Switch to English

సీపీఎస్ పిల్లిమొగ్గలు.! మాట తప్పుడు, మడమ తిప్పుడు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

‘మాట ఇచ్చామంటే, తప్పకూడదు. మాట తప్పే పరిస్థితి.. మడమ తిప్పే పరిస్థితి వస్తే.. పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోవాలి.. అప్పుడే రాజకీయాలు బాగుపడతాయ్.. ప్రజలకు అలాంటప్పుడే రాజకీయ నాయకుల పట్ల విశ్వసనీయత పెరుగుతుంది..’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ‘విశ్వసనీయత’తో కూడిన వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్ష నేతగా వుంటేనే ‘విశ్వసనీయత’ అవసరం.. అధికార పీఠమెక్కితే.. అంతకు ముందు ఇచ్చిన మాటలేవీ నిలబెట్టుకోవాల్సిన పనిలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు ప్రత్యేక హోదాపై ఏం మాట్లాడారు.? కడప స్టీలు ప్లాంటు, విశాఖ రైల్వే జోన్, రాజధాని అమరావతి.. వంటి వాటి గురించి ఏమాట్లాడారు.? ఇప్పుడు ఏం చేస్తున్నారు.?

అవన్నీ ఓ యెత్తు.. సీపీఎస్ రద్దు వ్యవహారం ఇంకో యెత్తు. ‘అధికారంలోకి రాగానే, వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేసి తీరతాం..’ అంటూ వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత హోగాలో వ్యాఖ్యానించారు. ఏదీ.? ఎక్కడ.! ‘మీరు మాట ఇచ్చారు కదా, మాట నిలబెట్టుకోండి..’ అని ఉద్యోగులు అడుగుతోంటే, ఉద్యోగులపై వైసీపీ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది.

‘మాకు మీరిచ్చిన హామీని మీరు మర్చిపోయారేమో.. మేం మర్చిపోలేదు.. ఆ హామీని మీకు గుర్తు చేయడానికే ఛలో విజయవాడ అంటున్నాం..’ అని ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగుల్లో చీలిక తెచ్చేందుకోసం వైసీపీ సర్కారు.. నానా రకాల పిల్లిమొగ్గలూ వేస్తోంది. ఉపాధ్యాయులకు సంబంధించి ‘బంపర్ ఆఫర్’ కూడా ఇటీవలే వైసీపీ సర్కారు ప్రకటించింది. ‘ప్రమోషన్ల తాయిలాలూ’ ఇందులో భాగమే.

2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి ఉద్యోగులు కీలక భూమిక పోషించారన్నది ఓపెన్ సీక్రెట్. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంపై వున్న వ్యతిరేకత కంటే పది రెట్లు వ్యతిరేకత ఇప్పుడు ఉద్యోగుల్లో కనిపిస్తోంది. సమయం వచ్చినప్పుడు ఉద్యోగులు తాము చేయాలనుకున్నది చేస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

Ram Charan: హైదరాబాద్ లో ఘనంగా రామ్ చరణ్ బర్త్ డే...

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు కలిసి చేసిన ఈ వేడుకలో మంచు మనోజ్,...

Siddharth: వివాహ బంధంలోకి సిద్ధార్ధ్-అదితిరావు హైదరీ

Siddarth: హీరో సిద్ధార్ధ్ (Siddarth), హీరోయిన్ అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాధస్వామి...

Ram Charan: రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పరిశ్రమ, కుటుంబం, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజు...

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు...

రాజకీయం

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

రాముడి విగ్రహం తల నరికినోళ్ళకి.. అర్చకులు ఓ లెక్కా.?

అంతర్వేది రథం తగలబడితే.. దోషులెవరో దొరకలేదు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? తేనెపట్టుని తీసే ప్రయత్నంలో ఆకతాయిలెవరో మంట పెడితే, అంతర్వేది రథం తగలబెట్టారంటూ వైసీపీ...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

ఎక్కువ చదివినవి

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె.. ‘నా...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

Chandrababu Naidu: పిఠాపురం కోసం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

కుప్పం నియోజకవర్గాన్ని గెలవడం ఎంత ముఖ్యమో, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడం కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అంతే ముఖ్యం.! ‘వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్’ అనే...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూస్తుండ్రు’...

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా ముందుకు తీసుకెళ్తే సమాజం శెభాష్ అంటుంది....