Switch to English

ఏపీలో విద్యా వ్యవస్థకెందుకీ తిప్పలు.? తప్పెవరిది.? శిక్ష ఎవరికి.?

91,319FansLike
57,013FollowersFollow

అమ్మ ఒడి ఇస్తున్నాం.. ఉపాధ్యాయుల్ని వేపుకు తింటున్నాం.! విద్యా కానుక అమలు చేస్తున్నాం.. ఉపాధ్యాయుల తాట తీస్తున్నాం.! ఇదీ సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పడుతున్న సెటైర్ల సారాంశం. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ, ప్రభుత్వ ఉపాధ్యాయులకీ మధ్య యాగీ జరుగుతోంది.

సీపీఎస్ రద్దు సహా, పీఆర్సీ తదితర అంశాలకు సంబంధించి ఉద్యోగులకు, ప్రభుత్వానికీ మధ్య ‘రచ్చ’ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఉద్యోగుల్ని పీకి పారెయ్యాలంటాడో వైసీపీ నేత. ఉపాధ్యాయుల మీద దిగజారుడు వ్యాఖ్యలు చేస్తాడు ఇంకో వైసీపీ నేత.

అమ్మ ఒడితో విద్యా వ్యవస్థ బాగుపడుతుందా.? విద్యా కానుకతో ఉత్తీర్ణతా శాతం పెరుగుతుందా.? ప్రభుత్వ లెక్కలెలా వున్నా, వాస్తవ పరిస్థితులు మాత్రం రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సర్వనాశనమైపోతున్నట్లు కనిపిస్తున్నాయన్నది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు చెబుతున్నమాట.

నిత్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. తమ స్కూళ్ళ కోసం విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనలు చేయడం ఎప్పుడైనా చూశామా.? ‘నాడు నేడు’ అంటూ ప్రభత్వం పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంటే, విద్యార్థిలిలా ‘మా స్కూళ్ళు మాకు కావాలి..’ అంటూ ఎందుకు నెత్తీనోరూ బాదుకుంటారు.?

సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు కొత్తేమీ కాదు. అక్కడికేదో ఆ ఓటు బ్యాంకు రాజకీయాలతో సమాజాన్ని తాము ఉద్ధరించేశామని వైసీపీ చెప్పుకుంటోందిగానీ, లబ్దిదారుల సంఖ్య పెరుగుతూ వస్తుండడమంటే, బద్దకిష్టులు పెరిగిపోతున్నారని అర్థం. అభివృద్ధి శూన్యమవుతోందని అర్థం.

తాజాగా, ఉపాధ్యాయులు నెత్తీ నోరూ బాదుకుంటున్న విషయం.. ఓ యాప్ ద్వారా హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం హుకూం జారీ చేయడం గురించిన యాగీ. విద్యార్థులకు పాఠాలే చెప్పాలా.? ప్రభుత్వం సూచించిన యాప్ కారణంగా తంటాలు పడాలా.? అన్నది ఉపాధ్యాయుల వాదన.

ప్రభుత్వమే సంబంధిత డివైజ్‌లను సమకూర్చితే, ప్రభుత్వం చెప్పినట్లు వినేందుకు తమకేమీ అభ్యంతరం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇక్కడ ఉపాధ్యాయుల వెర్షన్ క్లియర్‌గానే వుంది. ప్రభుత్వమే, ఉపాధ్యాయుల్ని నమ్మడం లేదన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయమై కార్టూన్ ద్వారా ప్రభుత్వ తీరు తెన్నుల్ని విమర్శించారు. ఆ కార్టూన్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

కాంతారా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! ఓటీటీలో ‘వరాహరూపం’లో ఒరిజినల్ వెర్షన్

సంచలన విజయం సాధించిన ‘కాంతారా’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహరూపం’ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే.. తమ...

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ..! సినిమాపై.. దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్...

నటీమణులపై అసభ్యకర పోస్టులు… అనసూయ ఫిర్యాదు… నిందితుడి అరెస్ట్

సినీ నటులు, యాంకర్లు అని తేడా లేకుండా సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో సామజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోన్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు...

రాజకీయం

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరెలా గెలుస్తారో చూస్తా..: పవన్ కల్యాణ్

‘ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం.. మాకు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు....

జస్ట్ ఆస్కింగ్: క్రమశిక్షణ అంటే బూతులు తిట్టడమా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు మంచి మాటలు చెప్పారు. ఉన్నత పదవుల్లో వున్నవాళ్ళు మంచి మాటలు చెప్పాలి. వాటిని ప్రజలు ఆచరించేలా చూడాలి. అంతకన్నా...

ఎక్కువ చదివినవి

సుధీర్ బాబు ‘హంట్’కు హాలీవుడ్ యాక్షన్ టచ్

సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహించారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందా.?

ఎవర్ని చూసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భయపడాలి.? 2019 ఎన్నికల్లో సింగిల్ సీటుకే పరిమితమైన జనసేన పార్టీని చూసి, ఆ ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన పార్టీ ఎందుకు...

‘విలక్షణ వ్యక్తిత్వం మీ సొంతం’.. చిరంజీవికి ప్రధాని మోదీ ప్రశంసలు..

మెగాస్టార్ చిరంజీవిపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లులు కురిపించారు. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భాగంగా చిరంజీవికి ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్...

పవర్ స్టార్ కు బాస్ పార్టీ పిచ్చ పిచ్చగా నచ్చేసిందిట

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేర్ వీరయ్య సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే చిత్ర ప్రమోషన్స్ షురూ అవుతున్నాయి. ఈ...

తారక్ కోసం వాయింపుడు షురూ చేశారుగా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసినా, ఇంకా ఈ సినిమా రెగ్యులర్...