Switch to English

CBN-YS Jagan: జెడ్ ప్లస్.! చంద్రబాబుకి తీసేసి.. వైఎస్ జగన్‌కి ఇవ్వాలట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,831FansLike
57,785FollowersFollow

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తగిన భద్రత ఇవ్వాల్సిందే.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. రాజకీయాల్ని పక్కన పెడితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన భద్రత అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం.

అందుకే కదా, పది పదిహేను కిలోమీటర్ల దూరానికి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్‌ని వినియోగిస్తుంటారు. అదే సమయంలో, ఆ మార్గంలో రోడ్డు మీద కూడా ట్రాఫిక్ నిలిపివేస్తుంటారు.!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలకు వెళితే, రోడ్డు పొడవునా తాత్కాలికంగా డేరాల్ని ఏర్పాటు చేయడం చూస్తుంటాం. చెట్లను నరికేస్తారు.. అబ్బో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రత నిమిత్తం, రాష్ట్ర పోలీసు యంత్రాంగం తీసుకునే చర్యలు అన్నీ ఇన్నీ కావు.

ఇప్పుడేమో, ముఖ్యమంత్రి భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం వున్నందున జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఆయనకు కల్పించాలంటూ ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం, కేంద్రానికి లేఖ రాసిందట. ఇంటెలిజెన్స్ అనుమానించిందంటే.. ఖచ్చితంగా కేంద్రం, ‘తగిన విధంగా’ స్పందించాలి.

అంతా బాగానే వుందిగానీ.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏంటి.? ‘ఏం పీకావని నీకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కావాలి.? అది తీసేస్తే వెంటనే ఫినిష్ అయిపోతారు చంద్రబాబు..’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక్కడ థ్రెట్ అనేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంటే చంద్రబాబుకే ఎక్కువ వుంది. అదీ వైసీపీ నేతల నుంచి.! మరి, ఇంటెలిజెన్స్ విభాగానికి ఇవేవీ అర్థం కావడంలేదా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్ తెలుగు 7: సింగర్ దామిని ఔట్.!

బిగ్ బాస్ తెలుగు వెర్షన్ ఏడో సీజన్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ షాకింగ్ ఎలిమినేషన్ ఇంకెవరో కాదు, సింగర్ దామిని అట.!...

‘చంద్రముఖి2’ ఆడియెన్స్‌ని మెప్పిస్తుంది – రాఘ‌వ లారెన్స్‌

స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ...

విరాట్ కోహ్లీ బయోపిక్ చేసే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా –...

ఉస్తాద్ రామ్ పోతినేనికి తెలుగులో మాత్రమే కాదు, హిందీలోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలు డబ్బింగ్ చేయగా మిలియన్ & మిలియన్స్ వ్యూస్...

Chiranjeevi: ‘నాటి చిరంజీవిని నేటి జనరేషన్ చూస్తారు’.. డైరక్టర్ వశిష్ఠ

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి త్వరలో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించే సినిమాలో నటించనున్నారు. దీనికి సంబంధించి ఆయన పుట్టినరోజున అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. యూవీ...

Jawan: ‘జవాన్’లో నయనతార పాత్ర బాగుంది కానీ..! షారుఖ్ కామెంట్స్..

Jawan: షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) – నయనతార (Nayanthara) హీరోహీరోయిన్లుగా వచ్చిన జవాన్ (Jawan) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి...

రాజకీయం

‘క్వాష్’ కుదరకపోతే.. చంద్రబాబు భవిష్యత్తేంటి.?

బెయిల్ పిటిషన్లు మూవ్ చేయకుండా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ‘క్వాష్’ పిటిషన్లతోనే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఎందుకు సరిపెడుతున్నారు.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్‌లా...

బాలయ్య ఇంట్లో కాల్పుల ఘటన.! ప్యాకేజీ స్టార్ వైఎస్సార్.!

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంట్లో చాన్నాళ్ళ క్రితం జరిగిన కాల్పుల ఘటన అప్పట్లో పెను సంచలనం. ఆ కేసులో బాలయ్య అడ్డంగా బుక్కయిపోయిన మాట వాస్తవం. అప్పుడే, తన మానసిక స్థితి...

చంద్రబాబుకి దెబ్బ మీద దెబ్బ.! స్వయంకృతాపరాధమే.!

ఏదో అనుకుంటే, ఇంకోటేదో అయ్యింది.! అసలు ఆ కేసులోనే అర్థం పర్థం లేదంటూ, మొత్తంగా కేసు కొట్టేయించే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బొక్కబోర్లాపడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ‘లోతు’...

AP Assembly: ఆహాహా.! ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.! ఔనా.? జరుగుతున్నవి అసెంబ్లీ సమావేశాలేనా.? లేకపోతే, ఇంకేదన్నానా.? ఈ డౌట్ మీకొస్తే అది మీ తప్పు కానే కాదు.! అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య పిచ్చెక్కినట్లు మీసం...

చంద్రబాబు అరెస్టుపై వాళ్ళెందుకు స్పందించాలి.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు విషయమై సినీ వర్గాల నుంచీ కొంత మేర స్పందనని చూస్తున్నాం. స్వచ్ఛందంగా ఎవరైనా స్పందిస్తే, అది వారి వారి వ్యక్తిగత అభిప్రాయంగానే చూడాల్సి వస్తుంది....

ఎక్కువ చదివినవి

అసెంబ్లీలో మంత్రి అంబటిని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ కొట్టారా.?

‘ఒట్టు.! నిజం.! నన్ను కొట్టలే.!’ అంటాడో సినిమాలో కామెడీ విలన్. అప్పట్లో ఆ డైలాగ్ పెను సంచలనం.! అలాంటి సీన్ నిజంగానే జరిగిందా.? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గరంగరంగా ప్రారంభమయ్యాయి. చట్ట సభలంటే, అవేవో...

Rajamouli: రాజమౌళి ప్రజెంట్స్ ‘మేడ్ ఇన్ ఇండియా’..! కాన్సెప్ట్ వీడియో వైరల్

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) చేసిన ఓ ట్వీట్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. భారతీయ సినిమాపై తెరకెక్కిస్తున్న బయోపిక్ ‘మేడ్ ఇన్ ఇండియా’ (Made in India) ను ఆయన సమర్పించనున్నారు. దీనిపై...

Chennai: స్టేజిపై యాంకర్ ని అవమానించిన నటుడు..! క్షమాపణలు..

Chennai: స్టేజిపై అందరూ చూస్తూండగా నటుడి అనుచిత ప్రవర్తనతో ప్రోగ్రామ్ యాంకర్ తీవ్రంగా ఇబ్బంది పడిన సంఘటన చెన్నై (Chennai) లో జరిగింది. అతని తీరు విమర్శలకు తావిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నటుడు మన్సూర్...

విరాట్ కోహ్లీ బయోపిక్ చేసే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా – రామ్ పోతినేని ఇంటర్వ్యూ

ఉస్తాద్ రామ్ పోతినేనికి తెలుగులో మాత్రమే కాదు, హిందీలోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలు డబ్బింగ్ చేయగా మిలియన్ & మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. తెలుగులో తన పాత్రలకు రామ్...

Vijay Antony: హీరో విజయ్ ఆంటోనీ ఇంట తీవ్ర విషాదం..! కుమార్తె ఆత్మహత్య

Vijay Antony: బిచ్చగాడు (Bichagadu) సినిమా హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని వారి నివాసంలో మంగళవారం...