Switch to English

వైసీపీ భయం.. బయటపడ్తోందిలా.! ఎక్కడో తేడా కొడ్తోందే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,463FansLike
57,764FollowersFollow

మా లెక్క 151 ప్లస్సూ.. అంటోంది వైసీపీ. ఇది పైకి చెప్పే మాట. మరి, తెరవెనుకాల అసలు సంగతి ఏంటట.? ఈ విషయమై భిన్న వాదనలున్నాయి. నిజమే, రాష్ట్రంలో విపక్షాలు ప్రస్తుతం అంత బలంగా కనిపించడంలేదు. జనం కూడా, వైసీపీ పాలన పట్ల అసహనంతో వున్నారా.? లేదా.? అన్నదానిపై కొంత గందరగోళం వుంది.

మూడు రాజధానులు ఏవయ్యా.? అని ప్రశ్నిస్తే, వైసీపీ దగ్గర సమాధానం లేదు. సీపీఎస్ రద్దు చేస్తామన్నారు కదా.? అనంటే, దానికీ సమాధానం దొరకదు. మద్యపాన నిషేధం ఎప్పుడు.? అంటే, వైసీపీ నేతలు పారిపోతున్నారు. ఇదీ రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి.

విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెరిగాయ్.? అని ప్రశ్నిస్తే, ఒకాయన రష్యా – ఉక్రెయిన్ యుద్ధమన్నాడు. పెట్రోల్ ధరల పెరుగుదలకీ అదే కారణం చూపించాడు ఇంకొకాయన. ఆర్టీసీ బస్ ఛార్జీల సంగతేంటి.? అనడిగితే, వైసీపీ నేతలకు నోట మాట రావడంలేదు.

‘గడప గడపకీ మన ప్రభుత్వం..’ అంటూ వైసీపీ ప్రజా ప్రతినిథుల్ని, వైసీపీకి చెందిన కీలక నేతల్నీ జనంలోకి వదిలారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. తాను మాత్రం జిల్లాల పర్యటనలకు వెళ్ళే క్రమంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకుని, రోడ్లకు ఇరువైపులా పరదాలు, బారికేడ్లు కట్టించేసుకుంటున్నారు. ఆయా దారుల్లో దుకాణాలూ తెరవకుండా జాగ్రత్తపడుతున్నారు.

నాయకుడంటే జనంలో వుండాలి. అది ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఇంకెవరైనా. కానీ, జనంలోకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్ళే పరిస్థితే లేదు. ‘మమ్మల్ని జనాల దగ్గర గట్టిగా ఇరికించేశారు..’ అంటూ వైసీపీ ప్రజా ప్రతినిథులు, తమ అధినేత మీద ఆఫ్ ది రికార్డుగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

‘ఇలాగైతే, 151 కాదు, 51 రావడం కూడా కష్టమే.. ఆ మాటకొస్తే, 15 కూడా రావడం కష్టమేనేమో..’ అంటూ వైసీపీ నేతలు తమ సన్నిహితుల వద్ద చేస్తున్న వ్యాఖ్యలతో విపక్షాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ‘అబ్బే, మా లెక్క 151 కాదు.. ఏకంగా 175..’ అని బుకాయించడానికి వైసీపీ అధికార ప్రతినిథులు మీడియా ముందుకొచ్చిన ప్రతిసారీ ముప్ప తిప్పలు పడాల్సి వస్తోంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....