Switch to English

అధికార వైసీపీలో అలజడి.. దేనికి సంకేతం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ‘న్యాయస్థానం నుంచి మొట్టికాయలు’ కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మొట్టికాయల్ని తినేసింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. కానీ, ఎందుకో.. ఇంగ్లీషు మీడియం విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోల్ని హైకోర్టు కొట్టివేయడంతో అధికార పార్టీలో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.

ఎన్నికల కమిషనర్‌ని కులం పేరుతో ముఖ్యమంత్రి దూషించినట్లు.. హైకోర్టు విషయంలో అంత అత్యుత్సాహం చూపే పరిస్థితి లేదు. అందుకే, ఆ అక్కసుని విపక్షాల మీద ప్రదర్శిస్తున్నారు అధికార వైసీపీ నేతలు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని రాజకీయం చేస్తున్నారంటూ మంత్రులు మొదలుకొని వైసీపీ నేతలంతా విరుచుకుపడిపోతున్నారు.

అరరె, ఇలా ఇప్పుడు నోరు పారేసుకున్నోళ్ళలో చాలామంది గత కొద్ది కాలంగా ఎక్కడా కన్పించడంలేదే.. అని ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కరోనా దెబ్బకి రాష్ట్రం విలవిల్లాడుతున్నా లైట్‌ తీసుకున్న నేతలు, ఇప్పుడేదో ‘వైసీపీ’ కొంప మునిగిపోయిందనుకుని ఇంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారేంటి చెప్మా.? అని ఆశ్చర్యపోతున్నారు రాష్ట్ర ప్రజానీకం.

చంద్రబాబు మనవడు ఏ మీడియం చదువుతున్నాడు.? పవన్‌ కళ్యాణ్‌ తన పిల్లల్ని ఏ మీడియంలో చదివించారు.? అన్న ప్రశ్నలు అత్యంత ‘తింగరితనంతో’ అధికార పార్టీ నేతలు వేసేస్తున్నారు. ఇక్కడ సమస్య వేరు.. వైసీపీ నేతలు వెల్లగక్కుతున్న అక్కసు వేరు. తెలుగు మీడియం వుండడమా.? తీసేయడమా.? అన్నది అసలు సమస్య. ఇంగ్లీషు మీడియం కావాలా.? వద్దా.? అన్నది కాదు. ఏ మీడియంలో తమ పిల్లల్ని చదివించాలో తల్లిదండ్రులకే వదిలెయ్యాలన్నది ఇక్కడ సుస్పష్టం.

న్యాయస్థానం కూడా అదే చెప్పింది. మాతృభాషలో విద్యాభ్యాసంపై సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. కానీ, ఇవేవీ వైసీపీ నేతలకు అవసరం లేదు.. నిజానికి, అంత పరిజ్ఞానం వున్న నేతలూ వైసీపీలో లేరనుకోవాలేమో.!

తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటే ఎలా.? సరే, ఇంగ్లీషు మీడియం – తెలుగు మీడియం సంగతి ఏమవుతుందన్నది వేరే చర్చ. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో కరోనా పరిస్థితేంటి.? రాష్ట్ర ప్రజల భవిష్యత్తేంటి.? ఇవేవీ అధికార పార్టీ నేతలకి అవసరం లేదేమో.. నిన్న మొన్నటిదాకా కన్పించని నేతలు.. ఇంగ్లీషు మీడియం పేరుతో మళ్ళీ పబ్లిసిటీ స్టంట్లు చేసేస్తున్నారు నిస్సిగ్గుగా.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...

క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో యమధీర ఈ నెల 23న

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్న తొలి...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో రాజకీయాల్లోనూ నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...