Switch to English

అలా ‘చెప్పుకునే ధైర్యం’ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే లేదు కదా.?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాను ఏం మాట్లాడినా జనం గుడ్డిగా నమ్మేస్తారనే భ్రమల్లో వున్నారు. లేకపోతే, గడచిన మూడేళ్ళలో రాష్ట్రాన్ని ఉద్ధరించేశామని ఆయన ఎలా చెప్పగలుగుతారు.?

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పరిస్థితేంటి.? అన్నదానిపై సంబంధిత శాఖ మంత్రికే ఏమీ తెలియదాయె. ఆ శాఖకు సంబంధించిన మాజీ మంత్రి, ‘నన్ను ఆ విషయం అడగొద్దు..’ అని మంత్రి పదవి పోగానే సెలవిచ్చారాయె.! ఇదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ జగన్ సర్కారు ఉద్ధరించేసిన వైనం.

రాజధాని అమరావతిని మంత్రులే స్మశానం, ఎడారిగా అభివర్ణించారు. ఇదీ గడచిన మూడేళ్ళలో వైఎస్ జగన్ సర్కారు సాధించిన అభివృద్ధి. తాత్కాలికమో, ఇంకొకటో.. చంద్రబాబు హయాంలో అమరావతి అనే ప్రాంతం రాజధానిగా ప్రకటితమయ్యింది.. అక్కడ కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. కొన్ని నిర్మాణాలు పూర్తయ్యే దశలో వున్నాయి.. కొన్ని ప్రారంభ దశలో వున్నాయి.

ముఖ్యమంత్రి అయ్యాక.. మూడేళ్ళలో రాజధాని అమరావతికి సంబంధించి ఒక్క ఇటుకు మక్కనైనా అమరావతిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అదనంగా పెట్టించగలిగారా.? అన్న విపక్షాల ప్రశ్నకు ఆయన ఏం సమాధానం చెప్పగలరు.?

పోనీ, మూడు రాజధానులన్నారు. అందులో ఒకటి అమరావతి కదా.? సరే, అమరావతిని పక్కన పెట్టేశారు.. మిగతా రెండు రాజధానుల సంగతేంటి.? గతంలో తీసుకొచ్చిన మూడు రాజధానుల చట్టాన్ని, తమ స్వహస్తాలతో రద్దు చేశారు.. అసెంబ్లీలో తాము పెట్టిన బిల్లుని వెనక్కి తీసుకున్నారు.

కొత్త చట్టం తెస్తామని చెప్పి కూడా నెలలు గడుస్తోంది. ఏదీ మూడు రాజధానుల చట్టం.? ఏం చెబుతారు ఈ విషయమై రాష్ట్ర ప్రజలకి.? చంద్రబాబు హయాంలో రాష్ట్రం ఎలా ఉద్ధరణకు గురయ్యిందో దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ చెప్పగలరా.? అని ముఖ్యమంత్రి నిలదీసేస్తున్నారు.

అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీని ఓడించిందే, టీడీపీ చెప్పిన అభివృద్ధి చేయలేదని.! దానికీ, పవన్ కళ్యాణ్‌కీ ఏంటి సంబంధమో, అసలెందుకు చంద్రబాబుకీ, పవన్ కళ్యాణ్‌కీ మధ్య లేని సంబంధాన్ని బలవంతంగా సృష్టించే ప్రయత్నం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారో.!

చంద్రబాబు నుంచి ఏ ప్యాకేజీ తీసుకుని వైసీపీ, పవన్ కళ్యాణ్‌ని ఆ అక్రమ సంబంధాన్ని అంటగట్టేందుకు ప్రయత్నిస్తోందో వైసీపీ అధినేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెబితే బావుంటుందేమో.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

క్రైమ్, సస్పెన్స్, రొమాన్స్, కామెడీతో.. ‘అం అః’ సినిమా..! ట్రైలర్ విడుదల

సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా శ్యామ్ మండల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అం అః'. (ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్లర్) ట్యాగ్‌లైన్‌. రంగ‌స్థలం మూవీ...

లైగర్ ‘పీకే’ పోస్టర్‌ తో పబ్లిసిటీ పీక్స్‌

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాద్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతుంది. షూటింగ్ ముగిసి నెలలు గడుస్తోంది....

పుష్ప 2 ఫైనల్ వర్షన్‌ ఇంకా రెడీ అవ్వలేదట

అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల కాంబోలో గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప సినిమా సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతటి ఘన విజయాన్ని సొంతం...

దిల్ రాజు ప్లాన్ తో ఆ సినిమాల రిలీజ్ షెడ్యూల్స్ గందరగోళం

టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కమ్‌ డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజు సినిమా ల రిలీజ్ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన థాంక్యూ సినిమా...

మేజర్‌ కు అక్కడ కూడా బ్రహ్మరథం

అడవి శేష్‌ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన మేజర్‌ సినిమా విడుదల అయిన ప్రతి చోట కూడా పాజిటివ్‌ రెస్పాన్స్ ను దక్కించుకుంది....

రాజకీయం

మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నల్ల బెలూన్లతో నిరసన..! పలువురి అరెస్టు

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు....

‘వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే..’ అల్లూరి జయంతి వేడుకల్లో కేటీఆర్

వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై...

ఫాఫం రఘురామ.! చేసుకున్నోడికి చేసుకున్నంత.!

అంతన్నాడింతన్నాడే గంగరాజు.. అన్న పాట గుర్తుకొస్తోంది వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా పరిస్థితి చూస్తోంటే. కొండంత రాగం తీసి తుస్సుమనిపించేశారాయన. ఔను మరి, కోర్టుకెళ్ళారు.. ప్రత్యేక హెలికాప్టర్ అన్నారు.. చివరికి రైలులో పయనమైనా,...

యావత్ భారతావని తరపున అల్లూరికి పాదాభివందనం చేస్తున్నా: ప్రధాని మోదీ

భారతావని మన్యం వీరుడు, విప్లవ జ్యోతి, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ మనమంతా కలుసుకోవడం అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు...

అల్లూరి చుట్టూ రాజకీయం.! ఇదా ఆయనకిచ్చే గౌరవం.?

ఓ సినీ కవి, మహాత్మాగాంధీని ఉద్దేశిస్తూ.. ‘ఇలా నడి రోడ్డు మీదా.. కరెన్సీ నోటు మీదా.. మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ..’ అంటాడు. మహనీయుల్ని మనం ఎలా చూస్తున్నాం.? అన్న విషయమై...

ఎక్కువ చదివినవి

జనసేనలోకి వంగవీటి రాధా?

విజయవాడ రాజకీయంలో వంగవీటి ఎప్పుడు కూడా ప్రధాన ఆకర్షణ అనడంలో సందేహం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పటికప్పుడు విజయవాడ రాజకీయం గురించి చర్చ జరగడం ఎన్నో సార్లు జరిగింది. ఇప్పుడు మరోసారి...

హైదరాబాద్ లో బీజేపీ రెండు రోజుల షో సూపర్‌ సక్సెస్‌

బీజేపీ రెండు రోజుల పాటు హైదరాబాద్‌ లో పండగ చేసుకుందనే చెప్పాలి. మొదటి రోజు బీజేపీ పార్టీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు పలువురు...

సలార్ లో కేజిఎఫ్ చాప్టర్ 2 లింక్ ఉంటుందా?

ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ ఫ్రాంచైజ్ తో రెండు బ్లాక్ బస్టర్లు కొట్టాడు. ఈ రెండు సినిమాలతో ప్రశాంత్ నీల్ ఫేమ్ ఆకాశాన్ని తాకే రేంజ్ లో పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న...

‘హ్యాపీ బర్త్ డే’ లో కొత్త ప్రపంచంలో సరికొత్త కామెడీ ఉంటుంది – రితేష్ రానా

మత్తు వదలరా చిత్రంతో క్రేజీ డెబ్యూ ఇచ్చిన దర్శకుడు రితేష్ రానా నుండి వస్తోన్న సెకండ్ మూవీ హ్యాపీ బర్త్ డే. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా జులై...

మెగా ‘గాడ్‌ఫాదర్‌’ పుకార్లకు చెక్‌

మెగాస్టార్‌ చిరంజీవి 104వ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.. కాని అంతకు ముందు ప్రారంభం అయిన గాడ్ ఫాదర్‌ సినిమా యొక్క అప్డేట్ రాలేదు. అసలు సినిమా ఎప్పుడు విడుదల...