Switch to English

బహిరంగ సభల్లో ఈ ‘భార్య’ ప్రస్తావన ఎందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,472FansLike
57,764FollowersFollow

పవన్ కళ్యాణ్ భార్య మీదనో, చంద్రబాబు భార్య మీదనో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎందుకు అంత అక్కసు, అసహనం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థులైన చంద్రబాబు మీదా, పవన్ కళ్యాణ్ మీదా విమర్శలు చేయడం.. అది రాజకీయం. రాజకీయాల్లో విమర్శలు సహజం. సరే, పవన్ కళ్యాణ్ పేరు పలకడానికి నోరు తిరగదు గనుక, ‘దత్త పుత్రుడు, ప్యాకేజీ స్టార్’ అని వైఎస్ జగన్ సరిపెడుతుంటారనుకోండి.. అది మళ్ళీ వేరే చర్చ.

కానీ, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించీ, చంద్రబాబు ‘అర్ధాంగి’ గురించీ, బహిరంగ సభల్లో.. అదీ కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి నిర్వహిస్తున్న అధికారిక బహిరంగ సభల్లో ఎందుకు ప్రస్తావించడం.?

వైఎస్ జగన్, పేపర్ స్లిప్ లేకుండా బహిరంగ సభల్లో మాట్లాడలేకపోతున్నారు. ఆ స్లిప్పులు రాస్తున్నవాళ్ళకి బహుశా, ‘భార్య, పెళ్ళి..’ వంటి విషయాలపై అస్సలేమాత్రం సదభిప్రాయం లేనట్టుంది. వాళ్ళేదో చెత్త రాస్తారు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ స్లిప్పుల్నే చదివేస్తుంటారు.. గొప్పగా నటించేస్తూ.!

తాజాగా, ఓ బహిరంగ సభలో చంద్రబాబు సతీమణి ప్రస్తావన తీసుకొచ్చారు వైఎస్ జగన్. ‘మేం సిద్ధం అంటున్నాం.. చంద్రబాబు సతీమణి ఏమో తన భర్త సిద్ధంగా లేరని అంటారు.. అర్థాంగి కూడా చంద్రబాబుని మెచ్చడంలేదు’ అంటూ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడారు వైఎస్ జగన్.

అసలు జరిగిందేంటంటే, ‘ఎప్పుడూ సీరియస్ ప్రసంగాలేనా.? సరదాగా జోక్ చేసుకుందాం. చంద్రబాబు సుదీర్ఘ కాలం రాజకీయాల్లో బిజీగా వున్నారు కదా.! ఆయనకు రెస్ట్ ఇద్దామా.? నేను కుప్పం నుంచి పోటీ చేయనా.? అని అడుగుతూ, నాకు ఓటేస్తారా.? చంద్రబాబుకి ఓటేస్తారా.?’ అనడిగారు. ‘జోక్ చేశాను. నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఈ రాజకీయాల్లోకి నేను రాను..’ అని స్పష్టతనిచ్చారు కూడా.

ఆ సరదా సంభాషణ కాస్తా, ముఖ్యమంత్రి ప్రసంగంలో కీలక అంశం అయిపోయింది. పనీ పాటా లేని వ్యక్తులు సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలపై ట్రోల్ చేస్తే అదో లెక్క. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, తన స్థాయిని మరచి ఇలాంటి అంశాల్ని పట్టుకుని ప్రసంగాలు చేస్తే, అంతకన్నా దారుణం ఇంకేముంటుంది.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

రాజకీయం

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీకి షర్మిల డ్యామేజ్.! వర్ణనాతీతమే.!

‘కొంగుపట్టి అడుగుతున్నా.. న్యాయం చేయండి..’ అంటూ కంటతడి పెడుతున్నారు కడప లోక్ సభ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోదరి సునీతా రెడ్డితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో వైఎస్...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

కమెడియన్‌నే..! పొలిటికల్ కమెడియన్‌ని కాదు.!

సినీ నటుడు, రచయిత ‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. నెల రోజులపాటు సినిమా...

రాజమౌళి డైరక్షన్ లో డేవిడ్ వార్నర్.. ఈ క్రేజీ వీడియో చూశారా?

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్( David Warner) మైదానంలో ఎంత యాక్టివ్గా ఉంటాడో..సోషల్ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటాడు. ఫేమస్ టాలీవుడ్ పాటలకు తన స్టైల్ లో స్టెప్పులేస్తూ ఆ వీడియోలను అభిమానులతో...

ఏపీలో ‘వాలంటీర్’ వ్యవహారం బెడిసికొడుతుందా.?

సలహాదారుల పేరుతో పొరుగు రాష్ట్రాలకి చెందిన కొందరికి వైసీపీ సర్కారు అప్పనంగా ప్రజాధనాన్ని దోచిపెట్టిన మాట వాస్తవం. అది వేరే చర్చ. వాలంటీర్ వ్యవహారం అలా కాదు. వాలంటీర్లంటే, ఏపీ ఓటర్లే.! ఇందులో...