Switch to English

యాత్ర కాదు యాతన.! ‘వైసీపీ సామాజిక న్యాయ భేరి’ పాట్లు ఇవీ .!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

నాలుగు రాజ్యసభ సీట్లలో రెండు సీట్లు బీసీలకు ఇచ్చి, రెండు సీట్లను తమ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకుంది అధికార వైసీపీ. ఇదే సామాజిక న్యాయమంటే.! ఔను, ఈ నినాదంతోనే సామాజిక న్యాయ భేరీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులంతా బస్సు యాత్ర ప్రారంభించారు.

ఇంతకీ, రాజ్యసభ సభ్యుల్లో దళితులు ఎందుకు లేరు.? అన్న ప్రశ్నకు సమాధానం సదరు మంత్రులు చెప్పగలరా.? అంటే, ‘ముందు ముందు అవకాశాలు వస్తాయ్..’ అంటూ కాకమ్మ కథలు చెబుతున్నారు. ఓ వైపు అంకెలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. సలహాదారుల్లో ఏ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత దక్కిందో కనిపిస్తూనే వుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోటరీలో వున్న ప్రముఖ నాయకులు ఏ సామాజిక వర్గానికి చెందినవారో అర్థమవుతోంది.

ఇన్ని వ్యవహారాలు ఇంత స్పష్టంగా కనిపిస్తోంటే, ‘సామాజిక న్యాయ భేరీ’ పేరుతో మంత్రులు ఎంత హంగామా చేస్తే మాత్రం ఏం లాభం.? వైసీపీ కార్యకర్తలే సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రని లైట్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళల్నీ, సంక్షేమ పథకాలు పొందుతున్న ఇతర లబ్దిదారుల్నీ ఈ యాత్రకు తీసుకొచ్చేందుకు అధికార వైసీపీ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.

వాలంటీర్ల వ్యవస్థ వున్నదే, ఇలాంటి కార్యక్రమాలకి జనాన్ని సమీకరించడం కోసం.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇంత చేసినా, సామాజిక న్యాయ భేరీ యాత్రకు స్పందన అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. విజయనగరంలో బహిరంగ సభ పెడదామనుకుంటే, వరుణుడు కరుణించలేదట. అది ఓ కుంటి సాకు మాత్రమేనా.? అన్న అనుమానాలూ తలెత్తుతున్నాయి.

ముఖ్యమంత్రి హాజరైతేనే, ఆయా బహిరంగ సభలకు బలవంతంగా జనాన్ని తీసుకురావాల్సి వస్తోంది. అలా వచ్చిన వాళ్ళు కూడా, ‘మేం వుండలేం మొర్రో..’ అంటూ గేట్లు దూకేసి పారిపోతున్న వైనం కనిపిస్తోంది. జనం ఎందుకు రావట్లేదు.? అని లోలోపల దిగులు పడుతూనే, మా ‘సామాజిక న్యాయ భేరి’ యాత్ర సూపర్ సక్సెస్.. అని మంత్రులు చెప్పుకోవడం కన్నా దుస్థితి ఇంకేముంటుంది.?

5 COMMENTS

  1. 191949 100842Im impressed, I should say. Genuinely rarely do you encounter a weblog thats both educative and entertaining, and let me tell you, you could have hit the nail about the head. Your concept is outstanding; ab muscles something that too few individuals are speaking intelligently about. Im delighted i identified this in my hunt for something about it. 673892

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...