Switch to English

టీడీపీకి చెక్ పెట్టేందుకు జగన్ మరో ప్లాన్.. అమలయ్యిందా టీడీపీ పనైపోయినట్టే..!!

వైఎస్ జగన్ తెలుగుదేశం పార్టీకి చెక్ పెట్టేందుకు అన్నిరకాల ఎత్తులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే, టిడిపికి మండలిలో మంచి పట్టు ఉన్నది. మరేమో రెండేళ్ల వరకు టీడీపీకి మండలిలో పట్టు ఉంటుంది. దీంతో కీలక బిల్లుల విషయంలో మండలి నుంచి ఇబ్బందులు వస్తున్న సందర్భంగా మండలిని రద్దు చేసేందుకు జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అక్కడ పార్లమెంట్ సమావేశాల్లో దీనిని ప్రవేశపెట్టి ఆమోదిస్తే మండలి రద్దు అవుతుంది.

అయితే, ఇప్పుడు ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో శాసనసభతో పాటుగా శాసన మండలిని కూడా ఆహ్వానిస్తారా లేదంటే శాసనసభను మాత్రమే బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానిస్తారా అన్నది చూడాలి. మామూల అసెంబ్లీ రూల్స్ ప్రకారం ప్రోరోగ్ ఆఫ్ ఈచ్ హౌస్, కమెన్స్ ఆఫ్ ఈచ్ హౌస్ అని ఉంటుంది. అంటే ఏ సభకు ఆసభను వాయిదా వేసుకోవచ్చు, ఏ సభను ఆసభ సమావేశ పరుచుకోవచ్చు.

ఆ బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఉభయసభలు హాజరు కావాల్సి ఉంటుంది. ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడతారు. కానీ, ఇప్పుడు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి కాకుండా తన ప్రసంగంలో శాసనసభను మాత్రమే ఉద్దేశించి మాట్లాడేవిధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇదే జరిగితే బడ్జెట్ సమావేశాల్లో శాసనమండలిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే టీడీపీ ఇబ్బందుల్లో పడినట్టే అవుతుంది.

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

క్రైమ్ న్యూస్: స్నేహితులతో కలిసి ప్రియురాలిపై అఘాయిత్యం

ప్రేమ పేరుతో షాద్‌ నగర్‌కు చెందిన భాను యువతిపై దారుణంకు పాల్పడ్డారు. స్టాఫ్‌ నర్స్‌గా పని చేస్తున్న యువతిని భాను గత కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నట్లుగా నమ్మించాడు. ఇటీవల ఆమెను ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీ...

రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇంట్లో విషాదం.!

ఈ కరోనా సమయంలో పలు ఫ్యామిలీలలో విషాద ఛాయలు అలుముకున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పుట్టింట్లో విషాదం నెలకొంది....

ప్రభాస్ పెళ్లిపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టేనా.. ఆమె ఇంటర్వ్యూలో..

టాలీవుడ్ లో రెగ్యులర్ హాట్ టాపిక్ ప్రభాస్ పెళ్లి. అభిమానులు కూడా ప్రభాస్ పెళ్లెప్పుడా అని ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. అయినా.. ప్రభాస్ ఇంతవరకూ ఏమీ తేల్చడం లేదు. ప్రభాస్ పెద్దమ్మ ఈ...

మహేష్ బాబు ‘టాటూ’కి రీజన్ ఏంటో తెలుసా??

దాదాపు 5 నెలల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మే 31న కృష్ణ గారి పుట్టిన రోజున తన తదుపరి సినిమా 'సర్కారు వారి పాట' సినిమాని అనౌన్స్ చేయడమే కాకుండా...