Switch to English

వైసీపీ మంత్రుల తీరు.. దాడుల్ని ప్రోత్సహిస్తున్నట్లేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

‘అది ప్రజా వ్యతిరేకత..’ అంటూ సాక్షాత్తూ హోంమంత్రి మేకతోటి సుచరిత, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై విశాఖపట్నంలో జరిగిన దాడి గురించి అభివర్ణించారంటే, అలాంటి దాడుల్ని ప్రభుత్వం సమర్థిస్తున్నట్లే కదా.? మొన్నామధ్య వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేని రాజధాని అమరావతి రైతులు అడ్డుకుంటే, ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టేశారు. కానీ, ఇక్కడ చంద్రబాబు మీద టమోటాలు, కోడిగుడ్లతోపాటు, పెట్రోల్‌ బాటిళ్ళు, రాళ్ళతో దాడి జరిగితే, ‘ప్రజా వ్యతిరేకత’ అంటున్నారు.

అమరావతిలో 70 రోజులకు పైగా ఆందోళనలు జరుగుతోంటే, రైతుల్ని రెచ్చగొట్టేందుకు.. వారు దీక్షలు చేస్తోన్న శిబిరాల ముందు నుంచే అధికార పార్టీ నేతలు ర్యాలీలు తీస్తుండడాన్ని ఏమనుకోవాలి.? అంటే, ఇక్కడ వైసీపీ ఏదో ఆశిస్తోంది. అది రాష్ట్రంలో అలజడిని రేకెత్తించాలనే అయితే, అది ఏమాత్రం క్షమార్హం కాదు.

వైసీపీ ఎమ్మెల్యే మీద రైతులు హత్యాయత్నం చేసింది నిజమే అయితే, విశాఖలో చంద్రబాబుపై జరిగింది కూడా హత్యాయత్నమే. కానీ, అధికార పార్టీ విషయంలో ఒకలా కేసులు నమోదవుతున్నాయి, ప్రతిపక్ష నేత విషయంలో పరిస్థితి ఇంకోలా వుంటోంది. ఈ విషయాన్నే హైకోర్టు దృష్టికి తీసుకెళుతున్నారు టీడీపీ నేతలు.

మరోపక్క, న్యాయస్థానం కూడా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. పర్యటనకు అనుమతినిచ్చి, అరెస్టు చేయడమేంటి.? అని పోలీసుల్ని న్యాయస్థానం ప్రశ్నిస్తే, పోలీసుల వద్ద సరైన సమాధానం దొరకలేదు. దానర్థం, పోలీసు వ్యవస్థ సమాధానం చెప్పలేని స్థాయికి.. పరిస్థితుల్ని ప్రభుత్వమే దిగజార్చేసిందన్నమాట.

మంత్రులు అవంతి శ్రీనివాస్‌, బొత్స సత్యనారాయణ మాత్రమే కాదు, ఆఖరికి స్పీకర్‌ తమ్మినేని సీతారాం కూడా, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే.. ఇలాంటి పరిస్థితులు తప్పవని చెబుతున్నారు. అసలిక్కడ ప్రజాభిప్రాయానికి ప్రభుత్వాలు గౌరవమిస్తున్నాయా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

చంద్రబాబుపై దాడులు సబబే అని ప్రభుత్వం చెప్పదలచుకుంటే, రేప్పొద్దున్న అమరావతిలో ఆందోళనలు చేస్తున్న రైతులు ‘అదుపు’ కోల్పోతే, దానికి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు.? ముఖ్యమంత్రి, అసెంబ్లీకి అయినా వెళ్ళగలరా.? ఎమ్మెల్యే రోజాని రైతులు అడ్డుకుంటే, ‘మీకు అసెంబ్లీ కూడా వద్దా.?’ అని బెదిరించారామె. అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఇంకొక న్యాయం. అసలిది ప్రజాస్వామ్యమేనా.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో రాజకీయాల్లోనూ నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.. రామ్ చరణ్

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి అబ్బాయి అనేకంటే.. ఈ అబ్బాయి తండ్రి...