Switch to English

బులుగు.. పచ్చ.. ‘బురద రాజకీయం’.. అప్పుడూ ఇప్పుడూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,463FansLike
57,764FollowersFollow

ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో రాష్ట్రానికి విపత్తులు వచ్చినప్పుడు, అప్పటి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేశారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మరి, అప్పుడు చేసిన వ్యాఖ్యల్ని, అప్పుడు ప్రజల పట్ల ప్రదర్శించిన అదే మమకారాన్ని గుర్తు చేసుకుని.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో తలెత్తుతున్న విపత్తుల నేపథ్యంలో బాధిత ప్రజల్ని ఆదుకోవాలి కదా.?

‘నేను గనుక వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే, సమస్యలొస్తాయి.. ప్రోటోకాల్ నేపథ్యంలో అధికారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది..’ అని ముఖ్యమంత్రి పదవిలో వున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం ఎంతవరకు సబబు.?

పొరుగు రాష్ట్రంలో ఓ నాయకుడి ఇంట్లో పెళ్ళి వేడుకకు హాజరైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన సొంత జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా అపార నష్టం వాటిల్లితే, బాధిత ప్రజానీకాన్ని ఎందుకు పరామర్శించలేదు.? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. విపక్షాల ప్రశ్నల్లో విషయం వుంది.. ఆ ప్రశ్నలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలి.

ఇక, టీడీపీ విషయానికొస్తే.. అధికారంలో వున్నప్పుడు వరదలు కావొచ్చు, తుపాన్లు కావొచ్చు.. విపత్తులు సంభవించిన ప్రతిసారీ పబ్లిసిటీ స్టంట్లే చేసింది. చంద్రబాబు సొంత పబ్లిసిటీ కోసం ఆయా విపత్తుల్ని అత్యద్భుతంగా వాడేసుకున్న చంద్రబాబు, ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో.. అంతకు మించిన హంగామా చేస్తున్నారు.

హుద్ హుద్ తుపాను బాధితులు ఇప్పటికీ ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తేనే వున్నారు. వైఎస్ జగన్ హయాంలో.. గడచిన రెండేళ్ళలో సంభవించిన విపత్తుల కారణంగా బాధితులైనవారూ సహాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా చూడాల్సి వస్తోంది.

కేంద్రం మెడలు వంచి అప్పటి ప్రభుత్వం రాష్ట్రానికి విపత్తు సాయం తెప్పించలేదని ప్రతిపక్ష పార్టీగా అప్పట్లో నినదించి, విమర్శించిన వైఎస్సార్సీపీ, ఇప్పుడు అధికారం వుండి ఏం చేస్తోంది.? ‘చంద్రబాబు హయాంలో ఏం చేశారు.?’ అంటూ ఎదురు ప్రశ్నించడం వల్ల రాష్ట్ర ప్రజలకు ఇసుమంతైనా లాభం చేకూర్చదు కదా.?

ఆత్మస్తుతి, పర నింద తప్ప అప్పట్లో టీడీపీ అయినా, ఇప్పుడు వైసీపీ అయినా.. వరదలు, విపత్తుల వేళ బాధితుల్ని చిత్తశుద్ధితో ఆదుకున్న పరిస్థితి లేదు. బురద రాజకీయం విషయంలో మాత్రం, టీడీపీ అలాగే వైసీపీ.. దొందూ దొందే.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...