Switch to English

వైఎస్‌ జగన్‌కి రఘురామకృష్ణంరాజు లేఖాస్త్రం: ‘రామ’బాణం ఇదేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

అన్న మాట ప్రకారం నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఓ లేఖ రాశారు. ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ పేరుతో ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన షోకాజ్‌ నోటీస్‌పై స్పందిస్తూ, ఈ ‘సమాధానాన్ని’ రఘురామకృష్ణరాజు, ముఖ్యమంత్రికి తనదైన స్టయిల్లో పంపించారు. ‘మన పార్టీ పేరుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. అని వాడకూడదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది..’ అంటూ తన లేఖలో రఘురామకృష్ణరాజు ప్రస్తావించడం గమనార్హం.

‘కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్‌ అయిన పేరుతో కాకుండా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరుతో విజయసాయిరెడ్డి నాకు షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చారు..’ అన్నది రఘురామకృష్ణరాజు లేఖలో పేర్కొన్న మరో కీలకమైన అంశం. క్రమశిక్షణా కమిటీ పార్టీలో వుందా.? లేదా.? అని కూడా ప్రశ్నించారు నర్సాపురం ఎంపీ.

‘నేనెక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మీ కోటరీ నాపై యాంటీ క్రిస్టియన్‌ అనే ముద్ర వేసింది.. పార్టీ అనుకూల మీడియాతో నాపై వ్యతిరేక కథనాలు రాయిస్తున్నారు..’ అంటూ సవివరంగా రఘురామకృష్ణంరాజు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కి రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘మీరు సమయం ఇస్తే, అన్ని విషయాలూ మీతో చర్చించడానికి సిద్ధంగా వున్నాను..’ అని రఘురామకృష్ణంరాజు లేఖలో వైఎస్‌ జగన్‌ని కోరారు. మొత్తంగా ఆరు పేజీ లేఖను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కి రఘురామకృష్ణంరాజు పంపించారు.

మరోపక్క, రఘురామకృష్ణంరాజు ఓ పాటని సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. సినీ పరిశ్రమలో తనకు చాలామంది స్నేహితులున్నారనీ, ఓ మ్యూజిక్‌ డైరెక్టర్‌ రూపొందించిన ఆ పాట, ప్రధాని నరేంద్రమోడీకి చైనా యుద్ధం నేపథ్యంలో మద్దతుగా వుందే తప్ప, దీంట్లో రాజకీయమేమీ లేదన్నారు రఘురామకృష్ణరాజు. కాగా, ఈ పాటతో రఘురామ కృష్నంరాజు, బీజేపీకి మరింత దగ్గరవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో ఎంపీలకు ఇచ్చిన విందు, ఇంగ్లీషు మీడియంపై పార్లమెంటులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు, వైసీపీ అనుకూల మీడియాకి చెందిన ఓ వెబ్‌సైట్‌లో తనపై జుగుప్సాకరమైన కథనాలు, పార్టీ ఎమ్మెల్యేలు తనను దుర్భాషలాడడం, దిష్టిబొమ్మల్ని దహనం చేయడం.. ఇలా కీలకమైన అంశాల్ని రఘురామకృష్నంరాజు, జగన్‌కి పంపిన లేఖలో ప్రస్తావించడంతో.. ఈ లేఖపై జగన్‌ స్పందిస్తారా.? లేదా.? అన్నది ఆసక్తికరంగా మారింది.

అన్నట్టు, సీ-ఓటర్ సర్వేలో ఉత్తమ ముఖ్యమంత్రిగా నాలుగో స్థానం దక్కించుకున్న వైఎస్ జగన్, అతి త్వరలో మొదటి స్థానాన్ని దక్కించుకోవాలని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్న రఘురామ కృష్నంరాజు తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎప్పటికీ విధేయుడిగా వుంటానని లేఖలో ప్రస్తావించడం మరో ఆసక్తికరమైన విశేషం.

వైఎస్‌ జగన్‌కి రఘురామకృష్ణంరాజు లేఖాస్త్రం: ‘రామ’బాణం ఇదేనా.? వైఎస్‌ జగన్‌కి రఘురామకృష్ణంరాజు లేఖాస్త్రం: ‘రామ’బాణం ఇదేనా.? వైఎస్‌ జగన్‌కి రఘురామకృష్ణంరాజు లేఖాస్త్రం: ‘రామ’బాణం ఇదేనా.? వైఎస్‌ జగన్‌కి రఘురామకృష్ణంరాజు లేఖాస్త్రం: ‘రామ’బాణం ఇదేనా.? వైఎస్‌ జగన్‌కి రఘురామకృష్ణంరాజు లేఖాస్త్రం: ‘రామ’బాణం ఇదేనా.? వైఎస్‌ జగన్‌కి రఘురామకృష్ణంరాజు లేఖాస్త్రం: ‘రామ’బాణం ఇదేనా.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఎక్కువ చదివినవి

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...