Switch to English

‘లేకి’ జర్నలిజం.! పవన్ కళ్యాణ్‌పై ఏడవడమే పాత్రికేయమా.?

91,241FansLike
57,291FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కులాల ప్రస్తావన తెస్తున్నారు. ఏం, ఎందుకు తీసుకురాకూడదు.? పేరు చివర్న రెడ్డి, చౌదరి.. ఇలా తోకలు పెట్టుకున్న నాయకులు, కులాల పేరుతో రాజకీయాలు చేయొచ్చుగానీ, కులాల్ని కలిపే గొప్ప ఆలోచన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేయకూడదంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?

దేశం, రాష్ట్రం అన్న భావన ఎలాగూ లేదు, కనీసం కులం అన్న భావనైనా పెంచుకోండా.. కులం పరంగా బాగు కోరుకుంటే, ఆ తర్వాత రాష్ట్రం బాగు, దేశం బాగు గురించి కూడా ఆలోచించగలుగుతారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం నేరమవుతుందా.? ఛాన్సే లేదు.

తూర్పు కాపు సామాజిక వర్గ ప్రతినిథులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. కులాల పేరుతో కార్పొరేషన్లు పెట్టేసి, రాష్ట్రాన్నీ, రాష్ట్ర ప్రజల్నీ ఉద్ధరించేస్తున్నామని అధికార వైసీపీ చెప్పుకుంటోంది. అదే నిజమైతే, తూర్పు కార్పు సామాజిక వర్గం, ‘మాకు అన్యాయం జరుగుతోంది మహాప్రభో..’ అని జనసేన అధినేత వద్ద ఎందుకు వాపోతారు.?

సరే, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు.. వాటి ఆలోచనలు.. అదంతా వేరే సంగతి. అధికార పార్టీ విసిరే బిస్కెట్ల కోసం కక్కుర్తిపడే ‘ది గ్రేట్’ బులుగు జర్నలిజం ‘లేకితనం’ గురించి మాట్లాడితే ఎలా.? ఆ లేకితనంతోనే కదా, ఆ కులగజ్జి తమ నరనరానా జీర్ణించుకుపోవడం వల్లనే కదా, అధికార వైసీపీకి వంత పాడుతున్నది.? ఆ అధికార వైసీపీ మోచేతి నీళ్ళ తాగుతున్నది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని విమర్శించడానికి, ఆయనేమన్నా అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళివచ్చారా.? ఆయన పేరు చివర్న ఏమన్నా కులం తాలూకు తోక వుందా.? ప్రజల సొమ్ము జనసేనాని తినేశారా.? కష్టార్జితాన్ని కదా, కౌలు రైతు భరోసా పేరుతో ధారపోస్తున్నది.?

నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.? లేకితనానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయినోళ్ళు, లేకితనమంటూ విమర్శలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

హీరోగా తొలి ప్రీమియర్ షో, ధియేటర్ రిలీజ్..! ఎమోషనల్ అయిన హీరో

యూట్యూబర్ నుంచి కలర్ ఫొటోతో హీరోగా మారిన సుహాస్ పలు సినిమాల్లో హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒకడిగా నటించాడు. తాను హీరోగా వస్తున్న రైటర్...

కోలీవుడ్‌కి విక్రమ్.. టాలీవుడ్‌కి మైఖేల్.. పాన్ ఇండియా రేంజ్‌లో సందీప్ కిషన్...

యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస సినిమాలతో తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ హీరో చేసిన ప్రతి సినిమాలోనూ వైవిధ్యం కోసం...

మంత్రి కిషన్ రెడ్డి లాంచ్ చేసిన NTh Hour మూవీ పోస్టర్!

టాలీవుడ్‌లో ఇప్పటివరకు చాలా పాన్ ఇండియా సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటాయి. కానీ ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఓ...

పిక్ టాక్.. నలుపు చీరలో మనసుల్ని దోచేస్తున్న దొరసాని!

టాలీవుడ్ యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవితాల కుమార్తె‌గా శివాత్మిక రాజశేఖర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ బ్యూటీ నటించిన సినిమాలు ఆమెకు...

పవన్ కల్యాణ్ ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’..! ప్రారంభమైన కొత్త సినిమా ..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించే కొత్త సినిమా ప్రారంభమైంది. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్...

రాజకీయం

మార్పు మొదలైంది.! పవన్ దెబ్బకి దిగొచ్చిన జగన్.?

సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - పవన్ కళ్యాణ్ విషయమై ఆసక్తికరమైన చర్చ ఒకటి జరుగుతోంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్...

ప్రభుత్వం-రాజ్ భవన్ మధ్య కుదిరిన సయోధ్య..! హైకోర్టు ఏమన్నదంటే..?

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఆమోదంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఫిబ్రవరి 3న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బడ్జెట్ ను గవర్నర్ ఆమోదించలేదని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పటిషన్ దాఖలు చేసింది....

మళ్ళీ పోటీ చేసేది ఎలా.? వైసీపీ మంత్రుల బిక్క మొహం.!

మీడియా ముందుకొచ్చి రాజకీయ ప్రత్యర్థుల్ని తూలనాడటంలో వైసీపీ నేతలు.. అందునా మంత్రులు చూపిస్తున్న అత్యుత్సాహం అంతా ఇంతా కాదు.! ‘పవన్ కళ్యాణ్‌కి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పేర్లు అయినా తెలుసా.?’ అని ప్రశ్నిస్తారో మంత్రి.!...

హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం..! బడ్జెట్ కు ఇంకా లభించని గవర్నర్ ఆమోదం

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరో నాలుగు రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూండగా.. ఇందుకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోదం తెలపకపోవడం కాక రేపుతోంది. దీంతో...

జనసేన, టీడీపీ, బీజేపీ.. ఉమ్మడి సీఎం అభ్యర్థి ఎవరంటే?!..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ‘సీఎం అభ్యర్థి’గా బరిలోకి దిగబోతున్నారు.! జనసేన పార్టీ నుంచి ఆయనే సీఎం అభ్యర్థి. జనసేన - బీజేపీ కూటమి నుంచి అయినా...

ఎక్కువ చదివినవి

మార్పు మొదలైంది.! పవన్ దెబ్బకి దిగొచ్చిన జగన్.?

సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - పవన్ కళ్యాణ్ విషయమై ఆసక్తికరమైన చర్చ ఒకటి జరుగుతోంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్...

తారకరత్న శరీరం నీలం రంగులోకి మారడానికి కారణం ఏంటి?

తెలుగు దేశం పార్టీ నేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర యువగళంలో మొదటి రోజే అపశృతి చోటు చేసుకున్న విషయం తెల్సిందే. నందమూరి తారకరత్న కళ్ళు తిరిగిపడిపోవడం సంచలనంగా మారింది. ఆయనకు గుండెపోటు...

బర్త్ డే స్పెషల్: తెలుగు సినిమాకి కిక్కిచ్చే ధమాకా.. మాస్ మహారాజ్ ‘రవితేజ’

ప్రతి శుక్రవారం మారే రాతతో నిత్యం యుద్ధం చేస్తూంటారు నటీనటులు. సినీ రంగంలో తమకంటూ ఓ గుర్తింపు, స్థాయి రావాలంటే ఓర్పు.. కష్టం.. నమ్మకం.. టాలెంట్ ముఖ్యం. ఇవి ఎన్ని ఉన్నా అదృష్టం...

పవన్ కల్యాణ్ ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’..! ప్రారంభమైన కొత్త సినిమా ..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించే కొత్త సినిమా ప్రారంభమైంది. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత దానయ్య ఈ సినిమాను...

ఇది క్లియర్.! టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ గల్లంతే.!

‘వైసీపీ ఓటు బ్యాంకు చీలనివ్వను..’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారు.? ఈ విషయమై వైసీపీ వాదన చూస్తే ‘నవ్వులాట’ని తలపిస్తోంది. ఆ పార్టీ ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబుని వదిలేసి...