Switch to English

సింగిల్ సింహం కోసం.. లక్ష మందితో ఐటీ సైన్యమట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,825FansLike
57,787FollowersFollow

‘నా వెనక ఎవరూ లేరు. నాకు మీడియా లేదు. నాకు డబ్బులు లేవు.. సింహం సింగిల్‌గానే వస్తుంది..’ ఇదీ పదే పదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెప్పే మాట.

కానీ, సొంత పార్టీకి చెందిన కార్యకర్తలకు ‘వాలంటీర్’ పోస్టులు ఇప్పించుకుని, వారితో పార్టీ తరఫున ప్రచారం చేసుకుంటుంటారు. సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులపై బూతులు తిట్టడం కోసం పెద్ద సైన్యాన్నే ఏర్పాటు చేసుకుంటారు. ప్రభుత్వ పథకాలకు ప్రచారం పేరుతో మీడియా సంస్థల్ని గుప్పిట్లో పెట్టుకుంటారు.. ఇంకా ఇంకా చాలా చేస్తారు.

ఇంతా చేసినా, ‘వై నాట్ 175’ అని పైకి గట్టిగా చెప్పుకుంటున్నా, లోపల ఏదో భయం.. 2024 ఎన్నికల్లో వైసీపీ తుడిచి పెట్టుకుపోతుందేమోనన్న ఆందోళన.! ఈ నేపథ్యంలోనే, అస్త్ర శస్త్రాలకు పదును పెడుతున్నారు. పార్టీకి చెందిన వివిధ విభాగాల్ని మరింత యాక్టివ్ చేస్తున్నారు వైసీపీ అధినేత.

ఓ వైపు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డి, వైసీపీ సానుభూతిపరులైన సోషల్ మీడియా యాక్టివిస్టులతో ‘ఆత్మీయ సమావేశాలు’ నిర్వహిస్తున్నారు. ఇంకోపక్క, ‘ఐటీ సైన్యం’ అంటూ లక్ష మందితో కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేయబోతున్నారట.

లక్ష మంది ఐటీ సైన్యమా.? ఇదేంటబ్బా.? చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది ఈ ప్రస్తావన. ఐటీ రంగంలో వున్నారు అంటే.. అంటే, విద్యాధికులని అర్థం. నిజంగానే విద్యాధికులైతే, రాష్ట్రానికి రాజధాని వుందో లేదో తెలియకుండా వుంటుందా.? తెలిస్తే, అసలు వైసీపీకి సపోర్ట్ చేస్తారా.?

రాజులు, రాజ్యాలు ఎప్పుడో పోయాయ్.. కానీ, రాచరిక పోకడలు మాత్రం పోవడంలేదు.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చంద్రబోస్‌కు ఘన సత్కారం

జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌ ని ఘనంగా సత్కరించారు. ప్రముఖ సినీ నటుడు శ్రీ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో I...

బిగ్ బాస్ 7: డబుల్ ఎలిమినేషన్.! ఆ రెండు వికెట్లు పడతాయ్.!

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ వుండబోతోందిట. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్‌ అంతా ఉల్టా పుల్టా వ్యవహారంలానే కనిపిస్తోందా.? అంటే, కొంత...

అక్టోబర్ 13న విడుదలకు సిద్ధమైన “రాక్షస కావ్యం”

అక్టోబర్ 6న రిలీజ్ కావాల్సిన “రాక్షస కావ్యం” సినిమా మరో వారం ఆలస్యంగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రేక్షకులకు సిల్వర్ స్క్రీన్ మీద...

‘మేడమ్‌ చీఫ్ మినిస్టర్‌’ ప్రారంభం

ఎస్‌.ఆర్‌.పి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తొలి చిత్రంగా రూపొందుతున్న 'మేడమ్‌ చీఫ్‌ మినిస్టర్‌’ శనివారం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. డా.సూర్య రేవతి మెట్టకూరు...

Kantara: సంచలనాల ‘కాంతారా’కు ఏడాది..! హోంబలే సంస్థ ఆసక్తికర ట్వీట్

Kantara: కన్నడలో చిన్న సినిమాగా విడుదలై.. తెలుగుతోపాటు దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సినిమా ‘కాంతారా’ (kantara) . గతేడాది సెప్టెంబర్ 30న విడుదలైన సినిమాకు...

రాజకీయం

సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్న వైసీపీ.?

దేవుడి స్క్రిప్ట్.! పదే పదే వైసీపీ చెప్పే మాట ఇది. తెలుగుదేశం పార్టీ హయాంలో, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనేశారంటూ వైసీపీ ఆరోపించడం చూశాం. రాజకీయాల్లో నాయకులు గోడ దూకడం...

జనసేనాని వారాహి యాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు.!

ఇదీ మార్పు అంటే.! తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీ కలిసి పని చేయాలనుకుంటున్నప్పుడు, కొందరు టీడీపీ మద్దతుదారులు కావొచ్చు, కొందరు టీడీపీ నేతలు కావొచ్చు.. ఈ కలయికని చెడగొట్టేందుకు తెరవెనుక చాలా...

వై నాట్ 175 అన్నారుగా.! 125కి పడిపోయిందేంటీ.?

సోషల్ మీడియాలో ఓ సర్వే సర్క్యులేట్ అవుతోంది. చిత్రంగా వైసీపీ శ్రేణులే ఈ సర్వేని సర్క్యులేట్ చేస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం, టీడీపీ - జనసేన పొత్తు కారణంగా, 50 సీట్లను ఆ...

నా ప్రయాణం జనసేనతోనే: స్పష్టతనిచ్చిన కళ్యాణ్ దిలీప్ సుంకర

జనసేన మద్దతుదారుడైన ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, యూ ట్యూబ్ ఛానల్ ‘కామనర్ లైబ్రరీ’ ద్వారా రాజకీయ, సామాజిక అంశాల గురించి మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ పట్ల వీరాభిమానం, మెగాస్టార్ చిరంజీవి...

న్యాయ వ్యవస్థపై నిందలు.! పొలిటికల్ పతివ్రతలు.!

అరరె.. న్యాయ వ్యవస్థ మీద అత్యంత అసభ్యకరమైన రీతిలో ఆరోపణలు చేసేశారే.! ఉరి తీసేస్తే పోలా.? ఔను, ఇలాగే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీని టార్గెట్ చేసిన వైసీపీ, ఏ చిన్న అవకాశాన్నీ...

ఎక్కువ చదివినవి

స్కంద: హాట్ టాపిక్ గా మారిన పొలిటికల్ డైలాగ్స్

ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన స్కంద నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు వచ్చిన రివ్యూల సంగతి పక్కనపెడితే కలెక్షన్స్...

బిగ్ బాస్ 7: శివాజీ చుట్టూ కథ ఎందుకు నడుస్తోందబ్బా.?

‘నువ్వు బాధపడి వుంటే క్షమాపణ చెబుతున్నా..’ అంటూ రతిక రోజ్ మీద కొంత అసహనం వ్యక్తం చేశాడు శివాజీ.! బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, ఏడో సీజన్‌లో ‘పెద్దన్న’ తరహా పాత్రలో...

Salaar: సలార్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సంతోషంలో ప్రభాస్ ఫ్యాన్స్

Salaar: ప్రభాస్ (Prabhas) అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. వారంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ (Salaar) రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్ర బృందం. డిసెంబర్ 22న సలార్ విడుదలవుతోందని ట్వీట్...

Kalyan Dileep Sunkara: కళ్యాణ్ దిలీప్ సుంకరకి అసలేమయ్యింది.?

కళ్యాణ్ దిలీప్ సుంకర.. పరిచయం అక్కర్లేని పేరిది. ఈయన ప్రముఖ న్యాయవాది. అంతకన్నా ముందు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. మెగాస్టార్ చిరంజీవి అంటే భక్తి.! నాగబాబుని తండ్రి సమానుడిగా భావిస్తుంటారు...

జనసేనాని పవన్ కళ్యాణ్‌ని కూడా అరెస్ట్ చేస్తారా.?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టయ్యారు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అరెస్టవబోతున్నారట.! అంతేనా.? కాదు కాదు, లిస్టులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వున్నారనీ, ఆయన్నీ...