Switch to English

కరోనా కమ్మేస్తున్నా.. వైసీపీ రంగుల పైత్యం ఆగదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

సబ్బు బిళ్ళా.. అగ్గి పుల్లా.. కుక్క పిల్లా.. కాదేదీ కవితకనర్హం అని ఓ మహా కవి అన్నాడు. ఆ సంగతేమోగానీ, రాజకీయ పార్టీలు ‘కాదేదీ ప్రచారానికి అనర్హం’ అంటుంటాయి. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఈ తరహా పబ్లిసిటీ పిచ్చి ఎక్కువగా కన్పించేది. ఈ విషయంలో టీడీపీని ఎప్పుడో దాటేసింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. తెలుగుదేశం పార్టీ హయాంలో రంగుల పిచ్చి ఎంతగా రాజ్యమేలిందో చూశాం.. ఇప్పుడు వైసీపీ రంగుల పిచ్చి గురించి చూస్తున్నాం.

హైకోర్టు చీవాట్లు పెడితే, సుప్రీంకోర్టుకి వెళ్ళిన అధికార పార్టీ, అక్కడా చీవాట్లు తిన్నాక కూడా బుద్ధి తెచ్చుకున్నట్లు లేదు. స్థానిక ఎన్నికలు కరోనా మహమ్మారి కారణంగా ఆగితే, కరోనా కమ్మేస్తున్నా.. అధికార పార్టీ పబ్లిసిటీ స్టంట్లు ఆపకపోవడం గమనార్హం. వైసీపీ జెండా రంగులతో ఫేస్‌ మాస్కులు చూశాం.. ఇప్పుడు వైసీపీ జెండా రంగులతో కరోనా బాధితులకు ‘కిట్లు’ వెళుతున్నాయి.. అదీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్లుంది అధికార పార్టీ నేతల తీరు.

కరోనా మహమ్మారి కారణం ఉపాధి కోల్పోతున్నవారిని ఆదుకోవడానికి ఎవరు ముందుకొచ్చినా అభినందించాల్సిందే. అధికార పార్టీ నేతల్లోనూ కొందరు చిత్తశుద్ధితో ప్రజల్ని ఆదుకుంటున్నారు. కానీ, కొందరు మాత్రం.. ఇక్కడా పబ్లిసిటీని కోరుకుంటున్నారు. పైగా, ‘ఫ్యాను గుర్తుకే మీ ఓటు’ అంటూ కరపత్రాలు కూడా పంచుతున్నారు.. నిత్యావసర వస్తువుల ప్యాకెట్లతోపాటు.

కరోనా విలయం నేపథ్యంలో ప్రజల్ని రోడ్ల మీదకు రాకుండా చేయడంలో తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయని పోలీసులు, ఈ ‘చెత్త’ రాజకీయాల వైపు చూడగలరా.? ‘ఎన్నికల ప్రచారాన్ని ఆపేయాలి..’ అని న్యాయస్థానాలు హెచ్చరించినా, నిస్సిగ్గుగా ఎన్నికల ప్రచారాన్ని ‘కరోనా’ మాటున చేస్తున్నారంటే, వీళ్ళసలు మనుషులేనా.? అన్న అనుమానం కలగకమానదు. అయినా, స్మశానాలకు సైతం పార్టీ రంగులేసుకునే రాజకీయ నాయకుల నుంచి ‘విజ్ఞత’ని ఆశించడం హాస్యాస్పదం కాక మరేమిటి.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

రాజకీయం

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

ఎక్కువ చదివినవి

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...