రోడ్డున పడ్డ వైసీపీ.! శాశ్వత సమాధి ఖాయం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,458FansLike
57,764FollowersFollow

అరరె.. ఎంత పనైపోయింది.? వైసీపీ నేతలు రోడ్డున పడ్డారు.! ఇంట్లో పడుకోవడానికి మనశ్శాంతి కరువై, రోడ్డు మీద నిద్ర పోయారు.! ఇదీ, జన బాహుళ్యంలో జరుగుతున్న చర్చ.!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గోశాలలో గోవులు మృత్యువాత పడుతున్నాయంటూ వైసీపీ చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. గత ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా దాదాపు 190 వరకు గోవులు మృతి చెందాయన్నది వినిపిస్తున్న వాదన.

గోశాలలో గోవుల మృతి అత్యంత బాధాకరం. గోవుల మృతికి అనేక కారణాలుంటాయ్. ఏప్రిల్‌లోనూ దాదాపు ఇరవై ఆవులు మృతి చెందాయని లెక్కలు చెబుతున్నాయి. అప్పట్లో ఎవరు అధికారంలో వున్నారు.? అంతకు ముందు గోవులు చనిపోవడానికి కారణాలేంటి.?

కూటమి హయాంలోనే గోవులు చనిపోతున్నాయన్నది వైసీపీ ఆరోపణ. సాధారణ మరణాలు మామూలేనని కూటమి ప్రభుత్వం, టీటీడీ చెబుతున్నాయి. గోవుల సంరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఇప్పటికే స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే.

గోశాలను సందర్శించే విషయమై టీడీపీ – వైసీపీ మధ్య రాజకీయ మాటల యుద్ధం నడిచింది. సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య.. వైసీపీ నేతలు, గోశాల వైపు పరుగులు తీశారు. అయితే, వేల మందిని వెంటేసుకుని వైసీపీ నేతలు, గోశాల వైపు పరుగులు తీయడంతో, సహజంగానే పోలీసులు, వారిని నిలువరించే ప్రయత్నం చేశారు.

పరిమిత సంఖ్యలో నాయకులకు గోశాల సందర్శన కోసం అనుమతిస్తామని పోలీసులు చెబితే, ససేమిరా అంటూ రోడ్డు మీద బైఠాయించారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజా తదితరులు. ఈ క్రమంలో రోడ్డు మీద నిద్ర చేసి.. నవ్వులపాలయ్యారు.

గతంలో, హైద్రాబాద్ నుంచి మంగళగిరికి పవన్ కళ్యాణ్ వెళ్ళేందుకు ప్రయత్నిస్తే, అప్పటి వైసీపీ సర్కారు, ప్రత్యేక విమానాన్ని రద్దు చేయించింది. రోడ్డు మార్గాన వెళితే, ఆంధ్రా బోర్డర్‌లో అడ్డుకోవడం, ఈ క్రమంలో రోడ్డు మీద పవన్ కళ్యాణ్ బైఠాయించడం తెలిసిన విషయమే.

అదే, వైసీపీ పతనానికి కారణమైంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నానా విమర్శలూ చేసి, ఇప్పుడు అదే రోడ్డున పడింది వైసీపీ. కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు. వైసీపీ ఇవే తరహా రాజకీయాలు చేస్తే, రాజకీయంగా వైసీపీకి శాశ్వత సమాధి తప్పదు.

సినిమా

‘తిమ్మరాజుపల్లి టివి’ నిర్మాతగా నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది: కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా Thimmarajupalli TV ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల...

వివాదంగా మారిన థియేటర్ల “రెంటల్ – పర్సంటేజ్” అంటే ...

తెలంగాణలో నిర్మాతలు – థియేటర్ యజమానుల మధ్య జరుగుతున్న గొడవ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది నిజంగా సినిమా పరిశ్రమ సమస్యలకు పరిష్కారమా? లేక అసలు...

Jr.Ntr: రూ.100కోట్ల విరాళాల సేకరణకు ప్లాన్..! స్పందించిన జూ.ఎన్టీఆర్ టీమ్

Jr.Ntr: మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల సందడి తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో తమతమ పరిధిలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు....

Urvashi Rautela: కేన్స్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా..! ఆమె లుక్...

Urvasi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాల్తేరు వీరయ్య, డాకూ మహారాజ్, బ్లాక్ రోజ్, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్...

రాజకీయం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఆర్డీటీ ఆసుపత్రి సందర్శనకు విశేష స్పందన

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో ఉన్న ఆర్డీటీ ఆసుపత్రిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh గురువారం సందర్శించారు. మంత్రి హోదాలో తొలిసారి ఆర్డీటీకి వచ్చిన లోకేష్‌కు...

రేపు సాధక్‌లతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ భేటీ

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, సభ్యత్వ నమోదులో చురుకుగా పనిచేసిన సాధక్‌లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరగనున్న...

స్థానిక ఎన్నికలపై జనసేన ఫోకస్.. వార్డుల పునర్విభజనపై కీలక చర్చలు

రానున్న పురపాలక, నగరపాలక సంస్థలు మరియు నగర పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. వార్డులు, డివిజన్ల పునర్విభజనతో పాటు స్థానిక రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు...

ఆంధ్రప్రదేశ్‌లో ‘నా దేశం నా బాధ్యత’.. చంద్రబాబు కొత్త కార్యాచరణకు సిద్ధం

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో “నా దేశం నా బాధ్యత” పేరుతో భారీ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. వనరుల సంరక్షణ, స్వయం సమృద్ధి లక్ష్యంగా రూపొందిస్తున్న ఈ కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి...

“20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ఎంఎస్ఎంఈ లే బలం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు....

ఎక్కువ చదివినవి

“పెద్ది” ప్రమోషన్స్‌పై ఆందోళన అనవసరం!

“పెద్ది” ప్రమోషన్స్‌పై చాలామంది ఆందోళన పడుతున్నారు. కొన్ని పెద్ద సినిమాలతో పోల్చుతూ “హైప్ లేదు”, “ప్రమోషన్స్ తక్కువ” అంటూ చర్చలు చేస్తున్నారు. అవును… ప్రమోషన్స్ సినిమాకు అవసరం. కానీ ప్రమోషన్స్ ఒక్కటే సినిమాను కాపాడలేవు. భారీ ప్రమోషన్స్ చేసి...

Daily Horoscope: మేష రాశివారికి ఉద్యోగంలో శుభవార్తలు.. కుంభ రాశివారికి ధనలాభ సూచనలు

మే 9 , 2026 శనివారం రాశిఫలాలు: ఈరోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తుండగా, మరికొన్ని రాశుల వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబం, ఉద్యోగం,...

పవన్ కళ్యాణ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఏం చర్చించారు.?

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి ఇటీవల సైనస్ సమస్య నేపథ్యంలో సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్నప్పటినుంచీ వున్న సమస్యే అయినా,...

పెట్రోల్ పొదుపునకు కాన్వాయ్ సగం తగ్గించిన పవన్ కళ్యాణ్

పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌరవ ప్రధాన మంత్రి Narendra Modi సూచించిన పొదుపు చర్యలకు మద్దతుగా...

స్థానిక ఎన్నికలపై జనసేన ఫోకస్.. వార్డుల పునర్విభజనపై కీలక చర్చలు

రానున్న పురపాలక, నగరపాలక సంస్థలు మరియు నగర పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. వార్డులు, డివిజన్ల పునర్విభజనతో పాటు స్థానిక రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు...