Switch to English

జీతాల లొల్లి: ఉద్యోగులు వర్సెస్ అధికార వైసీపీ.. గెలిచేదెవరు.?

91,427FansLike
56,277FollowersFollow

‘ఎమ్మెల్యేలం, ఇతర ప్రజా ప్రతినిథులం జీతాల్ని వదులుకుంటాం.. ఉద్యోగులు కూడా సిద్ధమేనా.?’ అంటూ వైసీపీ నేత ఒకరు విసిరిన సవాల్, ఉద్యోగ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇదెక్కడి సవాల్.? అసలు అధికార వైసీపీకి బుద్ధి వుందా.? లేదా.? అంటూ కొందరు ఉద్యోగులు మండిపడుతున్నారు.

‘సరే, మేం మా ఆస్తుల్ని మీకు ఇచ్చేస్తాం.. మీ ఆస్తుల్ని మాకు ఇచ్చేస్తారా.. బినామీ ఆస్తులతో సహా..’ అంటూ ఉద్యోగుల నుంచి అధికార వైసీపీకి సూటి ప్రశ్న ఎదురవుతోంది. ఎందుకీ పరిస్థితి.? అసలు, ఉద్యోగుల జీతాలపై ఇంత వివాదమెందుకు.?

‘మేం మిమ్మల్ని ఉద్ధరించేస్తున్నాం మొర్రో..’ అని ప్రభుత్వ పెద్దలు చెబుతోంటే, ‘ఉద్ధరించెయ్యక్కర్లేదు.. మా బతుకులు నిన్న మొన్నటిదాకా ఎలా వున్నాయో.. ఇప్పుడూ అలా వుంచితే చాలు..’ అని ఉద్యోగులు అంటున్నారంటేనే, ఉద్ధరణ పేరుతో ఎలా ఉద్యోగుల్ని ప్రభుత్వం ఇబ్బందులు పెట్టబోతోందో అర్థంచేసుకోవచ్చు.

మొన్నామధ్య ఎయిడెడ్ స్కూళ్ళ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఒక్క విషయంలో కాదు, చాలా విషయాల్లో ఇదే పరిస్థితి. ఓ చేత్తో ఇచ్చి, ఇంకో చేత్తో లూటీ చేయడమే పాలన.. అన్నట్టుగా తయారైంది అధికార వైసీపీ వ్యవహారం. వాలంటీర్లన్నారు.. చెత్త పన్నుతో వాలంటీర్ల జీతాల్ని మించి జనం నుంచి లాగేస్తున్నారన్న ఆరోపణల్ని చూస్తున్నాం.

ఆటోలు నడుపుకునేవారికి ఆర్థిక సాయమన్నారు.. ధ్వంసమైన రోడ్లను బాగు చేయకుండా.. వాహనాలు నడిపేవారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇదీ రాష్ట్రంలో పాలన. ఇవన్నీ ఉద్యోగులకి తెలియనివా.? ఉద్యోగులు అనుభవంచనివా.? అందుకే, అధికార పార్టీ ఉద్ధరణ కార్యక్రమంపై ఉద్యోగులు గుస్సా అవుతున్నారు.

తాతకు దగ్గులు నేర్పినట్టు, ఉద్యోగులకు పీఆర్సీ వంటి వ్యవహారాలపై ప్రభుత్వ పెద్దలు కాకమ్మ కబుర్లు చెబుతోంటే, నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఉద్యోగులంటే, విద్యాధికులు.. వారి దగ్గర సాదా సీదా రాజకీయ నాయకుల కుప్పిగెంతులు హాస్యాస్పదం కాక మరేమిటి.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్‌ బాస్ 6 అభినయ శ్రీ గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభినయ శ్రీ కనీసం ఐదారు వారాలు అయినా ఉంటుందని చాలా...

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

రాజకీయం

మునుగోడు పంచాయితీ.! అన్నీ జాతీయ పార్టీలేనా.?

తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడో ఖాయమైపోయింది. ఇప్పుడు ఉప ఎన్నిక నగారా కూడా మోగేసింది. నవంబర్ మొదటి వారంలో ఫలితం కూడా తేలిపోతుంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు ఖరారైపోయారు....

అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ ఉక్కుపాదం: ఉత్తరాంధ్ర వరకూ వెళ్ళదా.?

అమరావతి రైతుల పాదయాత్రపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కు పాదం మోపనుందా.? అటు ప్రభుత్వం తరఫున, ఇటు పార్టీ తరఫున ఆటంకాలు సృష్టించేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయా.? ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున నానా...

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

ఎక్కువ చదివినవి

మరీ అంత నీఛమా బిగ్ బాస్.?

సినిమాల్లో హీరోయిన్లు గాఢమైన లిప్ లాక్స్‌తో రెచ్చిపోతున్నారు. ఓటీటీలో కనిపించే పడక గది వ్యవహారాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.! సెన్సార్ వున్నాగానీ, సినిమాల్ని కట్టడి చేయలేకపోతున్నాం. ఓటీటీ మీద...

జూబ్లీహిల్స్ హోసింగ్ సొసైటీ మరో వివాదం

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ సొసైటీ ప్రస్తుత అధ్యక్షుడి రవీంద్రనాథ్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గురువారం జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ సభ్యునిగా మురళీ ముకుంధ్ ని తొలగించడంపై హై కోర్టు తీర్పునిచ్చింది....

సీత నిన్ను ఇంత త్వరగా ఇలా చూస్తాం అనుకోలేదు

ఉత్తరాది ముద్దుగుమ్మ మృనాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు సీతారామం సినిమాతో పరిచయమైన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ దక్కించుకోవడంతో పాటు హీరోయిన్ గా కూడా మంచి పేరు ను సొంతం...

నూట డెబ్భయ్ ఐదుకి 175.! కొట్టేస్తే పోలా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతకు ముందు ఎవరైనా ఊహించారా.? అనూహ్యమైన పరిణామం అది. ఈసారి మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాలకుగాను...

వారసత్వాన్ని వైఎస్ జగన్ ఎందుకు ఒప్పుకోవడంలేదు.?

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగానే కదా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చింది. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద తీవ్రమైన ఒత్తిడిని తెచ్చి, బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి...