వైకాపా ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి గోవధ చట్టం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దూమారం రేపుతోంది. గోవధ చట్టం ఇండియాలో అమలు పూర్తి స్థాయిలో చేయడం సాధ్యం అయ్యే పని కాదు. అయినా కూడా ఇలాంటి చట్టాలు ప్రపంచంలో ఎక్కడ కూడా లేవు. ప్రపంచ వ్యాప్తంగా గోవులను ఆహారంగా తీసుకోవడం చాలా కామన్ గా జరుగుతుంది. ఇక్కడ ఎందుకు నేరంగా చూస్తున్నారంటూ ఆయన ప్రశ్నించాడు. గోవధ చట్టంను కొందరు రాజకీయంకు ఉపయోగించుకోవడంతో పాటు కొందరు దాన్ని అడ్డు పెట్టుకుని మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్నారు అంటూ ఆయన పేర్కొన్నాడు.
తాను ఇది ఒక ఎమ్మెల్యేగా కాకుండా లౌకిక వాదిగా చెబుతున్నాను అని కూడా ఆయన అన్నాడు. గోవధ నియంత్రణకు సంబంధించిన యంత్రాంగం ఏ ప్రభుత్వం దగ్గర లేదని స్పష్టం చేశారు. చీఫ్ జస్టీస్ గతంలో ఇలాంటి కాలం చెల్లిన చట్టాలను తొలగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇండియాలో చాలా చట్టాల వల్ల కొందరు లాభపడి కొందరు నష్టపోతున్నారు. కనుక ప్రజల ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపించే ఇలాంటి చట్టాన్ని రద్దు చేయాల్సిందిగా తన వ్యక్తిగత అభిప్రాయంను వ్యక్తం చేశాడు. ఆయన చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
944150 256754New York Travel Tips […]below youll find the link to some websites that we believe you must visit[…] 197002
830801 651309Hiya! Fantastic blog! I happen to be a day-to-day visitor to your internet site (somewhat more like addict ) of this website. Just wanted to say I appreciate your blogs and am looking forward for much more to come! 699079
255166 734624whoah this blog is wonderful i love studying your posts. 675673
558752 790682Quite unusual. Is likely to appreciate it for those who add forums or something, website theme . a tones way for your customer to communicate. Nice task.. 553009
665489 22455I feel so. I think your article will give those men and women a excellent reminding. And they will express thanks to you later 234334
665690 598348I actually like your article. It is evident that you have a great deal information on this topic. Your points are properly produced and relatable. Thanks for writing engaging and interesting material. 747595