యువతే భవిష్యత్ శిల్పులు: లోకేష్ పిలుపు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,218FansLike
57,764FollowersFollow

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి యువకుడు, యువతి “ఆంధ్ర యువ సంకల్ప్ 2025” కార్యక్రమంలో పాల్గొనాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రారంభించిన ప్రేరణాత్మక యజ్ఞమని ఆయన తెలిపారు.

భారత దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో యువత శక్తిని బలోపేతం చేయడమే ఈ డిజిటల్ పరుగు ప్రధాన ఉద్దేశమని లోకేష్ పేర్కొన్నారు. ఈ పరుగు కార్యక్రమంలో మేధోశక్తి, సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కరణలు, ఆరోగ్యం, జీవనశైలి, సమతుల ఆహారం, క్రీడల అభివృద్ధి, సామాజిక బాధ్యతలు, కుటుంబ సంబంధాల బలపరచడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తారని వివరించారు.

ఈ అవకాశాన్ని వినియోగించుకుని, పేరును నమోదు చేసుకొని పాల్గొని, నైపుణ్యం, శక్తి, ప్రేరణలతో ఆంధ్రప్రదేశ్ యువతను ముందుకు నడిపిద్దామని లోకేష్ పిలుపునిచ్చారు.

సినిమా

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు...

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల...

రాజకీయం

జోసెఫ్ రావణ్‌కు బెయిల్.. యూఏపీఏ కేసులో ఊరట

యూఏపీఏ (UAPA) కింద నమోదైన కేసులో అంబేద్కరైట్ జర్నలిస్టు, స్వతంత్ర రాజకీయ వ్యాఖ్యాత జోసెఫ్ రావణ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు, ఆ సంస్థకు చెందిన నాయకుడు...

శ్రీసిటీలో హ్యోసంగ్ యూనిట్‌కు లోకేష్ ఆహ్వానం

సౌత్ కొరియాలోని సియోల్ పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషితో సమావేశమయ్యారు. హ్యోసంగ్...

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

ఎక్కువ చదివినవి

జోసెఫ్ రావణ్ వ్యవహారం: వైసీపీపై రాజకీయ విమర్శలు ఎందుకు పెరుగుతున్నాయి?

జోసెఫ్ రావణ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఇటీవల హిందూ ధర్మ ప్రచారకర్త రాధా మోహన్ దాస్‌తో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై జోసెఫ్ రావణ్ చేసినట్లు...

రోబో ఒక్కసారిగా రెచ్చిపోయిందా?.. వైరల్ వీడియోపై చర్చ

సాంకేతిక రంగంలో హ్యూమనాయిడ్ రోబోల వినియోగం వేగంగా పెరుగుతున్న వేళ, ఇండోనేషియాకు చెందినదిగా చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ హ్యూమనాయిడ్ రోబో ఒక్కసారిగా...

పున్నపువారిపాలెంలో పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు.. లబ్ధిదారులతో మమేకం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలోని పున్నపువారిపాలెం గ్రామంలో నిర్వహించిన 'పేదల సేవలో' కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలోకి వెళ్లిన...

‘రావు బహదూర్’ నా కెరీర్‌ను మార్చే సినిమా: సత్యదేవ్

జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన సైకాలజికల్ డ్రామా **'రావు బహదూర్'**పై హీరో సత్యదేవ్ పూర్తి నమ్మకంతో ఉన్నారు. విడుదలకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను...

మహిళల రుణాల్లో ఏపీ నంబర్-1.. దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం

మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక చేయూత అందించడంలో ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. డ్వాక్రా మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహిస్తూ, వారిని విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు...