Switch to English

సింహమైతే.. ఎందుకు మొరుగుతోంది చెప్మా.?

పవన్ కళ్యాణ్ చుట్టూ పెద్ద రచ్చ జరుగుతోంది. చిన్న నవ్వు సమాధానంగా ఇస్తున్నారాయన రాజకీయాల్లో. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గురించి, కీలక పదవుల్లో వున్న వ్యక్తులు ‘మొరుగుతున్నారంటే’, ఇక్కడ ఎవరు అసలు సిసలు సింహం.? ఎవరు గ్రాహ సింహం.?

‘గుంపులుగా వచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.. సింహం సింగిల్‌గా ఎదురుచూస్తోందిక్కడ.. ఆ గుంపుని చెదరగొట్టడానికి..’ అంటూ ‘తీసేసిన తాసీల్దారు’ ఒకాయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేశారు. రాజకీయాలన్నాక విమర్శలు సహజాతి సహజం. అధినేత మెప్పుకోసం అడ్డగోలుగా రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు చేయడం, సోకాల్డ్ ‘జీతగాళ్ళకు’ అలవాటైపోయిందనుకోండి.. అది వేరే సంగతి.

పొత్తులు పెట్టుకుంటే ‘గుంపు’ అని అనడం సబబు కాదు.. పొత్తులు పెట్టుకోకపోతే ‘సింహం’ అనడం అస్సలే సబబు కాదు. చేతనైతే, ఎన్నికల్లో కరెన్సీ నోటు పంచకుండా పోటీ చేసి గెలుస్తామని చెప్పగలగాలి. అదీ ‘సింహం’ లక్షణం.!

ఓటుకు రేటు కట్టి, కిరాయికి జనాల్ని రప్పించి.. లిక్కర్ బాటిల్ పంచి, కరెన్సీ నోట్లు ఇచ్చి చేసేదాన్ని రాజకీయం అనరు. దానికి వేరే పేరు పెట్టాలి. రాజకీయమంటే సేవ.! ఔను, రాజకీయాలంటే ‘సేవ’ అనుకునేవారికి మాత్రమే సింహానికీ, గ్రామ సింహానికీ తేడా తెలుస్తుంది. అది తెలియనోళ్ళే, గ్రామ సింహాన్ని చూసి.. అదే నిజమైన సింహమనే భ్రమల్లో.. మొరుగుతుంటారు.!

‘అది సింహం కాదు, గ్రామ సింహం..’ అని అర్థమైనోళ్ళు ఒకరొకరుగా, ఆ బోను లోంచి బయట పడక తప్పదు. అలా బయటపడే సమయం కూడా దగ్గరకొచ్చేసింది. జస్ట్ కొన్ని రోజులు మాత్రమే.! ఈలోగా మతి భ్రమించి.. లేదా మత్తులో నోటికొచ్చిందల్లా వాగేవాళ్ళ వాగుడుని జనం భరించాల్సిందే, తప్పదు.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘హ్యాపీ బర్త్ డే’లో పాత్రలన్నీ హీరోలే.. సర్రియల్ కామెడీ సినిమా: లావణ్య...

హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో ‘మత్తువదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "హ్యాపీ బర్త్ డే". రవిశంకర్ యలమంచిలి సమర్పణలో క్లాప్...

‘ది వారియర్’ ప్రేక్షకులకు నచ్చుతుంది.. కథ విని ఎగ్జైట్ అయ్యా: కృతి...

యువ హీరో రామ్ పోతినేని ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమా 'ది వారియర్'. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రంలో కృతి...

రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి విడుదల చేసిన “రామన్న యూత్” ఫస్ట్ లుక్

"జార్జ్ రెడ్డి" చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అభయ్ బేతిగంటి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘రామన్న యూత్’. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను...

సినీ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూత.. పవన్ కల్యాణ్ సంతాపం

ప్రముఖ సినీ పాత్రికేయుడు, సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఇటివల వయసు సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన...

బింబిసార ట్రైలర్‌.. మ్యాటర్ ఉన్న సినిమా

తెలుగు సినిమాల స్థాయి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. గ్రాఫిక్స్ తో తెలుగు సినిమాల స్థాయి అమాంతం పెంచేస్తున్నారు. గ్రాఫిక్స్‌ వర్క్‌ తో బాహుబలి ని...

రాజకీయం

నరేంద్ర మోడీ, కేసీయార్, వైఎస్ జగన్.! ఎవరెలా.? ఎవరికేంటి.?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాలకు వచ్చి వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైద్రాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు...

‘రైలు తగులబెట్టి నన్ను చంపాలని చూశారు..’ ఎంపీ రఘురామ ఆరోపణ

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రైలులో భీమవరం వెళ్తున్న తనను ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో చంపేందుకు కుట్ర పన్నారని.. ఇందుకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు...

జగనన్న విద్యా కానుక: పేదరికం పోవాలంటే చదువే మార్గం: సీఎం జగన్

పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో మంచి చదువు ఉండాలని.. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుందని సీఎం జగన్ అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో విద్యార్ధులకు కిట్లను పంపిణీ...

మురుగు కాల్వలో దిగి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. నియోజకవర్గ పరిధిలోని ఉమ్మారెడ్డి గుంటలోని మురుగు కాల్వ ఉన్న ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ మురుగు కాల్వలో...

మెగాస్టార్ చిరంజీవిపై బులుగు పచ్చ అసహనం.!

మెగాస్టార్ చిరంజీవి చేసిన నేరమేంటి.? వైసీపీ అనుకూల మీడియా, టీడీపీ అనుకూల మీడియా.. అదేనండీ, బులుగు మీడియా.. అలాగే పచ్చ మీడియా.. ఎందుకు చిరంజీవి మీద విషం చిమ్ముతున్నట్టు.? ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న...

ఎక్కువ చదివినవి

‘తండ్రిగా గర్వపడుతున్నా..’ కుమార్తె హర్షకు సీఎం జగన్ శుభాకాంక్షలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కుమార్తె హర్ష గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. హర్ష చదువుకున్న ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు...

అల్లరోడి టీమ్ కష్టం… అంతా ఇంతా కాదు

నాంది సినిమాతో భారీ కంబ్యాక్ ఇచ్చాడు అల్లరి నరేష్. కామెడీ చిత్రాలే కాక తనకు సీరియస్ చిత్రాలు కూడా చక్కగా సెట్ అవుతాయని నిరూపించాడు. నాంది తర్వాత సభకు నమస్కారం అనే సినిమాను...

శ్రీవారి హుండీకి అరుదైన రికార్డ్‌

తిరుమల శ్రీవారి భక్తుల రద్దీ ప్రతి వీకెండ్‌ లో కూడా భారీగా ఉంటుందనే విషయం తెల్సిందే. సమ్మర్ లో మొత్తంగా భారీ జనాలు రావడంతో తిరుమల తిరుపతి కొండలపై భక్తుల రద్దీ విపరీతంగా...

బింబిసార ట్రైలర్‌.. మ్యాటర్ ఉన్న సినిమా

తెలుగు సినిమాల స్థాయి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. గ్రాఫిక్స్ తో తెలుగు సినిమాల స్థాయి అమాంతం పెంచేస్తున్నారు. గ్రాఫిక్స్‌ వర్క్‌ తో బాహుబలి ని జాతీయ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళి దారిలో...

రాబోయే 30-40 ఏళ్లు దేశంలో బీజేపీ హవా

హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి.. బీజేపీ మాజీ అధ్యక్షుడు అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని రాబోయే రోజుల్లో విశ్వ...