మహిళల్ని అవమానించడమే వైసీపీ నీఛమైన రాజకీయ సిద్ధాంతం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,702FansLike
57,764FollowersFollow

తల్లీ లేదు.. చెల్లీ లేదు.. ఎవరైనా సరే, వైసీపీ నాయకుల దృష్టిలో అవమానాలు పడాల్సిందే.. వైసీపీ నాయకులతో అవమనింపబడాల్సిందే.. ఇదీ వైసీపీ రాజకీయ సిద్ధాంతం. విజయమ్మ అయినా, వైఎస్ షర్మిల అయినా.. నిస్సందేహంగా, నిస్సిగ్గుగా.. వైసీపీ నేతలు దిగజారుడుతనం ప్రదర్శిస్తుంటారు.

వైఎస్ షర్మిల మీద గతంలో వైసీపీ నేతలు చేసిన విమర్శలు అత్యంత హేయం. విజయమ్మని సైతం వైసీపీ నేతలు తూలనాడారు. జగన్ తల్లి విజయమ్మ.. జగన్ సోదరి విజయమ్మ.. అయినా, వైసీపీ నేతలు వారిని బూతులు తిట్టడంలో అస్సలు తగ్గేదే లే.. అంటారు. పోనీ, వారిని జగన్ కంట్రోల్ చేస్తారా.? అంటే, అదీ లేదు.

కన్న తల్లినీ, తోడబుట్టిన చెల్లినీ.. ఈ విషయంలో వైఎస్ జగన్ కాపాడుకోలేకపోయారు.. వైసీపీ నేతల నుంచి. వారలా తిడుతోంటే, వారిని ఏనాడూ వైఎస్ జగన్ వారించిన దాఖలాలే లేవు.

వైఎస్ జగన్ ఇంట్లోని మహిళల పట్ల నీఛమైన వ్యాఖ్యలు చేసే వైసీపీ నేతలు, ఇతర రాజకీయ పార్టీల్లోని మహిళల్ని ఇంకెంత హేయంగా చూస్తారు.? వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, టీడీపీ మహిళా నేత వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మీద చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలూ అలాంటివే.

చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల్ని వైసీపీ నాయకులు సమర్థించుకోవడం కొత్త కాదు. పైగా, తమ మీద తామే తమ గూండాలతో దాడులు చేయించుకుని, కొత్త నాటకాలు ఆడటంలో సిద్ధహస్తులు కూడా. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై దాడుల డ్రామాని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహా టీడీపీ నేతలు బయటపెట్టారు. దాంతో, వైసీపీ ఒక్కసారిగా అవాక్కయ్యింది.

ఓ కోడి కొత్తి డ్రామా.. ఓ గులక రాయి డ్రామా.. ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి మీద దాడి వ్యవహారం కూడా అలాంటి డ్రామానే. కూటమి ప్రభుత్వం, కూటమిలోని ఓ మహిళా నేతపై వైసీపీ నేత చేసిన అభ్యంతకర వ్యాఖ్యల నేపథ్యంలో, కఠిన చర్యలకు ఉపక్రమించాల్సి వుంది

సినిమా

ఇంకా ఏం అనుకోలేదు… టైటిల్‌తోనే హైప్

ఈటీవీ విన్‌తో కలిసి గతంలో పలు విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన నిర్మాత వంశీ నందిపాటి మరోసారి అదే ప్లాట్‌ఫారమ్‌తో చేతులు కలిపి కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు....

Sushmita Konidela: నాడు గారాలపట్టి.. నేడు “మెగా” నిర్మాత

Sushmita Konidela: తండ్రికి పుత్రుడు జన్మించిన పుత్రోత్సాహము అనేది నానుడి. అయితే.. తండ్రికి పుత్రిక జన్మించినను అంతకుమించి పుత్రికోత్సాహమే.. అని నిరూపించారు కొణిదెల సుస్మిత. మెగాస్టార్...

పవన్ కోసం 6 గంటలు వెయిట్ చేసిన దర్శకుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా మంది దర్శకులు కలలు కంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న క్రేజ్...

ఆన్‌లైన్ దూషణలపై లావణ్య త్రిపాఠి ఫిర్యాదు

సోషల్ మీడియాలో తనపై మరియు తన కుటుంబ సభ్యులపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది....

Sara Arjun: ధురంధర్ బ్యూటీపై ట్రోలింగ్..! సారా అర్జున్ చేసిందిదే..

Sara Arjun: దురంధర్ సినిమా దేశాన్ని షేక్ చేస్తే.. సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ తన అందంతో యువత హృదయాలను కొల్లగొట్టింది. దీంతో...

రాజకీయం

రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం

హైదరాబాద్‌లో భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌కు కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం అందజేశారు. ప్రముఖ...

తిరుమల లడ్డూ వివాదం… వైసీపీపై తీవ్ర విమర్శలు

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈ అంశంపై వైసీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం వంటి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత...

తిరుమల లడ్డూ వివాదంపై హిందూ ధర్మ ఆచార్య సభ ఆందోళన

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో హిందూ ధర్మ ఆచార్య సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి...

పెనుమూలిలో కొత్త లైబ్రరీ భవనం ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మరో అడుగు పడింది. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో...

నులకపేటలో కొత్త కమ్యూనిటీ హాల్ ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించిన ఈ...

ఎక్కువ చదివినవి

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా అనుకున్న తేదీ కంటే ముందుగానే ఈ...

పవన్ కళ్యాణ్: “వాళ్లది విధ్వంస పాలన.. మాది దూరదృష్టి పాలన”

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని...

విజయా బ్రాండ్‌పై లీజు వివాదం.. జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు

తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా విశ్వాసాన్ని సంపాదించుకున్న విజయా డెయిరీ బ్రాండ్‌పై ఇప్పుడు వివాదం నెలకొంది. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయా బ్రాండ్‌ను ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చిన విధానం తీవ్ర చర్చకు దారితీస్తోంది....