Switch to English

ఉత్తరాంధ్రలో వైసీపీ అరాచకం.. ఇదే నిదర్శనం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ విషయమై నానా యాగీ జరుగుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆశించిన స్థాయిలో అక్కడ టీడీపీకి వ్యతిరేకత కన్పించడంలేదు. ఆ మాటకొస్తే, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కడా టీడీపీపైన వ్యతిరేకత లేదు. అక్కడి పరిస్థితులు చాలా ప్రత్యేకంగా వుంటాయన్నది ఉత్తరాంధ్ర గురించి కాస్తో కూస్తో అవగాహన వున్నవారు చెబుతుంటారు.

అమరావతిని రాజధానిగా ప్రకటించాక.. అక్కడ ఏం అభివృద్ధి జరిగింది.? అన్న ప్రశ్న దగ్గర ఉత్తరాంధ్ర ప్రజలు కాస్త ఆగి ఆలోచించారు.. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అనగానే. పైగా, పూర్తిస్థాయి రాజధాని కాదు.. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అనగానే ఉత్తరాంధ్ర ప్రజల అనుమానాలు మరింత పెరిగిపోయాయి.

ఇదిలా వుంటే, టీడీపీ పట్ల ఉత్తరాంధ్రలో వ్యతిరేకత మొదలైందని చెప్పడానికి.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ‘ఆందోళన’ మార్గం ఎంచుకున్నారు. శాంతియుత ప్రదర్శనలు చేయడం తప్పు కాదు. కానీ, కాగడాల్ని వెంటేసుకుని వెళ్లడమేంటి.? అరాచకశక్తులు.. అనే స్థాయిలో వైసీపీ శ్రేణులు అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యాయని టీడీపీ ఆరోపిస్తోందంటే.. అక్కడి పరిస్థితి అలాంటిది.

మొన్నటికి మొన్న గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే కారుపై దాడి జరిగితే వైసీపీ ఎంత యాగీ చేసిందో చూశాం. కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ అధినేతపై బూతులు తిట్టినందుకు.. జనసేన కార్యకర్తలు నిరసన తెలిపితే.. ఎంత రాక్షసత్వం వైసీపీ శ్రేణులు ప్రదర్శించాయో చూశాం. అదే వైసీపీ, ఇప్పుడు విశాఖలో ఎమ్మెల్యేల ఇళ్ళ మీదకు దూసుకెళ్ళి అరాచకం చేయాలనుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?

మూడు రాజధానుల విషయమై ఏర్పాటైన జీఎన్‌ రావు కమిటీనే కిందా మీదా పడ్తోంది.. ఆ వాదనను సమర్థించడానికి. స్వయంగా జీఎన్‌ రావు.. విశాఖ మీద ఏం వ్యాఖ్యలు చేశారో చూశాం. చేతనైతే విశాఖ వైసీపీ శ్రేణులు, విశాఖ కాలుష్యంపైనా, తుపాన్లపైనా జీఎన్‌ రావు చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేయాలి. అంతేగానీ, ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో ఉద్రిక్త పరిస్థితుల్ని సృష్టిస్తే.. రాజధానికి ఆ ప్రాంత ప్రజలెలా సానుకూలత వ్యక్తం చేస్తారు.?

3 COMMENTS

  1. 207703 94373Can I just now say that of a relief to locate somebody who truly knows what theyre speaking about online. You truly know how to bring a difficulty to light and work out it crucial. The diet want to see this and appreciate this side on the story. I cant believe youre no more popular since you undoubtedly possess the gift. 607601

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అనేకమంది సూచిస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ అదే..

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు, హావభావాలతో చిరంజీవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర...

Hyderabad: ధీర వనితలు..! పోరాడి దొంగలను పోలీసులకు పట్టించారు

Hyderabad: నాటు పిస్తోలుతో బెదిరించిన ఇద్దరు దొంగలను.. తల్లీ, కుమార్తె ధైర్యంగా ఎదుర్కొన్న ఘటన హైదరాబాద్ (Hyderabad) లో జరిగింది. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రసూల్ పురా జైన్...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

Uppena : హిందీ ‘ఉప్పెన’ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌

Uppena : మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన సినిమా ఉప్పెన. ఇదే సినిమా తో దర్శకుడిగా బుచ్చిబాబు మరియు హీరోయిన్‌ గా కృతి శెట్టి లు నటించిన...