Switch to English

YS Sharmila: వైఎస్ షర్మిల దారెటు.? విలీనం తూచ్.. అంటున్నాగానీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,059FansLike
57,764FollowersFollow

YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. రాజకీయంగా నానా యాగీ చేశారు, చేస్తూనే వున్నారు. అరెస్టుల వ్యవహారం, ఈ క్రమంలో పబ్లిసిటీ డ్రామాలు.. అబ్బో, అదో పెద్ద కథ.!

ఓ మహిళగా వైఎస్ షర్మిల, తనకున్న అవకాశాల మేరకు.. చెయ్యగలిగానంతా చేస్తున్నారన్నది నిర్వివాదాంశం. అయితే, ఎక్కడో వ్యూహం గాడి తప్పుతోంది. అదే వైఎస్ షర్మిలకు ఇబ్బందికరంగా మారుతోంది. తెలంగాణ సమాజం, వైఎస్ షర్మిలను ఓ రాజకీయ నాయకురాలిగా చూడటంలేదు. చూసేలా ఆమె వ్యవహరించడంలేదు కూడా.!

ఈ రోజుల్లో సుదీర్ఘ పాదయాత్ర.. అందునా ఓ మహిళ చేయడం చిన్న విషయం కాదు. ఆ విషయంలో షర్మిల తర్వాతే ఎవరైనా. కానీ, ఆ పాదయాత్ర వల్ల కాస్తంత కూడా పొలిటికల్ మైలేజ్ పొందలేకపోయారామె.

అరెస్టుల డ్రామాలూ బాగానే వర్కవుట్ అయ్యాయి.. అదే సమయంలో, పార్టీకి షర్మిల కాకుండా ఇంకెవరూ ముఖ్య నేతలు లేకపోవడం, ఓ సారి బీజేపీ.. ఇంకోసారి కాంగ్రెస్.. ఇలా కన్‌ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్.. ఇవన్నీ షర్మిలకీ, వైఎస్సార్ తెలంగాణ పార్టీకి నష్టం చేకూర్చుతున్నాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానన్నారు, నియోజకవర్గాన్నీ ఖరారు చేసుకున్నారు. అంతే, ఆ తర్వాత లైట్ తీసుకున్నారు షర్మిల. ఇంతలోనే విలీనం వార్తలు తెరపైకొచ్చాయి. ఖండించడానికి తటపటాయించారు, చివరికి ఖండించేశారు. కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాలు, బీజేపీతో తెరవెనుక లాలూచీలు, గులాబీ పార్టీతోనూ తెరవెనుకాల స్నేహం.. ఇలా ఎలా.?

ఈ ఏడాదే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు. అదీ కొద్ది నెలల్లోనే. ఇంతలోనే విలీనం వార్తలు. తూచ్.. అని ఖండనలు. షర్మిల రాజకీయ ప్రయాణమెటు.? ఏపీ వైపా.? తెలంగాణలో కొనసాగుతారా.? ప్చ్.. కాలమే సమాధానం చెప్పాలి.

36 COMMENTS

  1. With havin so much written content do you ever run into any problems of plagorism or copyright violation? My website has a lot of exclusive content I’ve either authored myself or outsourced but it looks like a lot of it is popping it up all over the web without my agreement. Do you know any techniques to help reduce content from being ripped off? I’d definitely appreciate it.

  2. Hello would you mind stating which blog platform you’re working with? I’m looking to start my own blog in the near future but I’m having a tough time choosing between BlogEngine/Wordpress/B2evolution and Drupal. The reason I ask is because your design seems different then most blogs and I’m looking for something completely unique. P.S My apologies for getting off-topic but I had to ask!

  3. First off I want to say great blog! I had a quick question in which I’d like to ask if you don’t mind. I was curious to know how you center yourself and clear your thoughts before writing. I have had trouble clearing my mind in getting my thoughts out. I do enjoy writing but it just seems like the first 10 to 15 minutes are wasted just trying to figure out how to begin. Any suggestions or tips? Thanks!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పుష్ప-3లో విలన్ అతనేనా.. కావాలనే చూపించని సుకుమార్..?

ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా పుష్పరాజ్ మేనియా నడుస్తోంది. అన్ని భాషల్లో పుష్ప-2 మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే పుష్ప-3 గురించి కూడా...

పుష్ప ఎఫెక్ట్.. తెలంగాణలో ఇకపై నో ‘బెనిఫిట్’ షో..!

అడిగిన మేరకు సినిమా టిక్కెట్ల ధరల పెంపుదలకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినప్పుడు.. బెనిఫిట్ షోలకూ వెసులుబాటు కల్పించినప్పుడు, ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా.? ‘ఇది...

కొత్త సినిమా నుంచి హీరో రామ్ లుక్ రిలీజ్.. రెగ్యులర్ షూటింగ్...

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మహేశ్ బాబు పి దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ...

ప్రాణం తీసిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమా.! తప్పెవరిది.?

ఓ సినిమా, ఓ సినీ అభిమాని ప్రాణం తీసింది. ఇంకో చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా వుంది. తల్లి చనిపోయింది.. కుమారుని పరిస్థితి సీరియస్ గా...

BalaKrishna: మోక్షజ్ఞ మొదటి సినిమా ఆగిపోయిందా..!? క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

BalaKrishna: నందమూరి వంశం మూడో తరం.. నటరత్న ఎన్టీఆర్ మనవడు.. నటసింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా రానుందనే...

రాజకీయం

రూ.200 కోట్ల భూమిని కబ్జా చేసిన పెద్దిరెడ్డి.. మంత్రి లోకేష్ కు బాధితుల ఫిర్యాదు..!

ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ 50వ రోజుకు చేరుకుంది. ఇక 50వ రోజున కూడా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను లోకేష్ విన్నారు. అన్ని సమస్యలను పరిష్కరించేందుకు...

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ కు 50 రోజులు.. సామాన్యుల సమస్యలకు పరిష్కారం..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే ప్రజా దర్బార్ తలుపు తడుతున్నారు....

వైసీపీ రివ్యూలు.! అప్పుడూ ఇప్పుడే, అదే సినిమా పిచ్చి.!

ఏం.. రాజకీయ నాయకులకు మాత్రం సినిమా పిచ్చి వుండకూడదా.? ఎందుకు వుండకూడదు.. వుండొచ్చు.! కాకపోతే, రాజకీయ అవసరాల కోసమే సినిమా పిచ్చి ప్రదర్శిస్తే.. అదే ఒకింత అసహ్యంగా వుంటుంది. అసలు విషయానికొస్తే, వైసీపీ హయాంలో...

మంత్రి లోకేష్ చొరవ.. ఏపీ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ ఒప్పందం..!

మంత్రి నారా లోకేష్ చొరవతో మరో ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ లోకి గూగుల్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఏఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏపీ యువతను తీర్చిదిద్దేందుకు గూగుల్ ముందుకు...

కాకినాడ పోర్టులో జగన్ మాఫియా అక్రమాలపై టీడీపీ కన్నెర్ర.!

ఓ వైపు ప్రభుత్వం పరంగా, ఇంకో వైపు పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ, కాకినాడ పోర్టులో జగన్ మాఫియా అక్రమాలపై కన్నెర్ర జేస్తోంది. గత వైసీపీ హయాంలో కాకినాడ పోర్టు ద్వారా రేషన్...

ఎక్కువ చదివినవి

నాగార్జున వర్సిటీలో విద్యార్థినుల ఆందోళన.. సీరియస్ గా స్పందించిన ప్రభుత్వం..!

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినుల ఆందోళన తీవ్ర దుమారం రేపుతోంది. గత కొన్ని రోజులుగా యూనివర్సిటీలో పెడుతున్న ఆహారంలో తరచూ పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అయినా సరే సంబంధిత...

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 01 డిసెంబర్ 2024

పంచాంగం తేదీ 01-12-2024, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, కార్తీక మాసం, శరత్ ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 5:26 గంటలకు. తిథి: అమావాస్య ఉ 10.30 వరకు, తదుపరి...

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 03 డిసెంబర్ 2024

పంచాంగం తేదీ 03-12-2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, మార్గశిర మాసం, హేమంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 5:26 గంటలకు. తిథి: శుక్ల విదియ ప 12.39 వరకు,...

బిగ్ బాస్: ఎట్టకేలకు పృధ్వీ వికెట్ పడింది.!

పృధ్వీ శెట్టి.. ఎట్టకేలకు బిగ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు.! బిగ్ బాస్ తెలుగు రియాల్టీ ఎనిమిదో సీజన్‌లో పృధ్వీ ఓ మిస్టీరియస్ కంటెస్టెంట్. ఓ కంటెస్టెంట్‌ని ముందుగా ప్లాన్ చేసుకోగా, అతను...

ఆడితే గెలవం: బిగ్ బాస్ గాలి తీసేసిన విష్ణు ప్రియ.! షాక్‌లో నాగ్.!

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎనిమిదో సీజన్‌లో ఒకింత కన్‌ఫ్యూజన్ ఎక్కువగా వున్న కంటెస్టెంట్ ఎవరంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు విష్ణు ప్రియ అనే.! వీకెండ్ ఎపిసోడ్స్‌లో డాన్సులు బాగా చేయడం,...