాని నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'దసరా' ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా నాని ప్రమోషన్లు మొదలు...

Krishnavamsi: ఒక్క సీన్ 36 గంటలు చిత్రీకరించాం: కృష్ణవంశీ

Krishnavamsi: క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ణవంశీ తాజా చిత్రం 'రంగమార్తాండ' ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో భాగంగా చిత్ర బృందం ప్రమోషన్లు మొదలుపెట్టింది. ఈ...

రాజకీయం

Perni Nani: ప్రజలు వేరు.. పట్టభద్రులు వేరు.! పేర్ని నాని ‘బులుగు’ సిద్ధాంతం.!

Perni Nani: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు అధికార వైసీపీకి గుండు కొట్టేశారు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే.! మూడు రాజధానులన్నారు.. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైసీపీని ఓటర్లు నిండా ముంచేశారు.!...

CM Jagan: ప్రయాణం హెలికాప్టర్ లో..ఆంక్షలు రోడ్డుమీద..

CM Jagan:'జగనన్న విద్యా దీవెన' నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం ఆదివారం జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఇందుకు వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి...

Sajjala: వైఎస్సార్సీపీకి సజ్జల వెన్నుపోటు..?

Sajjala: గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి హవా కనిపించడంలేదు. వైవీ సుబ్బారెడ్డి హంగామా కూడా తగ్గింది. వైసీపీలో వైఎస్ జగన్ తర్వాత ఎవరు.? అంటే ఒకప్పుడు వైవీ సుబ్బారెడ్డి...

Amith Shah: కేంద్ర హోంమంత్రికి నిరసన సెగ..! వీడియో వైరల్..

Amith Shah: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ నెల 25న చత్తీస్గడ్ లోని బస్తర్ డివిజన్లోని సుక్మా జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా బస్తర్ లో బస...

Janasena: జనసేనకు 75 సీట్లు.! టీడీపీ తాజా అంచనాలివి.!

Janasena: 2‌024 జనసేన పార్టీ ప్రభావమెంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికే బాగా తెలసు.! కానీ, జనసేన ప్రభావాన్ని తగ్గించేందుకు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా శాయశక్తులా పనిచేస్తోంది. రాష్ట్రంలో దాదాపు...

ఎక్కువ చదివినవి

Balakrishna: ఎన్టీయార్ ఉనికిని జీర్ణించుకోలేకపోతున్న బాలకృష్ణ.!

యావత్ ప్రపంచమే అతన్ని గుర్తించింది. కానీ, సొంత బాబాయ్ ఆయన్ని ఉనికిని గుర్తించలేకపోతున్నాడు.! జీర్ణించుకోలేకపోతున్నాడు.! అంతేనా.? సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కి అభినందనలు తెలిపారు.. ‘ఆర్ఆర్ఆర్’...

Buggana: బుగ్గన కొత్త బుడగ.! బాధ్యతాయుత మద్యపానం.!

Buggana: మద్యపానం బాధ్యతా రాహిత్యం.! ఔను, ఇందులో ఇంకో మాటకు తావు లేదు. మద్యపానమే కాదు, ధూమపానం కూడా.! ఎందుకంటే, మద్యపానం వల్ల అనారోగ్య సమస్యలొస్తాయ్. ధూమపానం కూడా అంతే. ఆర్థికంగా కుటుంబాలు...

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 14 మార్చి 2023

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం సూర్యోదయం: ఉ.6:13 సూర్యాస్తమయం: రా.6:04 ని తిథి: బహుళ సప్తమి సా.5:07 వరకు తదుపరి అష్టమి సంస్కృతవారం: భౌమ వాసరః (మంగళవారం ) నక్షత్రము: జ్యేష్ఠ తె.4:38...

Ram Charan: ఉపాసన నన్ను మిస్టర్ సి అని పిలవడానికి కారణం ఆ హోటల్

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా అభిమానుల కల నెరవేర్చాడు. తాను నటించిన ఆర్‌ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు దక్కడంతో మెగా అభిమానులంతా సంతోషంలో...

Kangana Ranaut: దీపికాపై కంగనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. దీపిక పదుకొనే పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆస్కార్ వేదికపై దీపిక ఎంతో హుందాగా వ్యవహరించిందంటూ ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ఆమె...