‘P-4″ పాలసీపై విషం.. వైసీపీ సానుకూల మీడియా ఉన్మాదం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,098FansLike
57,764FollowersFollow

కార్పొరేట్ సంస్థలు, ధనవంతులు.. కొందరు పేదలకు మార్గదర్శకులుగా మారి వారిని పేదరికం నుంచి బయటపడేసేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానమే “P-4”. మొదటినుంచి దీనిపై వైసీపీ సానుకూల మీడియా విషం చిమ్ముతూనే ఉంది. తాజాగా మరో అడుగు ముందుకేసి “P-4” పై తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. ఈ విధానాన్ని అమలు చేసేందుకు గాను ప్రభుత్వం నియోజకవర్గం వారీగా ఒక సమన్వయ కర్తను నియమించేందుకు ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ, పీజీ చదివిన ఎవరైనా ఇందుకు అర్హులు. కాంట్రాక్ట్ బేసిస్ లో నియామకం ఉంటుందని స్పష్టం కూడా చేసింది. అయితే ఆ ఉద్యోగాలన్నీ కూటమి పార్టీ నేతలకే కట్టబెడుతున్నారంటూ వైసీపీ అనుకూల మీడియా విష ప్రచారానికి దిగింది. కూటమి పార్టీల నేతలు పదవి దాహాన్ని తీర్చుకునేందుకు ఈ పథకాన్ని వాడుకుంటున్నారంటూ తప్పుడు కథనాలు రాస్తోంది. పేదలకు, ధనికులకు మధ్య వారధిగా సమన్వయకర్త పేరుతో కూటమి పార్టీల నేతలే ఉంటారని ప్రచారం మొదలుపెట్టింది. P4 పాలసీని అడ్డుపెట్టుకుని పార్టీ పనులు చేయించుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేసిన ఎత్తుగడని, ప్రజాధనాన్ని వృధా చేసే ప్రయత్నమేనని విమర్శించింది.

ఇవి కాదా దోపిడీకి నిదర్శనాలు?

P4 పాలసీ అమలు కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్న వైసీపీ మీడియా గత ఐదేళ్లలో ఆ ప్రభుత్వం పంచిన పందేరాలను మర్చిపోయినట్టుంది. నవరత్నాల ప్రచారం కోసం వైసీపీ తమ అనుకూల మీడియాకు ఏకంగా రూ.858 కోట్లు కట్టబెట్టింది. ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ ఎండి వాసుదేవరెడ్డిని డిజిటల్ కార్పొరేషన్ ఎండిగా ఉద్యోగం ఇచ్చి రూ. 2.63 కోట్ల వేతనం చెల్లించారు. సాక్షి పత్రిక కొనుగోలు చేయాలంటూ సచివాలయ వలంటీర్లకు నెలకు రూ. 200 చొప్పున చెల్లించేందుకు జీవో జారీ చేసి మరీ రూ. 203 కోట్లు దోచారు. అధిక సర్క్యులేషన్ ఉన్న ఈనాడు దినపత్రికకు రూ. 243 కోట్ల ప్రకటనలు ఇచ్చి.. రెండో స్థానంలో ఉన్న జగన్ మీడియా సాక్షి కి మాత్రం ఏకంగా రూ. 371 కోట్ల ప్రకటనలు ఇవ్వడాన్ని ఏమంటారో!. ఇక్కడ ఇంకో విషయం గురించి చెప్పుకోవాలి. గత ఐదేళ్లలో ఆంధ్రజ్యోతికి జారీ చేసిన ప్రకటనల విలువ కేవలం 27 లక్షల మాత్రమే. అసలు ఆ పత్రికను అసెంబ్లీలోకి ప్రవేశించకుండా బ్యాన్ చేసింది అది వేరే విషయం. వాలంటీర్ల వ్యవస్థకు శిక్షణ పేరుతో తమ అస్మదీయులకు రూ. 207 కోట్లు పంచిపెట్టారు. P4 విధానాన్ని అమలు చేయడం కోసం కోఆర్డినేటర్లను నియమించడం ప్రజాధనా దుర్వినియోగమే అయితే.. గత ఐదేళ్లపాటు వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇచ్చి.. వారితో పార్టీ పనులు చేయించుకోడాన్ని ఏమంటారో సాక్షి కే తెలియాలి.

సినిమా

“గాయాల మచ్చలతోనే గ్లామర్… నభా నటేష్ న్యూ స్టిల్స్ వైరల్!”

తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన Nabha Natesh తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, గతంలో ఎదుర్కొన్న...

Peddi: మరోసారి ‘పెద్ది’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల...

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా...

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు...

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్...

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది....

రాజకీయం

జనసేన స్పోక్స్‌పర్సన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్… వర్క్‌షాప్ ముగింపు

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు, ఔత్సాహిక నాయకులు పాల్గొని...

వైఎస్ జగన్ మకాం హైద్రాబాద్‌కి.! సూచించిన ‘పండితుడు’ ఎవరో.?

మొన్నీమధ్యనే ఓ పండితుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తరాదికి చెందిన ఆ పండితుడ్ని, వైసీపీకి గతంలో ‘సలహాదారు’గా పని చేసిన ‘పీకే’ అలియాస్ ప్రశాంత్ కిషోర్...

“ఈ పదవి అదృష్టం కాదు… కృషి ఫలితం”: లోకేష్ వ్యాఖ్యలు

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో Nara Lokesh కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్థానిక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన,...

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

పవన్‌పై వ్యాఖ్యలు… శంకర్ గౌడ్ తీవ్ర హెచ్చరిక

మంగళగిరిలో జరిగిన ఓ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై...

ఎక్కువ చదివినవి

“‘అమరావతిని అజరామరం చేశారు’ : నారా లోకేష్”

ఆంధ్రప్రదేశ్ రాజధాని Amaravatiకు చట్టబద్ధ గుర్తింపు లభించడం రాష్ట్ర చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ చారిత్రక బిల్లుపై సంతకం చేసిన Droupadi Murmuకు మంత్రి Nara Lokeshతో పాటు ఎన్డీఏ ఎంపీలు...

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. వాలీబాల్ ప్రాక్టీస్...

Daily Horoscope: వృషభానికి ఆర్థిక లాభ సూచనలు… ధనుస్సుకు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం

ఏప్రిల్ 12 , 2026 ఆదివారం రాశిఫలాలు ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల సంచారం కొన్ని రాశులకు అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశులకు జాగ్రత్త అవసరం సూచిస్తోంది. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ...

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

Daily Horoscope: సింహ రాశికి ఆర్థిక లాభ సూచనలు… కుంభ రాశికి కొత్త అవకాశాల ప్రారంభం

ఏప్రిల్ 14 , 2026 మంగళవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి ఆర్థికంగా లాభాలు కనిపిస్తే, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా...