Switch to English

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో.! నిజమేనా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల మీద, అందునా ప్రజా ప్రతినిథుల మీద గత కొంతకాలంగా ‘మహిళలతో బంచిక్’ వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలు వింటున్నాం, చూస్తున్నాం. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మంత్రి అంబటి రాంబాబు.. చెప్పుకుంటూ పోతే, ఈ లిస్టు చాలా చాలా పెద్దదే.!

సినీ నటుడు ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీ అయితే, ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్‌గా వున్న సమయంలో ఓ మహిళను వెనక నుంచి వాటేసుకున్న ఉదంతం అప్పట్లో పెను దుమారం రేపింది. ఆయనొక్కడి మీదనే వైసీపీ చర్యలు తీసుకుంది తప్ప, అవంతి శ్రీనివాస్ విషయంలోనూ.. అంబటి రాంబాబు విషయంలోనూ వైసీపీ చర్యలు తీసుకోలేదు.

‘అబ్బే, అదంతా ఫేక్.. పోలీసులకు ఫిర్యాదు చేశాం.. నిజాలు నిగ్గు తేల్చేస్తాం..’ అంటూ అవంతి, అంబటి.. అప్పట్లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ వ్యవహారం ‘ఫేక్’ అని నిరూపించింది కూడా లేదు. ఒకసారి కాదు, రెండు మూడు సార్లు అంబటి రాంబాబుకి సంబంధించిన ఆడియో టేపులు బయటకు రావడం అప్పట్లో కలకలం రేపింది.

తాజాగా, ఈ లిస్టులోకి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేరారు. ఏకంగా గోరంట్ల మాధవ్‌కి చెందినదిగా చెప్పబడుతున్న ఓ న్యూడ్ వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ మహిళతో న్యూడ్‌గా గోరంట్ల మాధవ్ వీడియో కాల్‌లో మాట్లాడారన్నది ఆ వీడియో ఆధారంగా చేసుకుని వస్తున్న ఆరోపణ.

తూచ్.. అదంతా ఉత్తదే.. అని ఆయన కొట్టి పారేయొచ్చుగాక.! వైసీపీ కూడా ఈ విషయమై బుకాయించొచ్చుగాక. కానీ, గోరంట్ల మాధవ్‌పై గతంలోనూ ఇలాంటి ఆరోపణలు చాలానే వచ్చాయి. పోలీస్ అధికారిగా ఆయన గతంలో పనిచేసినప్పుడే ఆయన మీద పలు ఆరోపణలున్నాయి, కొన్ని కేసులు కూడా నమోదైనట్లు తెలుస్తోంది.

ఇంత జరిగాక కూడా, గోరంట్ల మాధవ్‌ని వైసీపీ వెనకేసుకొస్తే, ఇక మాట్లాడుకోవడానికేముంటుంది.? బాధ్యతగల ప్రజా ప్రతినిథి.. అందునా ఎంపీ.! అంతటి పెద్ద స్థానంలో వుండి కూడా, గోరంట్ల మాధవ్ ఇలా ఎలా చేయగలిగారు.? ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అంటూ హిందూపురం నియోజకవర్గ ప్రజలే కాదు, తెలుగునాట ప్రతి ఒక్కరూ అనుకుంటోన్న పరిస్థితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

దిల్ రాజుకు మెగా షాక్..! ఒక్కరోజులో ఏకంగా 36వేల ట్వీట్స్ చేసిన...

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పేరు ఒక్కసారిగా ట్విట్టర్ లో ట్రెండింగ్ అయింది. ఆయన పేరు సోషల్ మీడియాలో హెరెత్తిపోయేలా చేశారు. ఇదంతా మెగా...

బాడీ షేమింగ్ గురించి చెబుతూ ఏడ్చేసిన గీతూ రాయల్… ఫైర్ అయిన...

బాడీ షేమింగ్ అనేది ఈరోజుల్లో బాగా వైరల్ అవుతోంది. తమ జీవితాల్లో ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా గళం విప్పుతున్నారు....

రాజకీయం

కాపు సామాజికవర్గమెందుకు అధికార పీఠమెక్కకూడదు.?

అయితే, కమ్మ సామాజిక వర్గం.. లేదంటే రెడ్డి సామాజిక వర్గం.! అంతేనా, ఈ రెండూ తప్ప, ఇంకో సామాజిక వర్గం అధికార పీఠమెక్కకూడదా.? ఈ చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...

మునుగోడు తీర్పుతో సీఎం కేసీర్ పతనం ప్రారంభమవుతుంది: కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి

తన త్యాగం వల్లే మునుగోడు అభివృద్ధి చెందబోతోందని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు. మునుగోడులో మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టణాభివృద్ధి నా రాజీనామాతోనే జరుగుతుందని ప్రజల్లో చర్చ మొదలైంది. అందరి అభిప్రాయం...

జస్ట్ ఆస్కింగ్: ఇంటింటికీ వెళ్ళి ‘అది చూపించి’ ఓట్లడుగుతారేమో.!

రాజకీయాలు ఎంతలా దిగజారపోయాయ్.? ఈ మాట పదే పదే అనుకుంటూనే వున్నారు జనం. అయినా, ప్రతిసారీ అంతకు మించిన లోతుల్ని ‘దిగజారుడుతనం’లో వెతుక్కుంటున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న...

గోరంట్ల డర్టీ పిక్చర్.! ఫేక్ వీడియోనా.? ఒరిజినల్ సంగతేంటి.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని, యువజన రసిక శృంగార చిల్లర పార్టీగా మార్చేసింది ఆ వీడియో. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌దిగా చెప్పబడుతోన్న ఓ వీడియో లీక్ అవడం, అందులో ఎంపీ...

జనసేనలోకి మాజీ మంత్రి బాలినేని.! ఈ పుకార్లు పుట్టించిందెవరబ్బా.?

నిప్పు లేకుండా పొగ రాదన్నది తరచూ మనం వినే మాట. కానీ, ఇప్పుడు నిప్పుతో పని లేదు, పొగ దానంతట అదే వచ్చేస్తోంది. రాజకీయాల్లో అయితే మరీనూ.! మాజీ మంత్రి, వైసీపీ సీనియర్...

ఎక్కువ చదివినవి

సూపర్ స్టార్ మహేష్ కు అద్భుతంగా విషెస్ చెప్పిన మెగాస్టార్

ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అన్న విషయం తెల్సిందే. ఫ్యాన్స్ తో పాటు స్టార్స్ కూడా మహేష్ ను పుట్టినరోజు నాడు తమదైన శైలిలో విష్ చేస్తున్నారు. ఎన్టీఆర్, పవన్...

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో జన సైనికుల రక్తదానం

''రక్తం దొరకని కారణంగా ఎవరికీ ప్రాణాపాయం ఉండకూడదు" అన్న మెగాస్టార్ చిరంజీవి ఆశయానికి అనుగుణంగా ఎందరో అభిమానులు ప్రతీరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు వచ్చి రక్తదానం చేస్తున్నారు.. త్వరలో మెగాస్టార్ జన్మదినం...

గోరంట్ల లీక్స్: నాలుగ్గోడల మధ్య జరిగిన వ్యవహారమా.?

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వివాదం రోజు రోజుకీ ముదిరి పాకాన పడుతోంది. ఈ వివాదాన్ని ఎలాగైనా సైడ్ లైన్ చేసెయ్యాలని అధికార వైసీపీ విశ్వ ప్రయత్నాలూ చేస్తుండడం...

ఫ్యామిలీస్ థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: కృతి శెట్టి

నితిన్ 'మాచర్ల నియోజకవర్గం ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కృతిశెట్టి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. టాలీవుడ్ లో బిజీగా సినిమాలు......

బాడీ షేమింగ్ గురించి చెబుతూ ఏడ్చేసిన గీతూ రాయల్… ఫైర్ అయిన షన్ను ఫ్యాన్స్!

బాడీ షేమింగ్ అనేది ఈరోజుల్లో బాగా వైరల్ అవుతోంది. తమ జీవితాల్లో ఎదుర్కొన్న బాడీ షేమింగ్ గురించి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా గళం విప్పుతున్నారు. ఇలా బయటకు వచ్చి మాట్లాడడం అనేది...