Switch to English

పదైదు వేలు.. పదైదు వేలు.. పదైదు వేలు.! ఇదో కొత్త స్క్రిప్టు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,182FansLike
57,764FollowersFollow

ఎన్నికల ముందరేమో ‘నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు.. ప్యాకేజ్ స్టార్.. దత్త పుత్రుడు..’ అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నిత్యం పరోక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి అరిచీ అరిచీ.. చివరికి వైసీపీని నాశనం చేసుకున్నారు.

151 సీట్ల నుంచి 11 సీట్లకు వైసీపీ పడిపోయిందంటే, దానిక్కారణం పవన్ కళ్యాణ్.! ‘నెత్తి మీద కాలు వేసి, అదఃపాతాళానికి తొక్కేస్తాం..’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హెచ్చరించిన జనసేనాని, ఆ మాట ప్రకారమే వైసీపీని అదఃపాతాళానికి తొక్కేశారు.

సరే, రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. అది మళ్ళీ వేరే చర్చ.! ఓడిపోయాక, వైఎస్ జగన్ ఏం చేయాలి.? ప్రజా సమస్యలపై పద్ధతిగా పోరాటం చేయాలి. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. పార్టీని పునర్నిర్మించుకోవాలి.. ఇలా చేయడానికి, కాస్తంత సమయం తీసుకోవాలి.

కొత్త ప్రభుత్వానికి కనీసం ఆర్నెళ్ళు సమయం ఇవ్వాలన్న కనీస ఇంగితం లేకుండా, వైఎస్ జగన్.. నానా యాగీ చేస్తున్నారు. ఎక్కడన్నా శవం దొరికితే చాలు, శవ రాజకీయమే.. అన్న చందాన నడుస్తున్నాయి వైసీపీ రాజకీయాలు.

వైసీపీ మీద చంద్రబాబు ప్రభుత్వం హత్యా రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తున్న జగన్, ‘నీకు పదైదు వేలు.. నీకు పదైదు వేలు.. నీకు పదైదు వేలు..’ అంటూ బాధిత కుటుంబాల్ని సైతం నవ్వులపాల్జేస్తున్నారు.

ఆ మధ్య వినుకొండ వెళ్ళి, అక్కడా ఇదే పరిస్థితి.! ఒకే వర్గానికి చెందిన పాత స్నేహితుల మధ్య వ్యక్తిగత గొడవ, ఆ పై జరిగిన హత్యకి రాజకీయం పులిమిన జగన్, పరామర్శకు వెళ్ళి, అక్కడ చేసిన శవ రాజకీయం అంతా ఇంతా కాదు. తాజాగా, నంద్యాల వెళ్ళి అక్కడా వైఎస్ జగన్ అదే శవ రాజకీయం చేశారు. మిగతా విషయాలెలా వున్నా, శవ రాజకీయాల్లో భాగంగా ‘నీకు పదైదు వేలు.. నీకు పదైదు వేలు.. నీకు పదైదు వేలు..’ అంటూ చేస్తున్న వ్యాఖ్యలు నవ్వులపాలవుతున్నాయి.

91 COMMENTS

  1. I must show my appreciation to this writer for rescuing me from this particular problem. As a result of looking out throughout the world-wide-web and meeting thoughts which were not pleasant, I figured my life was gone. Living without the approaches to the issues you’ve fixed all through your good report is a critical case, as well as ones which could have negatively affected my career if I hadn’t encountered your site. Your own know-how and kindness in taking care of all the details was invaluable. I’m not sure what I would’ve done if I hadn’t discovered such a stuff like this. I’m able to at this time look ahead to my future. Thanks for your time so much for this impressive and sensible guide. I won’t hesitate to suggest your blog post to anyone who desires tips on this subject.

  2. Great – I should definitely pronounce, impressed with your site. I had no trouble navigating through all tabs and related info ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it in the least. Quite unusual. Is likely to appreciate it for those who add forums or anything, web site theme . a tones way for your client to communicate. Excellent task.

  3. Hiya! I know this is kinda off topic nevertheless I’d figured I’d ask. Would you be interested in trading links or maybe guest writing a blog post or vice-versa? My site covers a lot of the same subjects as yours and I feel we could greatly benefit from each other. If you’re interested feel free to shoot me an e-mail. I look forward to hearing from you! Great blog by the way!

  4. What i do not realize is actually how you’re not actually much more smartly-appreciated than you may be now. You are very intelligent. You realize thus considerably with regards to this matter, made me in my opinion imagine it from so many numerous angles. Its like women and men don’t seem to be involved unless it is one thing to accomplish with Girl gaga! Your personal stuffs excellent. Always handle it up!

  5. I as well as my buddies were actually going through the nice helpful hints on your site and then came up with a horrible suspicion I had not thanked the site owner for those strategies. My boys were definitely for that reason happy to see them and have in effect in fact been loving them. Appreciate your turning out to be really accommodating and for utilizing this sort of quality issues millions of individuals are really desirous to be informed on. My personal sincere regret for not expressing appreciation to you sooner.

  6. A formidable share, I simply given this onto a colleague who was doing slightly analysis on this. And he in reality bought me breakfast as a result of I discovered it for him.. smile. So let me reword that: Thnx for the deal with! But yeah Thnkx for spending the time to discuss this, I really feel strongly about it and love studying more on this topic. If potential, as you turn into experience, would you mind updating your blog with extra particulars? It is highly helpful for me. Large thumb up for this blog publish!

  7. What i do not realize is in truth how you are now not really much more well-preferred than you may be now. You’re so intelligent. You understand thus considerably when it comes to this topic, made me in my view consider it from a lot of various angles. Its like men and women are not fascinated except it¦s something to do with Lady gaga! Your personal stuffs excellent. Always handle it up!

  8. hello there and thanks on your information – I have certainly picked up something new from right here. I did on the other hand experience a few technical issues the usage of this site, since I skilled to reload the site lots of times prior to I may get it to load properly. I have been considering in case your web hosting is OK? Now not that I am complaining, but sluggish loading instances times will often affect your placement in google and could harm your quality rating if advertising and ***********|advertising|advertising|advertising and *********** with Adwords. Well I am including this RSS to my email and could look out for a lot extra of your respective interesting content. Ensure that you replace this once more soon..

  9. I enjoy you because of all of your effort on this website. My niece takes pleasure in participating in investigations and it is obvious why. We hear all concerning the dynamic means you deliver good ideas through this blog and even foster contribution from website visitors about this theme plus my princess is understanding a great deal. Have fun with the remaining portion of the new year. Your performing a fantastic job.

  10. hey there and thank you for your information – I’ve definitely picked up something new from right here. I did however expertise some technical points using this web site, as I experienced to reload the web site many times previous to I could get it to load correctly. I had been wondering if your web hosting is OK? Not that I’m complaining, but sluggish loading instances times will sometimes affect your placement in google and can damage your high quality score if ads and marketing with Adwords. Anyway I am adding this RSS to my e-mail and can look out for a lot more of your respective exciting content. Ensure that you update this again very soon..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

భయపడొద్దు.. వేధింపులపై పోరాడాలి.. జానీ మాస్టర్ కేసుపై అనసూయ స్పందన..

ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు పెద్ద దుమారమే రేపుతోంది. ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను ఆయన రేప్ చేశాడంటూ కేసు...

సరిపోదా శనివారం ఓటీటీ రైట్స్ రూ.40 కోట్లు.. అందులోనే స్ట్రీమింగ్..!

నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం దుమ్ములేపుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే....

వరద బాధితులకు కుమారి ఆంటీ భారీ సాయం.. ఎంత ఇచ్చిందో తెలుసా..?

ఏపీ, తెలంగాణ వరద బాధితులకు ఇంకా విరాళాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు చాలామంది కోట్లలో విరాళాలు ప్రకటించారు. నిన్ననే చిరంజీవితో పాటు...

పూనమ్ కౌర్ ట్వీట్ పై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ.. త్రివిక్రమ్ పై...

ఇప్పుడు టాలీవుడ్ లో జానీ మాస్టర్ వివాదం ఓ వైపు నడుస్తుండగానే.. ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. పూనమ్ కౌర్ ఎంట్రీతో త్రివిక్రమ్ పేరు మార్మోగిపోతోంది....

హౌస్ లో ముద్దుల గోల.. ఏంటీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ..

బిగ్ బాస్ లో ఆటకంటే కూడా పులిహోర యవ్వారాలే ఎక్కువ నడుస్తాయనేది గత సీజన్లు చూస్తేనే అర్థం అవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్-8లో కూడా అదే...

రాజకీయం

వైసీపీకి భారీ షాక్.. మాజీ మంత్రి బాలినేని రాజీనామా.. కారణం అదే..!

వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి బలమైన దెబ్బ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మాజీ...

జమిలి ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొద్దిరోజులుగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన జమిలి ఎన్నికలకు బీజేపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. " ఒకే దేశం ఒక ఎన్నిక"...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబును కలిసిన వైఎస్ సునీత దంపతులు

ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని వైఎస్ సునీత దంపతులు కలుసుకున్నారు. ఈ మలుపు ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అసలే సునీత ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ...

ఆంధ్ర, తెలంగాణ.. అట్టర్ ఫ్లాప్ అయిన గులాబీ లొల్లి.!

ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకోవడంలో కేసీయార్ పార్టీ తర్వాతే ఎవరైనా. తెలంగాణ అంటే కేసీయార్, కేసీయార్ అంటే తెలంగాణ.! ఎప్పుడైతే కేసీయార్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ రాష్ట్ర...

జానీ మాస్టర్ విషయంలో అసలేం జరిగింది.?

జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.. పోలీసులు, ఆధారాల్ని సేకరించి విచారణ జరుపుతామంటున్నారు. బాధితురాలు ఎవరన్నదానిపై స్పష్టత లేదు. ఇలాంటి కేసుల్లో, బాధితురాలి పేరు, వివరాల్ని బయటపెట్టడం సమంజసం కాదు కాబట్టి, గోప్యత సబబే.! కానీ, కొరియోగ్రాఫర్...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 13 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 13- 09 - 2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు. తిథి: శుక్ల దశమి...

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 15 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 15- 09 - 2024, ఆదివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:52 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:04 గంటలకు. తిథి: శుక్ల ద్వాదశి...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 18 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 18- 09 - 2024, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:52 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:04 గంటలకు. తిథి: పూర్ణిమ ఉ...

హౌస్ లో ముద్దుల గోల.. ఏంటీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ..

బిగ్ బాస్ లో ఆటకంటే కూడా పులిహోర యవ్వారాలే ఎక్కువ నడుస్తాయనేది గత సీజన్లు చూస్తేనే అర్థం అవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్-8లో కూడా అదే జరుగుతోంది. మంగళవారం ఎపిసోడ్ చూస్తే క్లారిటీ...

ఇంతకీ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విపత్తుల వేళ ప్రముఖులు విరాలాలు ప్రకటించడం మామూలే. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి సహాయ నిధికి, రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటారు. తొలుత విరాళాన్ని ప్రకటించడం, ఆ తర్వాత...