రాజకీయాల్లో ఈ బరితెగింపు.. వైసీపీ పాపమే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,318FansLike
57,764FollowersFollow

‘కార్లు, పెళ్ళాలు..’ అంటూ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజకీయ ప్రత్యర్థుల ఇళ్ళల్లోని మహిళలపై అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.?

వైసీపీ నాయకులు కొందరు, శాసన సభ సాక్షిగా, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణిపైన అత్యంత అసహ్యకరమైన పదజాలాన్ని ప్రయోగించిన సందర్భమూ మర్చిపోయేది కాదు.! పోసాని కృష్ణ మురళి, ప్రెస్ మీట్ పెట్టి మరీ, పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు, నారా లోకేష్ మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దానికి స్క్రిప్ట్ అందించింది స్వయంగా సాక్షి మీడియా.

ఇలా చెప్పుకుంటూ పోతే, చాలానే వున్నాయ్.! రాజకీయాల్లో విమర్శలు అంటే, బూతులు మాత్రమే.. అన్న ట్రెండ్ తీసుకొచ్చిందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ ఫాలో అవుతున్నాయా.? అంటే, ఔనని చెప్పక తప్పదేమో.!

తాజాగా, టీడీపీ కార్యకర్త ఒకరు, ఓ యూ ట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ సతీమణి భారతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. యూ ట్యూబ్ ఛానళ్ళు ఈ రోజుల్లో ఎంత దిగజారిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమీ లేదు. నిజానికి, ఈ యూ ట్యూబ్ చానళ్ళ బూతు కూడా వైసీపీ పాపమే.

వైసీపీ హయాంలో, బోరుగడ్డ అనిల్‌ని వైసీపీ కుల మీడియానే హైలైట్ చేసింది. ఆ కుల మీడియాకి సంబంధించిన యూ ట్యూబ్ చానళ్ళే, అతనితో బూతులు మాట్లాడించాయి.

భారతిపై, టీడీపీ కార్యకర్త వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, బూతు విత్తనం నాటిన వైసీపీ, దాన్ని మహా వృక్షంగా చేసిన వైఎస్ జగన్, ఇప్పుడు ఎంత మొసలి కన్నీరు కార్చినా ప్రయోజనం ఏముంటుంది.?

అయితే, కూటమి పాలనలో ఇలాంటివాటికి ఆస్కారం వుండకూడదు. తప్పు ఎవరు చేసినా, అది తప్పే. కఠినంగా శిక్షించాల్సిందే.. బూతు రాజకీయాలకు చరమ గీతం పాడాల్సిందే.

సినిమా

RB Choudary: చిత్రసీమలో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి దుర్మరణం

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి దుర్మరణం చెందారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో...

‘విజయ్ గెలుపుతో హీరోల రాజకీయాల హైప్?’… వాస్తవం ఏమిటి?

తమిళనాడులో Vijay రాజకీయ విజయం సాధించడంతో దక్షిణ భారత సినీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆయన పార్టీ టీవీకే గణనీయమైన స్థానాలు సాధించడంతో, ఇతర...

Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ టీమ్ కు ప్రమాదం.. ఒకరు మృతి

Fauji: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాదే సినిమాను విడుదల...

నార్త్ మార్కెట్‌పై ‘పెద్ది’ దూసుకెళ్తుందా? రామ్ చరణ్ భారీ ప్లాన్

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నార్త్ ఇండియా మార్కెట్‌పై గట్టిగా దృష్టి పెట్టినట్లు తాజా సమాచారం సూచిస్తోంది. ఇప్పటివరకు దక్షిణాదిలోనే...

Jana Nayagan: విజయ్ క్రేజ్.. ‘జననాయగన్’లో టైటిల్ కార్డు మార్చండి.. ఫ్యాన్స్...

Jana Nayagan: హీరో విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ప్రస్తుతం ఆయన పేరు మోగిపోతోంది. అతిపెద్ద మూడో పార్టీగా తమిళనాడులో రెండు ద్రవిడ...

రాజకీయం

“ప్రజల మనసులు గెలిస్తేనే మళ్లీ గెలుస్తాం”: నారా లోకేష్ కేడర్‌కు కీలక సందేశం

అమరావతి: తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ Nara Lokesh కేడర్‌కు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అహంకారాన్ని దూరం పెట్టి వినయంతో ప్రజలతో...

తెలుగు రాజకీయాలపై టీవీకే విజయ్ గెలుపు ప్రభావం శూన్యం.!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్ ఘన విజయం సాధించాక, తెలుగు రాష్ట్రాల్లో ఇదే అంశం చుట్టూ పెద్ద రాజకీయ చర్చ జరుగుతోంది. చర్చ అనడం కంటే రచ్చ అనడం కరెక్టేమో. నిజానికి,...

‘హామీల అమలు ఇప్పుడు విజయ్ ముందున్న అసలు పరీక్ష’: టీవీకే మేనిఫెస్టోపై దృష్టి

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు ఇప్పుడు అమలు దశకు చేరుకోవాల్సిన సమయం వచ్చింది. పార్టీ అధినేత Vijay భారీ సంక్షేమం, ఉపాధి, రైతు సంక్షేమం, విద్యా...

“పశ్చిమ బెంగాల్ విజయం బీజేపీ అకుంఠిత దీక్షకు నిదర్శనం”: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓటర్ల స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రతిబింబించాయి. ప్రజలు పాలన నచ్చితే మళ్లీ అవకాశమిస్తారు, నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తారనే విషయం మరోసారి ఈ ఫలితాల ద్వారా రుజువైంది....

లోకేష్ నేతృత్వంలో పెట్టుబడుల వేగం: శ్రీసిటీలో క్యారియర్ భారీ ప్రాజెక్ట్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణకు మరో పెద్ద ఊపు దక్కింది. రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ముఖ్యంగా N. Chandrababu Naidu మార్గదర్శకత్వంలో, విద్య మరియు ఐటీ శాఖల...

ఎక్కువ చదివినవి

“స్వచ్ఛరథాలు దూసుకుపోతున్నాయ్”: గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టి

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పారిశుధ్యానికి కొత్త దిశగా స్వచ్ఛరథాలు వేగంగా మార్పులు తీసుకొస్తున్నాయి. “మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత” అనే భావనతో గౌరవ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan ఆలోచనల నుంచి ప్రారంభమైన...

లోకేష్ నేతృత్వంలో పెట్టుబడుల వేగం: శ్రీసిటీలో క్యారియర్ భారీ ప్రాజెక్ట్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణకు మరో పెద్ద ఊపు దక్కింది. రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ముఖ్యంగా N. Chandrababu Naidu మార్గదర్శకత్వంలో, విద్య మరియు ఐటీ శాఖల...

Daily Horoscope: సింహం వారికి కొత్త అవకాశాలు.. తుల రాశి వారికి ఆర్థిక లాభం..

మే 1 , 2026 శుక్రవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల ప్రభావం ప్రతి రాశి వారికి వేర్వేరు ఫలితాలను ఇస్తుంది. కొన్ని రాశులకు కొత్త అవకాశాలు వస్తే, మరికొన్ని...

తెలుగు రాజకీయాలపై టీవీకే విజయ్ గెలుపు ప్రభావం శూన్యం.!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్ ఘన విజయం సాధించాక, తెలుగు రాష్ట్రాల్లో ఇదే అంశం చుట్టూ పెద్ద రాజకీయ చర్చ జరుగుతోంది. చర్చ అనడం కంటే రచ్చ అనడం కరెక్టేమో. నిజానికి,...

DAILY HOROSCOPE: మే 4 , 2026 సోమవారం రాశిఫలాలు – కన్య రాశి వారికి పనుల్లో పురోగతి.. ధనుస్సు రాశి వారికి ప్రయాణ లాభాలు

మే 4 , 2026 సోమవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం,...